tag:blogger.com,1999:blog-8857340666862185359.post746012587053743914..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: అప్పుడప్పుడు గుర్తుకువస్తుంది ఈ కథ. ఎందుకంటే...శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-30119151440077411732011-05-18T15:44:26.345-05:002011-05-18T15:44:26.345-05:00@ సుజాత
చాలా మంది భర్తలకీ ఇదే సిండ్రోం అని అర్ధం అ...@ సుజాత
చాలా మంది భర్తలకీ ఇదే సిండ్రోం అని అర్ధం అవుతోంది. ఏం చేస్తాం, తగ్గించుకుంటాం. ఏదన్నా అయితే అప్పుడంటాం :)

కథ గురించి - నిజమేలెండి. ప్రేమతోనయినా సరే ఇతరుల సరిహద్దులను గుర్తించి హద్దులను దాటకూడదంటారు.

@ గాలి
ఓ మీరుండేదీ ఇక్కడేనా? విష్ణు విలాస్. షాంబర్గులో వుంటుంది. తెలుగు బఫే. బాగానే వుంది కానీ బఫేక్కూడా సర్వీస్ ఫీజ్ అని 15 శాతం ముక్కు పిండి వసూలు చేసాడు. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-33540358226306296972011-05-18T09:47:03.185-05:002011-05-18T09:47:03.185-05:00రుచికరమయిన పదార్థాలు వడ్దించే ఆ తెలుగు రెస్టారెంట్...రుచికరమయిన పదార్థాలు వడ్దించే ఆ తెలుగు రెస్టారెంట్ ఎదో కొంచెం చెప్పి పుణ్యం కట్టుకొండి గురువుగారు, మంచి స్వదేశీ రెస్టారెంట్ కోసం సెర్చింగ్ ఇక్కడ. అదెంటో అన్ని ఇండియన్ రెస్టారెంట్లలో అవే రొటీన్ పదార్థాలు తిని బోరు కొడుతోంది.Mr Galihttps://www.blogger.com/profile/17619936837530686277noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-16028451678217048642011-05-18T05:15:45.823-05:002011-05-18T05:15:45.823-05:00భార్య కారు నడుపుతుంటే ఏ భర్తకైనా భయమే లెండి______అ...భార్య కారు నడుపుతుంటే ఏ భర్తకైనా భయమే లెండి______అదే కారు గురించి! మీరందుకు మినహాయింపు కాదన్నమాట అయితే! మీ వైఫ్ మీ భయాలను నిజం చేయకూడదనే కోరుకుందాం!

మీరు చెప్పిన కథకొస్తే_____ప్రేమ ఉండటం మంచిదే కానీ ఎవరి స్పేస్ వాళ్లకుండటం అంతకంటే ముఖ్యం! ఏమంటారు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-13334611736801880912011-05-17T14:37:01.762-05:002011-05-17T14:37:01.762-05:00@ అజ్ఞాత
ధన్యవాదాలండి. గుర్తుంచుకొని మరీ నా బరువు ...@ అజ్ఞాత
ధన్యవాదాలండి. గుర్తుంచుకొని మరీ నా బరువు గురించి అడిగినందుకు. గత వారం 52 కిలోల మైలు రాయి దాటేసాను. అంటే నా బరువు 51.5 కిలోలు అప్పుడు. అయితే వారాంతం మళ్ళీ కొంత బరువు 53 కి పెరిగాను. ముఖ్యంగా ఒక కొత్త తెలుగు హొటలుకి వెళ్ళి బఫేలో ఎన్నో రుచికరమయిన పదార్ధాలు లాగేసినందువల్ల బరువు కాస్త పెరగాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం మళ్ళీ 52.5 కి దిగాను. ఈ వారం 50 కిలోలకు దిగాలనేది నా ప్రయత్నం. ఆ తరువాత శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38075175685299084102011-05-17T14:06:59.334-05:002011-05-17T14:06:59.334-05:00wait reduction sangati emaindi ippudu enni kiloluwait reduction sangati emaindi ippudu enni kiloluAnonymousnoreply@blogger.com