tag:blogger.com,1999:blog-8857340666862185359.post7280234761319497788..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: 2009 లో నాకు నచ్చిన పది అత్యుత్తమ టపాలు.శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-49933190454739499712010-01-04T13:02:22.971-06:002010-01-04T13:02:22.971-06:00@ బంతి, నాగప్రసాద్
మార్తాండ మీద ప్ర.పీ.స.స కన్నా న...@ బంతి, నాగప్రసాద్
మార్తాండ మీద ప్ర.పీ.స.స కన్నా నాకే రైట్స్ ఎక్కువ. బూతు బూతు అంటూ అందరికంటే నన్నే ఎంత ఆడుకున్నాడో మీకు అందరికీ తెలుసుకదా. కాకపోతే హక్కులు పంచుకుందామంటే పెద్ద మనుషుల ఒప్పందానికి నేను సిద్ధమే!

@ అశోక్
కొంపదీసి అందులో ఎవరన్నా పోయారా? నా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేయండి.

@జీవని
మరి!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7969112075264429052010-01-01T10:11:38.220-06:002010-01-01T10:11:38.220-06:00శ్రీనివాస్ గారూ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి కేక కా...శ్రీనివాస్ గారూ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి కేక కామెంట్....jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-70088714633840682512010-01-01T06:58:52.643-06:002010-01-01T06:58:52.643-06:00హిహిహి.ఈ పోస్టులన్నీ చదివినవారి మొహాల్లో నాకు &quo...హిహిహి.ఈ పోస్టులన్నీ చదివినవారి మొహాల్లో నాకు "పుష్పకవిమానం" సినిమాలో కమల్ "ఆ" పార్సిల్ గోడమీద పెడితే వాడెవడో దొబ్బుకెళ్ళి తెరిచి చూసినప్పటి పరిస్థితి కనిపిస్తోంది శరత్‌తో.హే భగవాన్ దయచూపవా ఆ అమాయకులపైన.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-82363729322314123592010-01-01T06:42:21.067-06:002010-01-01T06:42:21.067-06:002010 కి ఈరోజే స్వాగతం పలికామండి ఇప్పుడీ పోష్టలన్నీ...2010 కి ఈరోజే స్వాగతం పలికామండి ఇప్పుడీ పోష్టలన్నీ చదవాల్సిందంటారా :-( .... మీరు తొందరలో జనజీవన స్రవంతిలో కలవాలని..... కలుస్తారని ఆశిస్తూ.... Happy New Year .Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-75592584360646125102010-01-01T04:48:49.488-06:002010-01-01T04:48:49.488-06:00శరత్ గారు నూతన స౦వత్సర శుభాకా౦క్షలు..."ప్ర&q...శరత్ గారు నూతన స౦వత్సర శుభాకా౦క్షలు..."ప్ర"వతార్ యొక్క దశవతారలు చూపిస్తున్నారు...ఎ౦త అభిమాన౦ అ౦డి మీకు!!!...... :) :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-76725762515173715192010-01-01T04:21:48.305-06:002010-01-01T04:21:48.305-06:00మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు....మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-41737119738772304012010-01-01T02:36:46.739-06:002010-01-01T02:36:46.739-06:00హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38136037553094955062009-12-31T23:36:20.819-06:002009-12-31T23:36:20.819-06:00Wish you all a very Happy, Prosperous and a Fun-fi...Wish you all a very Happy, Prosperous and a Fun-filled new yearsantoshhttp://kovela.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-80878646175067237322009-12-31T23:15:40.497-06:002009-12-31T23:15:40.497-06:00ఏమైతేనేం మీ బావ గారి మీద అభిమానం చూపించుకున్నారు!ఏమైతేనేం మీ బావ గారి మీద అభిమానం చూపించుకున్నారు!jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-18238198002981498392009-12-31T23:00:01.313-06:002009-12-31T23:00:01.313-06:00ఇప్పుడే అందిన వార్త
కొత్తగా కొత్త సంవత్సరం పూట ...ఇప్పుడే అందిన వార్త

కొత్తగా కొత్త సంవత్సరం పూట బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొందరు కొత్త అమాయకులు ఈ టపాలు నిజంగానే మంచి టపాలు అనుకుని చదివి ఆస్పత్రి పాలయ్యారు. వారు ఇచ్చిన సమాచారం తో శరత్ కోసమై పోలిసుల గాలింపు.ASHOKhttps://www.blogger.com/profile/07865999422101480827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90230547810488290862009-12-31T22:59:57.942-06:002009-12-31T22:59:57.942-06:00అన్నీ మీ బ్లాగు టపాలనే పెట్టి ఉంటారేమోనని తొంగిచూస...అన్నీ మీ బ్లాగు టపాలనే పెట్టి ఉంటారేమోనని తొంగిచూస్తే, పైత్యావలోకనంతో షాకిచ్చారే. :)

అయినా, పైత్యావలోకనం బ్లాగు మీద నెగెటివ్ హక్కులు, పాజిటివ్ హక్కులు, చెడుగుడు ఆడుకునే హక్కులు, లింకులను ప్రచురించుకునే హక్కులు కేవలం ఒక్క ప్ర.పీ.స.సం కు మాత్రమే చెందుతాయి. అనుమతిలేకుండా ప్రచురించినందుకు ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు, మొదటి కేసు మీమీదనే వేస్తున్నా. :) :) :)నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-5226653619323010922009-12-31T20:12:54.427-06:002009-12-31T20:12:54.427-06:00ప్ర.పి.స.స హక్కులను మీరు కాలరాస్తున్నట్టున్నారు ....ప్ర.పి.స.స హక్కులను మీరు కాలరాస్తున్నట్టున్నారు ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-6462323784927941392009-12-31T18:54:03.198-06:002009-12-31T18:54:03.198-06:00@ సుజాత
ఇదే మీ కొత్త సంవత్సరం కోరికా?
ఆమెన్!@ సుజాత
ఇదే మీ కొత్త సంవత్సరం కోరికా?
ఆమెన్!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-8881440752503790902009-12-31T18:51:04.221-06:002009-12-31T18:51:04.221-06:00@ Krishna
రాబోయే కొత్త స్టేటులో కాబోయే మంత్రి గిరీ...@ Krishna
రాబోయే కొత్త స్టేటులో కాబోయే మంత్రి గిరీకి రగడా శర్మ కూడా పోటీలో వున్నారని అభిజ్ఞవర్గాల ద్వారా విశ్వసనీయమయిన భోగట్టా. కాస్త మార్తాండ గారిని ముందే ప్రసన్నం చేసుకుందామని, పోటీలో ముందుందామని హి హి.

మంత్రి పదవి సరే, ఇంతకీ గవర్నర్ ఎవరంట? వారినీ కాకా పట్టాలి కదా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-88651569876757254432009-12-31T18:30:21.284-06:002009-12-31T18:30:21.284-06:00దేవుడా, ఓ పూరీ జగన్నాధ స్వామీ(ఈయనైతే దగ్గర కదా కొం...దేవుడా, ఓ పూరీ జగన్నాధ స్వామీ(ఈయనైతే దగ్గర కదా కొంచెం), శరత్ గారిని రక్షించవా ప్లీజ్! ఆయన్ని మామూలు మనుషుల్లో పడెయ్యవా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-29250574117501434302009-12-31T18:16:52.310-06:002009-12-31T18:16:52.310-06:00@ Cherrys
Thanks and same to u.
@Sravya
Not 2 muc...@ Cherrys
Thanks and same to u.

@Sravya
Not 2 much. 10 much :))శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-14404141250250283802009-12-31T18:16:50.578-06:002009-12-31T18:16:50.578-06:00మార్థాండ పార్టీలో మీకు ఎంత సాంస్కృతిక శాఖ ఇచ్చి గె...మార్థాండ పార్టీలో మీకు ఎంత సాంస్కృతిక శాఖ ఇచ్చి గెలిస్తే రాజభవన్ లో, నివాసం ఇస్తామంటే మాత్రం ఇంత భక్తి ఉండకూడదేమో :)
లేక ఊర్లో అందరని కొత్తసంవస్తరం రోజు బలి చేద్దామనా?

Happy New year.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-24853609260174390762009-12-31T17:45:50.048-06:002009-12-31T17:45:50.048-06:00too much:)too much:)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-78119232859626910762009-12-31T16:13:01.102-06:002009-12-31T16:13:01.102-06:00Wish you all a very Happy, Prosperous and a Fun-fi...Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
sripranavart.blogspot.comPassion ignited images (srichakra pranav)https://www.blogger.com/profile/11504547840304072117noreply@blogger.com