tag:blogger.com,1999:blog-8857340666862185359.post7271827720983290580..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: పెల్లెటూరి కోడలితో పెళ్ళి ప్రయత్నాలుశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-9514085959940379262010-01-25T14:44:09.351-06:002010-01-25T14:44:09.351-06:00@Maddy
ధన్యవాదాలండీ
@ రమణి
మీ వారికంటే మీరే ఎత్తా...@Maddy
ధన్యవాదాలండీ

@ రమణి
మీ వారికంటే మీరే ఎత్తా?! హ్మ్. ఇంకేం, అయిపోయారు.

'ది డైరీ ఆఫ్ మిసెస్ రమణి' ఈమధ్య వస్తున్నట్లు లేదు?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90568341484713296802010-01-20T06:34:01.975-06:002010-01-20T06:34:01.975-06:00ప్చ్! పాపం ఎన్ని కష్టాలండి మీకు మీ ప్రేమైక పెళ్ళిచ...ప్చ్! పాపం ఎన్ని కష్టాలండి మీకు మీ ప్రేమైక పెళ్ళిచూపుల ప్రహసనంలో ఎత్తు.. ఒక అడ్డయినందుకు నేను చింతిస్తున్నాను. కాకపోతే నాకు ఈ పోస్ట్ వల్ల జ్ఞానోదయం అయింది, మావారు నన్ను మూడడుగుల ముందు కాదు వెనక కూడా నడవమనరు.. అసలు నాతోనే రారు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మా... మా.. ఆఫీసులనుండి వేరు వేరుగా బయల్దేరి గమ్యస్థానంలో ఇద్దరం కలుసుకుంటాము. ఇదంతా నా ఎత్తు మహిమే అంటారా? :(Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-12585779311659442432010-01-15T16:26:56.590-06:002010-01-15T16:26:56.590-06:00bagundi mee katha
bagundi mee reactions ideabagundi mee katha
bagundi mee reactions ideaAdvaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.com