tag:blogger.com,1999:blog-8857340666862185359.post6909806908617645252..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: ఫలిస్తున్న స్వయం ప్రార్ధనలుశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-50675169970237885322011-02-01T10:13:51.195-06:002011-02-01T10:13:51.195-06:00@ కాయ

తీసేసింది ఆ టపా మాత్రమే - నిర్ణయం కాదు.@ కాయ

తీసేసింది ఆ టపా మాత్రమే - నిర్ణయం కాదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-46439037212354606182011-02-01T09:18:24.108-06:002011-02-01T09:18:24.108-06:00గురువు గారు, మీరు నిన్న ఒక టపా వేసినట్టు కలవచ్చింద...గురువు గారు, మీరు నిన్న ఒక టపా వేసినట్టు కలవచ్చింది.. ఎంత రియల్ గా ఉంది అంటే ఇది నిజమేనా అని.. మారు పేరుతో కామెంట్ కూడా వేశా..కాయnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-57049786527795993282011-01-28T18:12:13.947-06:002011-01-28T18:12:13.947-06:00బాగుంది ..బాగుంది ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-71559872690890227522011-01-28T15:48:46.157-06:002011-01-28T15:48:46.157-06:00ఓహ్! సారీ అండీ నేను ఆ టపా చదవలేదు.బాగ వ్రాసారు.ఇప్...ఓహ్! సారీ అండీ నేను ఆ టపా చదవలేదు.బాగ వ్రాసారు.ఇప్పుడు మైండ్-సబ్ మీద ఒక అయిడియా వచ్చింది.హ్మ్! నేనూ ట్రై చేస్తా.చెప్పుకోడానికి 3 టైప్స్ మెడిటెషన్స్ వచ్చు కాని...వాటిని చేసిన పాపాన పోలేదు.ఇప్పుడు మెడిటేషన్లో సబ్ కి సజెషన్స్ ఇస్తే....ఇన్నళ్ళు నన్ను పట్టించుకోలేదుగా ఫో అంటుందేమొ! తిట్టినా పడాలిగా! నాకు ఒక పెద్ద లక్ష్యం ఉంది :) సో! నా సబ్ అల్లాటప్పాగా తీసుకోదేమోలే! Anywayz Thankyou sir.Nice post :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-9170328663449041222011-01-28T15:20:20.481-06:002011-01-28T15:20:20.481-06:00@ ఇందు
మన కాన్షియస్ మైండ్ శక్తి సామర్ధ్యలు 10% అయి...@ ఇందు
మన కాన్షియస్ మైండ్ శక్తి సామర్ధ్యలు 10% అయితే సబ్ కాన్షియస్ మైండుకి 90% శక్తి సామర్ధ్యాలు వుంటాయిట. అదో గొప్ప నిగూఢ శక్తి. దానిని ఎలా వెలికితీయడం? నేను చెప్పినట్లుగానే. దానికి ఆదేశాలు ఇస్తూ పనిచేయించుకోవాలి. మనం ట్రాన్స్ లోకి వెళ్ళి మాత్రమే అంతః చేతనతో మాట్లాడగలం. అయితే అది ఇచ్చే సూచనలు గొణుగుతూ వున్నట్లు వుంటాయి కానీ అరిచి గీపెట్టినట్లు వుండవు. అందుకే మనం లైట్ తీసుకుంటాము. మనలోని శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-54549690024544230612011-01-28T14:32:13.247-06:002011-01-28T14:32:13.247-06:00హ్మ్! ఇదేదో బాగుందండీ...మెడిటేషన్ తెలుసుకానీ...ఇలా...హ్మ్! ఇదేదో బాగుందండీ...మెడిటేషన్ తెలుసుకానీ...ఇలా సగెషన్స్ గట్రా ఎప్పుడూ అలోచించలెదు.ఐతే మనం మెల్లగా మన సబ్ కి ట్యున్ చేస్తే అది మనకి గుర్తుచేస్తుందన్నమాట :)

నాకో డౌట్! మన సబ్ కూడ మన మైండ్ లాగే ఉంటుందా? లేక బుధ్ధిగా మాట వింటుందా? లేకపోతే అది మాట వినేవరకు మనం ఓర్పు వహించాలా?ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-20695532670777193542011-01-28T14:14:15.642-06:002011-01-28T14:14:15.642-06:00@ బాలు

శరీరానికి వ్యాయామం వల్ల ఎలాంటి ప్రయోజనాల...@ బాలు

శరీరానికి వ్యాయామం వల్ల ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో మనస్సుకు స్వయం హిప్నటిజం/ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలు సమకూరుతాయని తెలిసిందే కదా. వాటిల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా మన అంతః చేతనను మనకు అనుకూలంగా నిర్మించుకోవచ్చు. మరోసారి ఒక టపాలో విశదీకరిస్తాను.

@ అజ్ఞాత

@ అజ్ఞాత
అవునండీ. ఆవురావురుమనుకుంటూ వెళితే అలాగే భుజిస్తాం. అందుకే మరీ ఎక్కువ ఆకలి శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-64475332835648948642011-01-28T14:02:09.829-06:002011-01-28T14:02:09.829-06:00మధ్యహ్నం లోగా చిన్న పొరపాటు చేసాను:
ఉప లక్ష్యం: కన...మధ్యహ్నం లోగా చిన్న పొరపాటు చేసాను:
ఉప లక్ష్యం: కనీసం ఓ మూడు కేజీల బరువు తగ్గించి బెల్లీ ఫ్యాట్ తగ్గించడం
అంతరాత్మకి నా ఆదేశం: నా ఆకలి చల్లారడానికి గాను అవసరం అయినప్పుడల్లా తేనీరు గుర్తుకు చెయ్యాలి.
సూచన: 11 గంటలకు నా అంతరాత్మ టీ తాగమని గొణిగింది. కానీ నా ఆత్మ అప్పుడు బ్లాగానందంలో వుండి ఆ సూచన పట్టించుకోలేదు. అప్పుడు ఈ టపా వ్రాస్తూవుంటిని.
పరిణామాలు: అందువల్ల మధ్యాహ్న శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-88741552533606772372011-01-28T13:34:02.994-06:002011-01-28T13:34:02.994-06:00getting up before five and jogging?
Impressed!getting up before five and jogging?
Impressed!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-36578435745019724872011-01-28T13:31:11.174-06:002011-01-28T13:31:11.174-06:00Nenu kooda idi varaku intiki vellagane food meeda ...Nenu kooda idi varaku intiki vellagane food meeda attack chesedanni. ippudu oka maargam kanipetta adi avoid cheyataniki.adi emitante....sarigga intiki inkoka 30 mins lo reach avutamu anaga oka 2 fruits tintanu. oka apple / pear and another orange/ konchem grapes. deenivalla intiki vellagane edo okati tinali anna craving taggipotundi. meeru try chesi chudandi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-65722150474483551592011-01-28T11:58:37.780-06:002011-01-28T11:58:37.780-06:00Very good post and narration...Very good post and narration...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-52708907200985960792011-01-28T11:57:38.853-06:002011-01-28T11:57:38.853-06:00ఏంటో మీరు స్వయం ప్రార్థనలు అన్నాగానీ తటాల్న వేరేలా...ఏంటో మీరు స్వయం ప్రార్థనలు అన్నాగానీ తటాల్న వేరేలా స్ఫురించిందండీ నాకు. :)
సారీ :)
మీ పద్ధతేదో బాగానే ఉన్నట్టుంది. మరికాస్త డీటెయిల్డుగా వివరిస్తారాబాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.com