tag:blogger.com,1999:blog-8857340666862185359.post6856181331213991923..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: ప్రేమకూ ఆరాధనకూ తేడా ఏంటి?శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-65992100776320663612011-05-31T16:14:17.569-05:002011-05-31T16:14:17.569-05:00@ కిరణ్
మీరన్నది నిజమే. అయితే కొందరిదయినా నిజమయిన ...@ కిరణ్
మీరన్నది నిజమే. అయితే కొందరిదయినా నిజమయిన ప్రేమ అయివుండే అవకాశం వుండొచ్చు కదా అన్నది నా భావన. కొందరిలోనయినా ఆ పరిణతి వుండొచ్చు కదా.

@ అజ్ఞాత
బొమ్మలు అంత బావున్నాయంటే నా టపా అంత బాగోలేదనే కదా అర్ధం! వా.. :((శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-25019952618383354922011-05-31T15:59:34.603-05:002011-05-31T15:59:34.603-05:00Sarath Annai,
Keka bommalu. Keko keka :)) :))Sarath Annai,
Keka bommalu. Keko keka :)) :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-35144839597054920362011-05-31T15:11:08.824-05:002011-05-31T15:11:08.824-05:00మళ్ళీ ఈ కండిషన్స్ అప్ప్లై ఏందుకో... యువతలో ఉండేది ...మళ్ళీ ఈ కండిషన్స్ అప్ప్లై ఏందుకో... యువతలో ఉండేది ఎప్పటికీ ఆకర్షణే... ఎందుకంటే వాళ్ళకి నిజంగా వారేంటో తెలిసే వయసొచ్చేది ఇరవయ్యిల్లో పడ్డాకే.. అందుకని యువత కి "నిజమయిన ప్రేమ అయితే తప్ప." అనే కండిషన్ తీసెయ్యాలి.. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుంటూ సమయం పెరుగుతున్న కొద్దీ చెట్టులా పెరిగితే తప్ప దాన్ని ప్రేమ అనలేం. అందుకని.. స్వేచ్చ గా వదిలేస్తే జంటలను వాళ్ళే చూసుకుంటారు.. ముందుగా కిరణ్https://www.blogger.com/profile/14810553081724350944noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-24247174717110789532011-05-31T14:33:25.760-05:002011-05-31T14:33:25.760-05:00@ కాయ
కదా.
యువతలో ఎక్కువ భాగం వుండేది ఆకర్షణే. ద...@ కాయ

కదా.

యువతలో ఎక్కువ భాగం వుండేది ఆకర్షణే. దాన్నే ప్రేమగా భావించి ఇబ్బందులు పడుతారు, పెడుతుంటారు. ఆ క్లారిటీ లేకనే ప్రేమ పెళ్ళిళ్ళు చాలావరకు విఫలం అవుతుంటాయి. అయితే ఆకర్షణని నేను తప్పు అనను కానీ లాంగ్ టెర్మ్ రిలేషనుకి అది పనికిరాదు. ఆకర్షణలో పడాలి, వదిలి వెయ్యాలి అంతే కానీ జిడ్డులా పట్టుకొని వేళ్ళాడకూడదు - నిజమయిన ప్రేమ అయితే తప్ప.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-15035199522224042452011-05-31T14:27:17.951-05:002011-05-31T14:27:17.951-05:00రంధ్రాన్వేషణ ? అక్షరాల బూతుల్లో తప్పేమిటంట.. అదొక ...రంధ్రాన్వేషణ ? అక్షరాల బూతుల్లో తప్పేమిటంట.. అదొక అందం... క్రియేటివిటి..

అంటే మీ మాట ప్రకారం ముందు యువత శృంగారానికి అడ్డంకులు చెప్పకూడదు.. మరియు ప్రేమ, దోమ & ఆరాధనలు 30,40 ల్లో మొదలవుతాయి అంతే కదా..కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-65019354817390923662011-05-31T14:10:55.013-05:002011-05-31T14:10:55.013-05:00@ కేవీఎస్వీ
అనుభవిస్తే గానీ అధిగమించలేమని జిడ్డు క...@ కేవీఎస్వీ
అనుభవిస్తే గానీ అధిగమించలేమని జిడ్డు క్రిష్ణమూర్తి అంటాడు. యువతని అలా అనుభవించనీయకపోతే వారికి అందులోని తృష్ణ తీరదు. అది తీరాక ఇక మిగిలేది ప్రేమ, ఆరాధన మాత్రమే. అది తీరక ముందే ప్రేమ, దోమా అంటే ప్రేమలోనే కాంక్షలను తీర్చుకుంటూ, ప్రియురాళ్ళను కాల్చుకుతింటూ అదే ప్రేమ అనుకుంటారు.

నేనూ ప్రేమ పేరుతో ఒకరిని అవస్థలు పెట్టాలెండి. తదుపరి టపా దానిమీదే.

ఇక జపనీస్ పదాలు/శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-24315923174037502672011-05-31T14:00:59.969-05:002011-05-31T14:00:59.969-05:00మరో మాట జపనీస్ భంగిమలు బావున్నాయ్..ఏమిటో ఎంత మార్చ...మరో మాట జపనీస్ భంగిమలు బావున్నాయ్..ఏమిటో ఎంత మార్చి మార్చి చూసినా అలానే కనబడుతున్నాయి సార్..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-3759219309290017612011-05-31T13:58:05.235-05:002011-05-31T13:58:05.235-05:00ఇంకా ప్రేమా ఆరాధనా లాంటి పదాలు వింటున్నందుకు సంతోష...ఇంకా ప్రేమా ఆరాధనా లాంటి పదాలు వింటున్నందుకు సంతోషం...ఇక్కడ అంతా మారిపోయింది గురూగారూ...లుక్స్..కట్ చేస్తే...*^%+&^@@...:)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-17673608157832839672011-05-31T09:43:24.979-05:002011-05-31T09:43:24.979-05:00@ కాయ
మీలా మరీ ప్రతి దాంట్లోనూ నేను బూతును చూడను :...@ కాయ
మీలా మరీ ప్రతి దాంట్లోనూ నేను బూతును చూడను :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-51979782885966991822011-05-31T09:40:40.777-05:002011-05-31T09:40:40.777-05:00వామ్మో..., అయ్యో, అయ్యో ... అవేవో ఏ చైనీస్/జపనీస్ ...వామ్మో..., అయ్యో, అయ్యో ... అవేవో ఏ చైనీస్/జపనీస్ పదాలేమో అనుకున్నా.. పై కామెంట్ల వల్ల పరీక్షగా చూస్తే తెలిసింది.. బూతు బూతు.. బూతు.. అని నాలుగు పక్కల నుంచీ వినిపించింది.. ఏమిటి గురువు గారు ఈ పిచ్చి.. రాసే ప్రతి టపాలో శృంగారానికే పెద్ద పీటా ? ఇలా వదిలేస్తే ఏమైపోతారో..
ఏమైతాడంటావ్ అప్పి భాయ్ ..కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-2028912852214063702011-05-28T13:32:58.451-05:002011-05-28T13:32:58.451-05:00@appi
http://www.google.com/imgres?imgurl=http://...@appi

http://www.google.com/imgres?imgurl=http://rlv.zcache.com/i_love_you_in_japanese_tshirt-d23552716935279623412ky_210.jpg&imgrefurl=http://bigicetees.com/search.php%3Fkeywords%3Djapanese%2Bwriting&usg=__iwbihJdaT2yRd21UzRIB_ra0kaE=&h=210&w=210&sz=13&hl=en&start=0&sig2=wxaf_GCO-A3V-Gt2_LwpxA&zoom=1&tbnid=8e0fvXBflxQIGM:&tbnh=140&tbnw=శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-67088254107427233192011-05-28T13:27:30.802-05:002011-05-28T13:27:30.802-05:00అర్ధం కాని జపనీసు భాషలో ఏదో రాసి వైణి పదాలు అంటారా...అర్ధం కాని జపనీసు భాషలో ఏదో రాసి వైణి పదాలు అంటారా ?
私はあなたを愛して = ఐ లవ్ యు
http://translate.google.com/#auto|en|%E7%A7%81%E3%81%AF%E3%81%82%E3%81%AA%E3%81%9F%E3%82%92%E6%84%9B%E3%81%97%E3%81%A6%0AApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-4449791937285432852011-05-28T13:13:11.096-05:002011-05-28T13:13:11.096-05:00@ అప్పి
ఎవరి ఆలోచనా రీతిని బట్టి వారు అవి జపనీస్ ప...@ అప్పి
ఎవరి ఆలోచనా రీతిని బట్టి వారు అవి జపనీస్ పదాలుగానో బూతు బొమ్మలుగానో అనుకోవచ్చు :))శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48356119037655964902011-05-28T12:41:39.798-05:002011-05-28T12:41:39.798-05:00అవి బూతు బొమ్మలా ? జపనీసు పదాలా ?అవి బూతు బొమ్మలా ? జపనీసు పదాలా ?Apparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38094563149502471052011-05-28T11:55:40.999-05:002011-05-28T11:55:40.999-05:00@ వివేక్
బానిసలకు వ్యక్తిత్వం వుంటుందా? వ్యక్తిత్వ...@ వివేక్
బానిసలకు వ్యక్తిత్వం వుంటుందా? వ్యక్తిత్వం వుంటే బానిసత్వం ఎలా అవుతుంది? మీరు లిమిటెడ్ గా కండీషనల్ గా మారాలనుకుంటే అది మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం ఎలా అవుతుంది? అది ప్రేమ అవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఓ వ్యాపార ఒప్పందం అవుతుంది. సబ్మిసినెస్ అన్నది ఒక ఉన్నతమయిన జీవన విధానం. దాన్ని తేలిగ్గా తీసుకోకండి.

మీరు ప్రేమించాలనుకుంటున్నారా, ఆరాధించాలనుకుంటున్నారా లేక శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-18858044411015321952011-05-28T11:43:10.949-05:002011-05-28T11:43:10.949-05:00@ అజ్ఞాత
అవి జపనీస్ బొమ్మలు కావండీ బాబూ :) అవి జపన...@ అజ్ఞాత
అవి జపనీస్ బొమ్మలు కావండీ బాబూ :) అవి జపనీస్ పదాలు అనుకుంటాను. వారి పదాలు అక్షరాల్లాగా వుంటయనుకుంటా.

@ పురుషార్ధం
సంతోషంశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-4940302893628479342011-05-28T01:24:46.853-05:002011-05-28T01:24:46.853-05:00శరత్ గారు,
మీ పోస్ట్ నా ఐక్యు కు అర్థం ...శరత్ గారు,
మీ పోస్ట్ నా ఐక్యు కు అర్థం కాలేదు...మీ స్థాయి లో ఆలోచించే స్థాయి నాకు లేదు అనుకుంటాను..కాని మీ పోస్ట్ లోని సోల్ మాత్రం ఆర్థం చేసుకోగలిగాను..నిన్న రాత్రి నా స్నేహితుని తో ఇదే విషయం మీద చర్చ జరిగింది..అతను నన్ను మీ దృష్టి లో ప్రేమ ని నిర్వచించండి అన్నాడు..నేను నాకు నేనుగా నా ఇష్ట ప్రకారం నన్ను నేను అర్పించుకుంటూ బానిసల ఒక స్లేవ్ లా తన దగ్గర ఉండటం ఇష్టం అని చెప్పాను..Vivekanand Arumandahttps://www.blogger.com/profile/04828311615957860683noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-76254105904347404342011-05-28T00:07:42.295-05:002011-05-28T00:07:42.295-05:00baagundibaagundiమూడో పురుషార్థమ్https://www.blogger.com/profile/02269420040543484814noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-9125532463455263252011-05-27T23:24:26.236-05:002011-05-27T23:24:26.236-05:00japanese bomma(lu) suparo super.japanese bomma(lu) suparo super.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38089454803112195202011-05-27T18:50:13.682-05:002011-05-27T18:50:13.682-05:00@ కాయ
వ్యక్తిత్వం? ఇంకెక్కడి వ్యక్తిత్వం! చివరి రె...@ కాయ
వ్యక్తిత్వం? ఇంకెక్కడి వ్యక్తిత్వం! చివరి రెండు పేరాల్లో నేను వ్రాసింది వ్యక్తిత్వాన్ని వదిలేసి ఎదుటివారి తత్వాన్ని అలవరచుకొమ్మనే.

బానిసత్వం? ఎగ్జాక్ట్లీ. బానిస అయిపోవడం గురించే నేను వాసింది. ఇదో జీవన విధానం. అది తెలియని వారికి విస్మయంగానే వుండొచ్చు. అయితే ఈ బానిసత్వం కష్టంతో కాదు - ఇష్టమయ్యే.

ప్రతిదానికి వున్నట్లే ఈ విషయాలకీ కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఇహశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-66945052874293612002011-05-27T17:32:51.339-05:002011-05-27T17:32:51.339-05:00కాచుకోండి .....
ఆ ప్రభువు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమి...కాచుకోండి .....
ఆ ప్రభువు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. మీరు కూడా ప్రేమించుడి. ఆయన ఒక మంచి గొర్రెల కాపరి, మీరంతా గొర్రెలు.

ఆరాధన ని బానిసత్వం లా చేస్తున్నారు. ఎంతగా ఆరాధించినా, వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా చూసుకోవటం ముఖ్యం కదా.

మన ఆరాధన అందం వల్లనో, ఆకర్శనీయం గా ఉండటం వల్లనో, లేక ఇలాంటి పై పై ప్రలోభాల వల్ల నో వస్తే ఎక్కువ శాతం అది బానిసత్వానికే దారి తీస్తుందికాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.com