tag:blogger.com,1999:blog-8857340666862185359.post5735805700686014746..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: కల్తీ అయిపోతున్న బ్లాగులోకంశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-13745695053038149902011-05-16T03:57:05.673-05:002011-05-16T03:57:05.673-05:00అజ్ఞాత చెప్పారు...
బ్లాగులోకంలో జగన్ బాకా బ్య...అజ్ఞాత చెప్పారు...

బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ ఈమధ్య. మచ్చుకు కొన్ని చూడండి. లాహిరి, జైజై నాయకా, ఓన్లీ కామెంట్స్, మయూఖ, వెన్నెలరాజ్యం, మనజగన్...ఇంకా జగన్ బొంద, జగన్ శ్రాధ్ధం(త్వరలో వస్తాయేమో).

@ajantha garoo

baga chepparu, kanee evari istam varidi. meeru chadavakandi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-43325987569463367892011-05-15T07:19:00.967-05:002011-05-15T07:19:00.967-05:00నాకు తెలిసి బ్లాగంటేనే ఎవరి సొంత భావాలను వారు అచ్చ...నాకు తెలిసి బ్లాగంటేనే ఎవరి సొంత భావాలను వారు అచ్చేసుకోవడం. మరి పక్కవాళ్ళ సొంత భావాలను అచ్చేసుకుంటే కలిగే లాభం ఏమిటో?Saikiran Pamanjihttps://www.blogger.com/profile/15574572414832811584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-1460100082522830202011-05-12T03:28:21.412-05:002011-05-12T03:28:21.412-05:00బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ...బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ ఈమధ్య. మచ్చుకు కొన్ని చూడండి. లాహిరి, జైజై నాయకా, ఓన్లీ కామెంట్స్, మయూఖ, వెన్నెలరాజ్యం, మనజగన్...ఇంకా జగన్ బొంద, జగన్ శ్రాధ్ధం(త్వరలో వస్తాయేమో).

I agree with you.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-32569607688389499542011-05-11T14:24:19.670-05:002011-05-11T14:24:19.670-05:00@ అచంగ
బ్లాగులు అలకడం గురించేనండి నేను అనేది.
@ ...@ అచంగ
బ్లాగులు అలకడం గురించేనండి నేను అనేది.

@ ప్రబంధ్
నేను అప్పారావు సంకలిని, భారారే హారం ముఖ్యంగా చూస్తుంటాను. వాటిల్లో కూడా ఈ బ్లాగుల నసే కనీసం సగం కనిపిస్తూవుంటుంది.

@ అజ్ఞాత @ 11 మే 2011 1:56 సా న
మీ అభిప్రాయంతో కూడా నేను చాలావరకు ఏకీభవించినా కూడా మీ కామెంట్ ప్రచురించలేకపోతున్నాను. అన్ని సమస్యలను ఇక్కడే రేకెత్తిస్తే టపా వివాదాస్పదం అయిపోయి ప్రయోజనం శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-20515352764918583712011-05-11T13:51:01.770-05:002011-05-11T13:51:01.770-05:00@ వీకెండ్
మనస్సుంటే వారికి మార్గం వుంటుంది కదా. ఎవ...@ వీకెండ్
మనస్సుంటే వారికి మార్గం వుంటుంది కదా. ఎవరయినా, ఏమయినా దీనిపట్ల ఆచరణాత్మకంగా స్పందిస్తారేమో చూద్దాం.

@ అజ్ఞాత @ 11 మే 2011 12:42 సా
నో కామెంట్స్

@ అజ్ఞాత @ 11 మే 2011 1:02 సా
నో కామెంట్స్శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-43339596592012644932011-05-11T13:44:01.620-05:002011-05-11T13:44:01.620-05:00@ అజ్ఞాత @ 11 మే 2011 11:26 ఉ
నో కామెంట్స్
@ అజ్ఞ...@ అజ్ఞాత @ 11 మే 2011 11:26 ఉ
నో కామెంట్స్

@ అజ్ఞాత @ 11 మే 2011 11:32 ఉ
థేంక్స్

@ పతోడు
ఆ ఎదవగోలలన్నీ ఇక్కడ ప్రస్థావిస్తే ఈ టపా యొక్క ఔచిత్యం దెబ్బతింటుందండీ. అందుకే ఆ కామెంట్లు ప్రచురించడం లేదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-26966215073310686842011-05-11T13:43:03.425-05:002011-05-11T13:43:03.425-05:00నిజమేనండి..చాలా బ్లాగ్స్ లో సొల్లు రాస్తున్నారు..ప...నిజమేనండి..చాలా బ్లాగ్స్ లో సొల్లు రాస్తున్నారు..పైగా నేను కూడలి ఒక్కటే చూస్తాను ఎక్కువగా..ఇందులో అయితే..సొల్లు మరీ ఎక్కువగా ఉందండి..ఈ సొల్లు తగ్గించ గలిగితే..మీకు నా సపోర్ట్ కూడా...prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-5148397279901032172011-05-11T13:05:32.701-05:002011-05-11T13:05:32.701-05:00శరత్ గారూ,
మీరన్నదానిలో కొంత వాస్తవమున్నా... ప్రత...శరత్ గారూ,

మీరన్నదానిలో కొంత వాస్తవమున్నా... ప్రతీ వ్యక్తికీ కొన్ని స్పందనలు కలుగుతాయి వార్తలు, రాజకీయాల్లాంటి అంశాలపై కూడా. కేవలము వార్తను ఆధారంగా చూపిస్తూ తమ అభిప్రాయాలను ఆయా అంశాలపై పొందుపరుస్తూంటే ఇబ్బంది లేదు.... లేదూ మీరన్నట్టు కేవలము బ్లాగును అలకటమే పనిగా పెట్టుకుంటే మాత్రం మీకే నా ఓటు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-50368842907711134812011-05-11T13:02:23.764-05:002011-05-11T13:02:23.764-05:00అలాగే ఈ కెలుకుడు గాంగ్ మీదా వీళ్ళ బారినపడి బ్లాగు...అలాగే ఈ కెలుకుడు గాంగ్ మీదా వీళ్ళ బారినపడి బ్లాగులూ కామెంట్లూ మూసుకుంటున్న వారి పీడితుల మీదా ఒక పాయింటు రాయండి మేస్టారు, వారి ప్రస్తావన లేకపోతే బ్లాగులు కల్తీ అవ్వడానికి అర్ధమే ఉండదుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-6029637245702422392011-05-11T12:42:45.823-05:002011-05-11T12:42:45.823-05:00అలాగే
వీకీపీడియాల్లో పెంటవ్యాసాలెత్తుకొచ్చి బ్లాగ...అలాగే
వీకీపీడియాల్లో పెంటవ్యాసాలెత్తుకొచ్చి బ్లాగుల్లోపెట్టడం
గూగుల్ ఇమేజెస్ ప్రింట్ స్క్రీన్ తీసి బ్లాగుల్లో పెట్టడం
నందమూరి ఫాన్స్ వెబ్సైట్లోంచి బెమ్మీ ఫొటోలెత్తుకొచ్చి బ్లాగుల్లోపెట్టడం

ఈ బ్లాగులని కూడా నిషేదించాలి అద్దెచ్చాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-24180235861312286202011-05-11T12:06:21.992-05:002011-05-11T12:06:21.992-05:00hmm.. You have a point. But your solution may not ...hmm.. You have a point. But your solution may not be practical for the aggregators at this point.

I hope aggregator folks will understand the issue and comeup with their own innovative and practical solutions for this.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-39558190341057299802011-05-11T11:32:47.832-05:002011-05-11T11:32:47.832-05:00I agree with you.I agree with you.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-45400726251649056592011-05-11T11:26:01.692-05:002011-05-11T11:26:01.692-05:00బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ...బ్లాగులోకంలో జగన్ బాకా బ్యాచ్ పెరిగిపోతోందండి బాబూ ఈమధ్య. మచ్చుకు కొన్ని చూడండి. లాహిరి, జైజై నాయకా, ఓన్లీ కామెంట్స్, మయూఖ, వెన్నెలరాజ్యం, మనజగన్...ఇంకా జగన్ బొంద, జగన్ శ్రాధ్ధం(త్వరలో వస్తాయేమో).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-2715665481788140052011-05-11T11:07:49.312-05:002011-05-11T11:07:49.312-05:00@ మిర్చి
మంచిపని చేసారు. సంతోషం. అలాంటి బ్లాగులు స...@ మిర్చి
మంచిపని చేసారు. సంతోషం. అలాంటి బ్లాగులు సంకలినిలల్లో ప్రధాన పేజీలో కనపడకుండా వుంటే బావుంటుంది. మిగతా పేజీలల్లో వున్నా ఫర్వాలేదు అనేది నా అభిప్రాయం.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-13323344797630868592011-05-11T10:52:53.905-05:002011-05-11T10:52:53.905-05:00నిజమే... శరత్ జీ..., మొదట్లో నేను కూడా అక్కడా ఇక్క...నిజమే... శరత్ జీ..., మొదట్లో నేను కూడా అక్కడా ఇక్కడా కాపీ కొట్టి రాసేవాడిని, కానీ ఇపుడు అలా చేయడం మానేసా. రాజకీయమైనా ఇంకోటైనా నా సొంత అభిప్రాయం మాత్రమే రాయడం మొదలెట్టా.mirchbajjihttps://www.blogger.com/profile/07891954628263951225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-29007801327438131342011-05-11T10:44:18.587-05:002011-05-11T10:44:18.587-05:00అగ్రిగేటర్ admin కి లేని దూల నీకెందుకు బె....
ఎవరి...అగ్రిగేటర్ admin కి లేని దూల నీకెందుకు బె....
ఎవరి ఇష్టం వారిది......
నీ మాట వింటే రోజుకు 10-20 బ్లాగులు మాత్రమె దర్శనమిస్తాయి.
తెలుగులో వార్తలు , కవితలు వగైరాలకోసం ఒక్కొక్క సైట్ వెతికే దౌర్భాగ్యం ఎందుకు.?
ఒకే చోట చూసుకుంటే సరిపోలా ...
పతి ఒక్కరూ ఏ విషయాన్నైనా ఎక్కడో ఒక చోట నుండి గ్రహిస్తారు.. దాన్ని కాపి చేస్తే తప్పేంటి ...!! ఆయా వార్తలకోసం ఫలానా సైట్ వెతికి చూడకుండా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-18364740003091114382011-05-11T10:18:51.894-05:002011-05-11T10:18:51.894-05:00@ అజ్ఞాత
అవును కదా.
@ కాయ
అవి ఎప్పటినుండో వున్నవే ...@ అజ్ఞాత
అవును కదా.
@ కాయ
అవి ఎప్పటినుండో వున్నవే కానీ ఈమధ్య ఎక్కువయిపోతున్నాయి. సంకలినుల్లో సగం అవే కనపడుతుండేసరికి చిరాకెత్తేస్తోంది.
@ అజ్ఞాత
అప్పట్లో అగ్రిగేటర్ల మీద చిరాకేసి గూగుల్ రీడర్ వాడాను కానీ కొత్త బ్లాగులు అందులో కనపడవు కాబట్టీ, నాకు నచ్చిన అగ్రిగేటర్లు రాబట్టీ మళ్ళీ వెనక్కు వచ్చాను.
@ భాస్కర్
కవితలు, కథలు కూడా మన భావాలను వ్యక్తం చెయ్యడానికి శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-37458304301036496512011-05-11T09:44:02.965-05:002011-05-11T09:44:02.965-05:00స్వంతంగా రాసిన కవితలు భావ ప్రకటన క్రిందకు వస్తుందా...స్వంతంగా రాసిన కవితలు భావ ప్రకటన క్రిందకు వస్తుందా? వాటిని సంకలనిలలో ఉంచొచ్చా?bhaskars bloghttps://www.blogger.com/profile/16176583943879711373noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48142937683775283142011-05-11T09:37:19.203-05:002011-05-11T09:37:19.203-05:00you are still using those aggregators ? I never , ...you are still using those aggregators ? I never , i am very happy to prepare my own list in GREADER .

I think once you said you are using it right ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-33405252578132496482011-05-11T09:33:56.120-05:002011-05-11T09:33:56.120-05:00ఇది ఇప్పుడు ఉన్నదే కాదా ? సినిమా టపాలు, రాజకీయ టపా...ఇది ఇప్పుడు ఉన్నదే కాదా ? సినిమా టపాలు, రాజకీయ టపాలు, పెద్దలకు మాత్రమే లు.. కొన్ని సంకలిని లలో ఉన్నవే కదా ? ...కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-52361091827997730412011-05-11T09:27:31.666-05:002011-05-11T09:27:31.666-05:00I agree with you. There are dedicated sources wher...I agree with you. There are dedicated sources where we can read political and movie related news.Anonymousnoreply@blogger.com