tag:blogger.com,1999:blog-8857340666862185359.post5430293361604831728..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: ఇక్కడే వ్యవసాయం చేద్దామని...శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-34734539007057292792011-05-23T15:59:20.725-05:002011-05-23T15:59:20.725-05:00@ అజ్ఞాతలూ
ధన్యవాదాలు. మీరు చెప్పకముందే అలా వెతికా...@ అజ్ఞాతలూ
ధన్యవాదాలు. మీరు చెప్పకముందే అలా వెతికాను కానీ దానిమీద లింక్స్ దొరకలేదు కానీ బయట ఆ సమాచారం తెలుసుకున్నా. మా టవునులో ఈ సారి ప్లాట్స్ ఇవ్వడం లేదు. పొరుగు పట్టణంలో అయిపోయాయి. ప్లాట్స్ వున్న వేరే టవునులు దూరంగా వున్నాయి. అందువల్ల వచ్చే ఏడాది త్వరగా మేల్కొని మా దగ్గర్లోని టవునులో ప్రయత్నిద్దామనుకుంటున్నాం. ఏమయినప్పటికీ నా మీది శ్రద్ధతో సమాచారం ఇచ్చినందులకు మరోసారి థేంక్స్.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-51123301865361031702011-05-23T09:01:12.363-05:002011-05-23T09:01:12.363-05:00You can search for "your town" community...You can search for "your town" community garden. I live in in NE and here we get our own plot 12X16 and top soil, water, compost provided by them and its a nominal fees all you have to do is maintain our own site. At the end of the yr u can donate some of your harvest to charity. Even we have potluck lunch in mid of the season its so much fun to do it.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-54001034441742797582011-05-20T15:55:04.053-05:002011-05-20T15:55:04.053-05:00Annay..." community garden " ani search...Annay..." community garden " ani search chesthe vasthvi....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-73742779021887619342011-05-20T09:37:09.138-05:002011-05-20T09:37:09.138-05:00@ కన్నా

@ అజ్ఞాత
వాటిని 'గార్డెన్ ప్లాట్స్...@ కన్నా

@ అజ్ఞాత
వాటిని 'గార్డెన్ ప్లాట్స్' అంటారని తెలిసింది. మా టవున్ వాళ్ళు కూడా కిరాయికి ఇస్తున్నారని నిన్న నేను కలిసిన నర్సరీ వాడు చెప్పాడు. మా పట్టణం కమ్యూనిటీ ఆఫీసుకి వెళ్ళి కలిస్తే ఈ ఏడాది కిరాయికి ఇవ్వట్లేదు అని చెప్పారు. హుం. మళ్ళీ ఆ ఫార్మ్/నర్సరీ వాడిని కలవాలి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-46451604449620844992011-05-20T02:57:46.877-05:002011-05-20T02:57:46.877-05:00Good ideaGood ideaకన్నగాడుhttps://www.blogger.com/profile/16860490967812468674noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38741470746431243912011-05-19T16:31:49.414-05:002011-05-19T16:31:49.414-05:00@ అజ్ఞాత
ఎంత చక్కటి అవకాశం మీకు దొరికింది! కాదు కా...@ అజ్ఞాత
ఎంత చక్కటి అవకాశం మీకు దొరికింది! కాదు కాదు. చక్కటి అవకాశాన్ని వెతుక్కొని చక్కగా వినియోగించుకుంటున్నారు. అభినందనలు. నేనూ మా చికాగో దగ్గ్గర అలాంటి గార్డెన్ స్పేస్ ల గురించి పొద్దుటినుండీ వెతుకుతున్నా కానీ లింకులేమీ దొరకడం లేదు. అలాంటి స్థలాల కోసం ఎలా వెతకాలో చెప్పి కాస్త పుణ్యం మూటగట్టుకుందురూ. ఎన్ని రకాలుగా వెతికినా కూడా ఆ సమాచారం నాకు దొరకట్లేదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-63616851240801700372011-05-19T16:27:08.681-05:002011-05-19T16:27:08.681-05:00Sarat garu
ikkada memu vunte state lo summer lo k...Sarat garu

ikkada memu vunte state lo summer lo konta sthalam lease ki istaru . mokkalu penchukovataniki. oka 500 sq ft yard monthly 40 to 60 dollars vuntundi. water valle supply chestaru kani manam pipes, fencing itlantivi arrange chesukovali. manaki ishtamaina mokkalu vesukovachhu 6 months. aa pandinavanni manave. daily velli water petti, gardening chesukuni vastamu memu. week ki Anonymousnoreply@blogger.com