tag:blogger.com,1999:blog-8857340666862185359.post5014156061903889896..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: అతి తెలివి అమెరికా పోలీసులుశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-25034665031866642542010-10-14T01:51:42.408-05:002010-10-14T01:51:42.408-05:00Police Lu ekkadaina okkate annamaata. Dongalu padd...Police Lu ekkadaina okkate annamaata. Dongalu padda aarnellakuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48259694118493153432010-10-11T12:51:52.106-05:002010-10-11T12:51:52.106-05:00@ కాయ
ఇలాంటి కేసులు డీల్ చేసే పెరా లీగలు వాళ్ళు క...@ కాయ
ఇలాంటి కేసులు డీల్ చేసే పెరా లీగలు వాళ్ళు కెనడాలో అయితే వుంటారు. US సంగతి నాకు తెలియదు. వాళ్ళు మీ తరఫున వెళ్ళి వాదిస్తారు. కేసు గెలిస్తే మీ ఫైనులో సగం వారికి చెల్లించాలి. ఓడిపోతే వారికేమీ ఇవాల్సిన అవసరం వుండదు. మీ ఫైను మీరు చెల్లించాల్సివుంటుంది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-67535292163713224582010-10-11T12:45:36.216-05:002010-10-11T12:45:36.216-05:00@ అజ్ఞాత
పెంచాను
@ అజ్ఞాత

@ ఆబ్రకదబ్ర
పాశ్చాత్య...@ అజ్ఞాత
పెంచాను
@ అజ్ఞాత

@ ఆబ్రకదబ్ర
పాశ్చాత్య దేశాల పోలీసుల సమర్ధత గురించి అందరికీ తెలుసు కాబట్టి అది విషయం/వార్త కాదు. ఆ సమర్ధత అతి అయితేనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. అయితే నేను అన్నది అందరు పోలీసుల గురించి కాదు, ఆ సంఘటణల్లోని పోలీసుల విషయమే అని అర్ధమయే విషయమే అయినా అది ఎక్స్ప్లిసిట్ గా పేర్కొనకపోవడం నా పొరపాటు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-20130730379151406922010-10-11T12:37:21.912-05:002010-10-11T12:37:21.912-05:00నాకు మొన్న ఎదురుగా వచ్చేవాడు తిరిగి వచ్చి మరీ టికె...నాకు మొన్న ఎదురుగా వచ్చేవాడు తిరిగి వచ్చి మరీ టికెట్ వేసాడు .. అయినా కొండ కొస పై కొద్దిగా కాప్ కార్ లక్షణం కనపడగానే ఎనభై నుండి టాకీ మని అసలు స్పీడు యాభై ఐదు కి పడ్డా .. అయినా ఎదురుగా వచ్చేవాడు .. ఏం వేస్తాడు లే అనుకున్నా.. నేను కొండకి ఇటు వైపు కి వచ్చేలోగా తిరిగి వచ్చి 73 టికెట్ వేసాడు.. ఇప్పుడెం చేయాలి.. రేపే విచారణ .. ఏమైనా సలహా ఉందా అన్నాయ్ ...

తప్పు కి శిక్ష అనుభవించు అనకుండా 200 కాయnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-45688998501071345252010-10-11T12:31:50.599-05:002010-10-11T12:31:50.599-05:00తొమ్మిదీ పదకొండు తర్వాతో పెట్రోల్ బంక్ నడుపుకునే స...తొమ్మిదీ పదకొండు తర్వాతో పెట్రోల్ బంక్ నడుపుకునే సర్దార్జీని కాల్చి చంపిన జాత్యహంకార అమెరికన్లని వెంటనే పట్టుకోటమే కాక ఆరు నెలలు తిరిగేలోపే యావజ్జీవిత శిక్ష విధించిన వైనాన్నీ ప్రస్తావించుంటే మీ వ్యాసానికి నిండుదనం వచ్చుండేది. 1984 సంఘటన దరిమిలా ఢిల్లీలోనూ మరిన్ని చోట్లా బలైపోయిన సర్దార్జీలకి మన దేశంలో ఇంకా జరగని న్యాయంతో దీన్ని పోల్చి చూడండి. అమెరికన్ పోలీసు వ్యవస్థలో లోపాల్లేవనలేం. Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-81015674116799851782010-10-11T11:19:47.036-05:002010-10-11T11:19:47.036-05:00మీ బావ కంటే తెలివైన వాళ్ళా మీ పోలీసులుమీ బావ కంటే తెలివైన వాళ్ళా మీ పోలీసులుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-11932581462981079252010-10-11T11:14:58.672-05:002010-10-11T11:14:58.672-05:00కాస్త ఫాంట్ సైజు పెంచుదురు ,మీ సోమ్మేమీ పోదు గాని...కాస్త ఫాంట్ సైజు పెంచుదురు ,మీ సోమ్మేమీ పోదు గాని .Anonymousnoreply@blogger.com