tag:blogger.com,1999:blog-8857340666862185359.post4565245814460822859..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: నా విగ్రహం సంగతేంటీ?శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-64051463348174005482012-02-10T11:04:55.266-06:002012-02-10T11:04:55.266-06:00@ జాన్
కరెక్టే, నా విగ్రహ నిగ్రహ సమస్యను మీరు అర్ధ...@ జాన్
కరెక్టే, నా విగ్రహ నిగ్రహ సమస్యను మీరు అర్ధం చేసుకున్నట్లుగా వేరెవరూ ఇంతవరకూ అర్ధం చేసుకోలేకపోయినందుకు ప్రగాఢంగా చింతిస్తున్నా. అవును, విగ్రహాలకీ మనస్సు వుంటుంది, వాటికీ వ్యాయామం కావాలి. వాటికీ తోడు కావాలి. ఎవరిది పెడదాం చెప్మా! ఎవరిదయినా సరే మళ్ళీ నగ్నవిగ్రహమే పెట్టితీరాలి. అలా పెట్టకపోతే నా విగ్రహం మనోభావాలు గాయపడతాయి. ఎవరి విగ్రహం పెట్టాలి అనే విషయం ప్రజలే నిర్ణయించాలి కాబట్టి ఓ శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-71534682204625167072012-02-09T23:51:38.725-06:002012-02-09T23:51:38.725-06:00మీ వంటరి విగ్రహం ఎపుడైనా నిగ్రహం కోల్పోయే ప్రమాదం ...మీ వంటరి విగ్రహం ఎపుడైనా నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉందికాబట్టి తోడుగా పక్కనే ఇంకొక విగ్రహం కూడా పెడితే బెటర్. ఎవరు కావాలో కోరుకోండి..( హమ్మో..నా వంక చూడద్దు..నేనూ, నా విగ్రహం ఆ టైపు కాదు )Johnhttp://ouuncles.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-92222368769396977102012-02-06T09:23:41.912-06:002012-02-06T09:23:41.912-06:00@ మిర్చి
తప్పకుండా :)@ మిర్చి
తప్పకుండా :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-66765133079326334442012-02-05T09:33:21.669-06:002012-02-05T09:33:21.669-06:00Use 'Nagarjuna Cement'... for that your......Use 'Nagarjuna Cement'... for that your...mirchbajjihttps://www.blogger.com/profile/07891954628263951225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-10118641586932633982012-02-03T15:48:08.285-06:002012-02-03T15:48:08.285-06:00@ సీతారాం
హెంత కుట్ర పన్నారండీ నా (మీద) విగ్రహం మీ...@ సీతారాం
హెంత కుట్ర పన్నారండీ నా (మీద) విగ్రహం మీద. ఆలూ, చూలూ లేదు కానీ అప్పుడే అసలుకి ఎసరెట్టేసారే! విగ్రహ ప్రతిష్టాపన జరగ్గముందే ఇన్ని కుట్రలయితే, హే ఓషో, జరిగాక జరిగే కుట్రలకు అంతు వుంటుందా స్వామీ!

ఏ పర్లేదండీ, దానికో బ్యాకప్ ప్లాన్ వుందిగా. అక్కడో రంధ్రం తొలిపించేస్తాగా. అప్పుడందరూ ఎంచక్కా నాలో నా భావాల గురించి రంధ్రాన్వేషణ చెయ్యొచ్చు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-32170946791977379422012-02-03T15:15:29.915-06:002012-02-03T15:15:29.915-06:00పర్ సపోజ్ మీ విగ్రహం పెట్టారే అనుకోండి. పర సపోజ్....పర్ సపోజ్ మీ విగ్రహం పెట్టారే అనుకోండి. పర సపోజ్.. దానిపైనే దాడి జరిగిందనుకోండి. మీ బాడీలో ఏ పార్టు లేపెత్తరో ఊహించండి శరత్తుగారు. మీరైతే బాగా ఊహిస్తారు.వెన్నెల రాజ్యం1https://www.blogger.com/profile/05695545045024471631noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-40500075956806713452012-02-03T14:09:31.018-06:002012-02-03T14:09:31.018-06:00@ అజ్ఞాత
ఒక చేయి నా విగ్రహాన్ని బలాత్కారం చేసి పార...@ అజ్ఞాత
ఒక చేయి నా విగ్రహాన్ని బలాత్కారం చేసి పారిపోతున్న వాడి వైపు చూపిస్తే ఇంకో చెయ్యి ప్యాంటు పైకి లాక్కుంటూ వుంటుంది.

@ వంశీ
:)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-6272196824226120082012-02-03T14:04:44.834-06:002012-02-03T14:04:44.834-06:00+1 for Zilebi's comment.+1 for Zilebi's comment.ladduhttps://www.blogger.com/profile/07015183638063933310noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-74088098440102308932012-02-03T14:04:24.503-06:002012-02-03T14:04:24.503-06:00@ అజ్ఞాత
అలాగే, మధ్యవేలే పెట్టేద్దాం. కానీ మళ్ళీ ...@ అజ్ఞాత
అలాగే, మధ్యవేలే పెట్టేద్దాం. కానీ మళ్ళీ నాదో ధర్మ ఫందేహం. అది పైకి చూపుతూ వుండాలా లేక క్రిందికి చూపుతూ వుండాలా? అంటే టాపా బాటమా అనేది నా ప్రశ్న.

@ అజ్ఞాత
గూగులమ్మ వుండగా మనకు ఫోటోల కొదవేల? అయితే సందర్భానికి తగ్గట్టుగా వెతకడంలోనే వుంది కళ.

శుభం. నా విగ్రహంతోనే బోణీ చేయండి.

@ జిలేబీ
నా విగ్రహం చూసయినా నాకు నిగ్రహం తన్నుకు వస్తుందేమోనని. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-28787112981994010712012-02-03T14:03:50.568-06:002012-02-03T14:03:50.568-06:00ఒక చేయి దిశ చూపిస్తే ఇంకో చేయి ఏం చేస్తుంది ?ఒక చేయి దిశ చూపిస్తే ఇంకో చేయి ఏం చేస్తుంది ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-46342076302532609012012-02-03T13:55:46.102-06:002012-02-03T13:55:46.102-06:00శరత్తు వారు,
నా 'నిగ్రహం' సంగతేంటీ అని వ...శరత్తు వారు,

నా 'నిగ్రహం' సంగతేంటీ అని వుండాలి కదా టపా పేరు !

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-67613662119967274882012-02-03T13:07:45.209-06:002012-02-03T13:07:45.209-06:00i like your photos collection.. where are you gett...i like your photos collection.. where are you getting all photos..

i planing to start one statue manufacturing company in India.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-18220606810140253292012-02-03T12:39:10.138-06:002012-02-03T12:39:10.138-06:00choopudu velu badulu madhya velu ayite betterchoopudu velu badulu madhya velu ayite betterAnonymousnoreply@blogger.com