tag:blogger.com,1999:blog-8857340666862185359.post4388557046431684576..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: బ్లాగుల కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటున్నా!శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-27434871493459855362010-10-10T13:29:43.520-05:002010-10-10T13:29:43.520-05:00కంకణం కట్టుకున్నది మీరు మాకేటి దూ... మీరే కానీయండి...కంకణం కట్టుకున్నది మీరు మాకేటి దూ... మీరే కానీయండి ఆ మార్పులేవో..హీ హీ :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-10155188358641215762010-10-09T21:51:38.541-05:002010-10-09T21:51:38.541-05:00@ అజ్ఞాత
మనం వాళ్ళని ఓ చూపు చూసినా చూడకపోయినా వాళ్...@ అజ్ఞాత
మనం వాళ్ళని ఓ చూపు చూసినా చూడకపోయినా వాళ్ళ 'చూపులు' తట్టుకునేంత ఫిట్నెస్ అయినా మనకుండాలి కదా. అలాగే చేద్దాం.
@ కమల్
ఎలా మార్చింది మార్చకుండా ఎలా మారుస్తానో మళ్ళీ చెబుతాగా. ఎందుకంటే నేను సరిగా అడక్కపోవడంతో ఎవరూ తగిన సలహాలు విసిరెయ్యలేకపోయారు.
@ డ్రీమ్స్
అలా అన్నారూ, నాకు నచ్చిందీ.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-32199552423635564882010-10-09T21:46:33.991-05:002010-10-09T21:46:33.991-05:00@ జగ్గంపేట
రోల్ మోడల్ అయితే ఫర్వాలేదు కానీ (రుబ్బు...@ జగ్గంపేట
రోల్ మోడల్ అయితే ఫర్వాలేదు కానీ (రుబ్బు)రోలు మోడల్ కాకుంటే చాలు.
@ ఆకాశరామన్న
ఏదయినా మకతికగా వ్రాస్తే జనాలు తిడతారేమోనని ముజాచ(ముందు జాగ్రత్త చర్య) అదీ.
@ తిరు
చాలామంది మీలాగే నేను నా వీడియో బ్లాగుల గురించి అన్నాననుకొని పొరపడి నేను చెప్పదలచుకున్నది క్యాచ్ చెయ్యలేదనుకుంటా. నేనన్నది మామూలు బ్లాగుల గురించే. అదెలా అన్నది మరోసారి వివరిస్తా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-23461617900480790872010-10-09T07:38:16.966-05:002010-10-09T07:38:16.966-05:00You ROCK !You ROCK !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-85448992895618867282010-10-09T06:05:48.408-05:002010-10-09T06:05:48.408-05:00telugu cinema hero la laaga kakunda.. marchuthanu ...telugu cinema hero la laaga kakunda.. marchuthanu anna mata marchakundaa.. marchalanukunnadi marchi.. mana blog lokaniki role model aipoindi...'''నేస్తం...https://www.blogger.com/profile/00239370230545552300noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-30855650174162340752010-10-09T05:24:56.363-05:002010-10-09T05:24:56.363-05:00ఒక్క బాడి లాంగ్వేజ్ ఎం ఖర్మ బాడి కుడ మారిస్తే అంటే...ఒక్క బాడి లాంగ్వేజ్ ఎం ఖర్మ బాడి కుడ మారిస్తే అంటే ఎ సిక్స్ పకో అయితే బాగుంటుందేమో ఒక్క సారి ఆలోచించండి. ఎలాగు అవ్వేవో మీటింగ్ లకు పోతున్నరుగా . అక్కడ అమ్మయిలను, వయసయిపోయిన అంటి లను ఓ చూపు చూడాలిగా ఏమంటావు శరతన్నAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-6529354025276429252010-10-09T02:38:58.168-05:002010-10-09T02:38:58.168-05:00హ్మ్,
ఎప్పటి నుండి మొదలుపెడుతున్నారు ఫోటో/వీడియో బ...హ్మ్,
ఎప్పటి నుండి మొదలుపెడుతున్నారు ఫోటో/వీడియో బ్లాగు?

ఐనా అసలు బాడీ లాంగ్వేజ్ అంత తేలిగ్గా ఎలా మార్చేస్తారో?తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-88879392143557164592010-10-09T02:13:23.878-05:002010-10-09T02:13:23.878-05:00ఇదో నిద్రరాని, పొద్దుపోని టపా. బాగోలేకపోతే బాగోలేద...ఇదో నిద్రరాని, పొద్దుపోని టపా. బాగోలేకపోతే బాగోలేదని చెప్పకండి.

ఆటికేదో మిగిలినవన్నీ లోక కళ్యానానికి అర్జంటుగా అవసరమై రాసినట్టు .. ఇంకా మాట్లాడితే అసలు బ్లాగులు రాసే వాల్లందరం చేసే పని అదే కదా .. :D

ఇలాంటీ మీమాంసలేమీ పెట్టుకోకుండా రాసేయండీ .. అంతే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-81771817316355248592010-10-09T01:39:39.736-05:002010-10-09T01:39:39.736-05:00maa bloggers andhariki "meere roll model"...maa bloggers andhariki "meere roll model"jaggampetahttps://www.blogger.com/profile/03452218241063157500noreply@blogger.com