tag:blogger.com,1999:blog-8857340666862185359.post4245684225777741780..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: కమ్యూనల్ లివింగ్ కావాలనిపిస్తోందిశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-58655657003880489422012-01-11T10:07:52.517-06:002012-01-11T10:07:52.517-06:00@ మిర్చి
ఒక్క కుటుంబాన్ని భరించడమే కష్టంగా వుంది. ...@ మిర్చి
ఒక్క కుటుంబాన్ని భరించడమే కష్టంగా వుంది. ఇంకా రెండు మూడు చిన్నిళ్ళా! అలా కుదరదు కనుకే ఈ రూటులో ఆలోచిస్తున్నా :)

@ బుల్లబ్బాయ్
చాలా రోజుల తరువాత మీరు కనపడ్డారు.

అలా ఏమీ కాదు గానీ ఎలాంటి పక్షపాతాలూ లేకుండా అందరూ కలిసివుండొచ్చు. భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఎవరయినా కలిసిరావచ్చు.

ఆ డబ్బు లక్ష్యాలు గట్రా సాధించలేదు లెండి. లైట్ తీస్కోండి. అసలు ఆ శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-57365482348277739042012-01-11T01:43:04.272-06:002012-01-11T01:43:04.272-06:00అన్నాయ్, మన పార్టీ ఎక్కడ?
http://sarath-kaalam.blo...అన్నాయ్, మన పార్టీ ఎక్కడ?
http://sarath-kaalam.blogspot.com/2010/12/blog-post_30.html

బుల్లబ్బాయ్ చెప్పారు...
Dec31 మనం ఫుల్లు బిజీ, అందుకే మీ అందరికి ఇప్పుడె హాపీ న్యూఇయర్స్!

ఈ కొత్త సంవత్సరంలో మీ ప్లాన్లన్నీ విజయవంతం కావాలని... శరత్ గారు దాచిన డబ్బుల్తో 2012 న్యూఇయర్ కి మనందరికీ డౌన్ టౌన్ చికాగో లో ఒక చవకైన పబ్బులో పార్టీ ఇవ్వాలనీ ఆసిస్తూ..<br బుల్లబ్బాయ్noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-81153667719880088502012-01-11T01:21:28.207-06:002012-01-11T01:21:28.207-06:00కమ్యూనల్ లివింగా? అంటే ఒక హిందు, ఒక ముస్లిం, ఒక క్...కమ్యూనల్ లివింగా? అంటే ఒక హిందు, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్... కలిసుండటమా??

ఇంకా నయ్యం కమ్యూనిస్ట్ లివింగ్ అనలేదు! మన మార్తాండ లగెత్తుకొచ్చి మీ దుప్పట్లో దూరేటోడు!బుల్లబ్బాయ్noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-34858347924767080772012-01-11T00:19:50.579-06:002012-01-11T00:19:50.579-06:00రెండు మూడు చిన్నిళ్ళు పెట్టి అంతా ఒకచోట జేర్చండి.....రెండు మూడు చిన్నిళ్ళు పెట్టి అంతా ఒకచోట జేర్చండి..., సమిష్టి కుటుంబం ఎఫెక్ట్ వస్తుంది మీకు. లేక..., అంతా అనకాపల్లి సంత... అవుతుందంటారా...mirchbajjihttps://www.blogger.com/profile/07891954628263951225noreply@blogger.com