tag:blogger.com,1999:blog-8857340666862185359.post4021979282009462398..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: అక్షర కూడా సినిమాల్లోకి వస్తే బావుండునుశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-42989682370936055732011-12-22T12:55:31.111-06:002011-12-22T12:55:31.111-06:00http://sankalini.blogspot.com/http://sankalini.blogspot.com/శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-29000615880078107942011-12-22T12:52:42.365-06:002011-12-22T12:52:42.365-06:00"100 ఉత్తమ బ్లాగుల బ్లాగు": aa blog addr..."100 ఉత్తమ బ్లాగుల బ్లాగు": aa blog address enti? kaasta post chestara?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-71219035299240962032011-09-30T08:55:38.372-05:002011-09-30T08:55:38.372-05:00@ సుజాత
నాకు సారిక బొత్తిగా నచ్చదు కానీ శృతి ఫర్వా...@ సుజాత
నాకు సారిక బొత్తిగా నచ్చదు కానీ శృతి ఫర్వాలేదు. అవును మీరన్నట్లే తండ్రి పోలికలతో గ్రేస్ లుక్కుతో చాలా బావుంది కానీ సినిమాల్లో అక్షరాలు ఎప్పుడు లిఖిస్తుందో చూడాలి. సినిమాల్లో నయినా, ఎక్కడయినా రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదనుకోండి - ప్రతిభ కూడా వెన్నంటే వుండాలి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-89249971178302563202011-09-30T03:44:18.819-05:002011-09-30T03:44:18.819-05:00శృతి దాదాపుగా సారిక పోలికలతోనే ఉంది కానీ అక్షర కి ...శృతి దాదాపుగా సారిక పోలికలతోనే ఉంది కానీ అక్షర కి మాత్రం కమల్ పోలికలు ఉన్నాయని అనిపిస్తోంది. ముక్కు,బుగ్గలు,చూపులు..! శృతి కంటే ఈ పిల్లే బాగున్నట్టుంది? :-)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90369937649583420742011-09-29T11:30:37.241-05:002011-09-29T11:30:37.241-05:00@ అజ్ఞాత
ఇప్పుడే బావుంది. ఇంకాస్త వళ్ళు చేస్తే బావ...@ అజ్ఞాత
ఇప్పుడే బావుంది. ఇంకాస్త వళ్ళు చేస్తే బావోదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-31506126501758978322011-09-29T09:45:53.437-05:002011-09-29T09:45:53.437-05:00Annay....pilla pita pita laduthundi....inka koncha...Annay....pilla pita pita laduthundi....inka koncham kanda padithe super ga vuntundi....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-84633426115912996262011-09-27T15:02:04.870-05:002011-09-27T15:02:04.870-05:00సుబ్బలక్ష్మి గౌతమి బిడ్డ. కమల్ ద్వారా పుట్టిన బిడ్...సుబ్బలక్ష్మి గౌతమి బిడ్డ. కమల్ ద్వారా పుట్టిన బిడ్డ కాదు.

http://en.wikipedia.org/wiki/Kamal_Haasanశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-49927603366123722592011-09-27T14:37:53.376-05:002011-09-27T14:37:53.376-05:00Once I saw Kamal's younger daughter in a talk ...Once I saw Kamal's younger daughter in a talk show (Lakshmi Manchu or Jayaprada). But they showed her name as Subbulakshmi. How many daughters do Kamal have ?Siddharthhttps://www.blogger.com/profile/02970111556071712397noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90938605955198134262011-09-27T09:53:23.481-05:002011-09-27T09:53:23.481-05:00@ ప్రబంధ్
ఓకే. ఎవరయినా మంచి బ్లాగులు సూచిస్తే పరిశ...@ ప్రబంధ్
ఓకే. ఎవరయినా మంచి బ్లాగులు సూచిస్తే పరిశీలించి జతచేస్తుంటాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-37021710567625722492011-09-27T09:39:55.483-05:002011-09-27T09:39:55.483-05:00వద్దండి..ఆ వున్నవైన వుంచండి. ఆ వున్న వైన కాస్త హ్య...వద్దండి..ఆ వున్నవైన వుంచండి. ఆ వున్న వైన కాస్త హ్యప్పీ గా చదువుకుంటాం.prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-9273877049993431062011-09-27T09:31:40.353-05:002011-09-27T09:31:40.353-05:00@ ప్రబంధ్
అది మంచి బ్లాగే కానీ మెయింటెయిన్ చెయ్యలే...@ ప్రబంధ్
అది మంచి బ్లాగే కానీ మెయింటెయిన్ చెయ్యలేకపోతున్నానే! ఎప్పటికప్పుడు మంచి బ్లాగులు వెతికి, వడపోసి అందులో పెడుతుంటేనే ఆ బ్లాగుకి సార్ధకత వుంటుంది. అసలు వేరే బ్లాగులు పెద్దగా చదవడం లేదు కాబట్టి మంచి బ్లాగులేవో తెలియడం లేదు. అందుకోసం సమయం, ఓపిక కెటాయించలేకపోతున్నాను కాబట్టి మూసేద్దామనుకున్నా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-40512821651443729662011-09-27T09:27:40.865-05:002011-09-27T09:27:40.865-05:00అంత మంచి బ్లాగుని ఏందుకు మూసేయ్యవలసి వచ్చిందండి......అంత మంచి బ్లాగుని ఏందుకు మూసేయ్యవలసి వచ్చిందండి....
చెప్పగలిగేదైతే కాస్త చెప్పొచ్చుకదా శరత్ గారు..prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-57884871011813475292011-09-27T09:22:37.590-05:002011-09-27T09:22:37.590-05:00పైది ఆసందర్బ వ్యాఖ్యే కానీ...ఈ మార్గమె కనిపించింది...పైది ఆసందర్బ వ్యాఖ్యే కానీ...ఈ మార్గమె కనిపించింది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి.
ఇక బ్లాగు పొస్ట్ కి వస్తె, అక్షర కూడా బాగానే వుందండి.prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-60277604080386344662011-09-27T09:20:58.815-05:002011-09-27T09:20:58.815-05:00ఓకే. కొందరి కోరికపై ప్రస్థుతానికయితే తెరచే వుంచుతా...ఓకే. కొందరి కోరికపై ప్రస్థుతానికయితే తెరచే వుంచుతాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-32404705868326154822011-09-27T09:17:43.819-05:002011-09-27T09:17:43.819-05:00గురువు గారు, మన 100 ఉత్తమ బ్లాగుల బ్లాగు పరిస్తితె...గురువు గారు, మన 100 ఉత్తమ బ్లాగుల బ్లాగు పరిస్తితెంటొ కాస్త చూడండి. అది ఒపెన్ అవ్వక చచ్చి పొతున్నా..బుక్ మార్క్ కూడా చేసుకొలేదు ఆ బ్లాగుల్ని...ఇంకొక్కసారి ఒపెన్ చెయ్యండి. బూక్ మార్క్ అన్నా చెసుకుంటాను.prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7458100317550170032011-09-27T01:13:31.047-05:002011-09-27T01:13:31.047-05:00Pls continue sankalini.blogspot its my only source...Pls continue sankalini.blogspot its my only source to the blog worldAnonymousnoreply@blogger.com