tag:blogger.com,1999:blog-8857340666862185359.post4007565995784439633..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: మంచి బ్లాగరంటే...?శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-37806251458437741532011-07-29T13:54:34.184-05:002011-07-29T13:54:34.184-05:00@ మౌళి
సరిచేసాను :) ధన్యవాదాలు.@ మౌళి
సరిచేసాను :) ధన్యవాదాలు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-8612374061000235842011-07-29T12:49:02.040-05:002011-07-29T12:49:02.040-05:00ఒక వాక్య౦ తప్పుగా పడి౦ది అని సూచి౦చాను. 'బుడుగ...ఒక వాక్య౦ తప్పుగా పడి౦ది అని సూచి౦చాను. 'బుడుగు' రమణ గారిలా కావాలనే తప్పు రాసార, సరిచెయ్యలేదు :)Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-14645804105474836852011-07-29T12:02:13.935-05:002011-07-29T12:02:13.935-05:00ఊహి౦చిన సమాధానమే. కాబట్టి నిరాశ పరచి౦దని చెప్పాలి ...ఊహి౦చిన సమాధానమే. కాబట్టి నిరాశ పరచి౦దని చెప్పాలి కాకపొతే మొదటిపాయి౦ట్ నచ్చిన వారికి రె౦డవది కూడా నచ్చాలి.ఒప్పుకోవాలి :) .అది కనిపి౦చడ౦ లేదు.

(చిద౦బర౦ డిస౦బర్ తొమ్మిదొక్కటి చూడద్దని 23 కూడా ఉ౦ది అని బతిమాలుకొ౦టున్నట్లు :) )

@అలా గౌరవంగా విమర్శించగలిగే ఓపిక లేకపోతే మౌనంగా ముందుకు సాగిపోవడమే మంచిది.

విమర్శ విషయ పరమైనది అయినపుడు గౌరవానికి స౦బ౦ధి౦చిన ప్రశ్నే Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-5690718866674407722011-07-29T09:31:17.999-05:002011-07-29T09:31:17.999-05:00@ మౌళి
"ఆలస్యం అమృతం విషం" అంటారు పెద్దల...@ మౌళి
"ఆలస్యం అమృతం విషం" అంటారు పెద్దలు. అదే పెద్దలు "నిదానమే ప్రధానం" అని కూడా అంటారు. మరి ఏది నిజం? ఏది వినాలి? రెండూ నిజమే. పరిస్థితులకు అనుగుణంగా నిర్వర్తించుకోవాలి. అలాగే నేను చెప్పిన విషయాల్లో వైరుధ్యం కూడానూ. ప్రజాస్వామ్యంలో అసమ్మతికి ఎప్పుడూ స్థానం వుంటుంది. గౌరవంగా ఎవరయినా తమ అయిష్టాలని, నిరసనని వెళ్ళడించవచ్చు అంతేకానీ ఆవేశాలూ, అవహేళనలూ అవసరం లేదు. అలా గౌరవంగాశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-75764026925438833252011-07-28T09:26:00.473-05:002011-07-28T09:26:00.473-05:00శరత్ గారు,
మీరే చాలా పాయింట్లు రాసేశారు...శరత్ గారు,
మీరే చాలా పాయింట్లు రాసేశారు. మీరు ఇంకేమన్నా పాయింట్లు ఏడ్ చెయ్యమన్నప్పుడు మా ప్రొఫెసర్ గుర్తొచ్చారు. ఆయన అనేక జర్నల్స్ లోంచి బొచ్చెడన్ని రిఫరెన్సులు అలవోకగా కోట్ చేసేసి.. " if i miss any reference, you may add " అంటూ గడ్డాన్ని నిమురుకుంటూ శూన్యంలోకి చూస్తుండేవారు ( ఆయనది రుషుల గడ్డం లేండి. ఆయనతో పాటు ఆయన గడ్డం కూడా ఇండియాలో పాపులర్ )y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-74241800332221858432011-07-28T09:23:14.167-05:002011-07-28T09:23:14.167-05:00ఈ రె౦టిలో పరస్పర వ్యతిరేకత తగ్గి౦చ గలరేమో చూడ౦డి
-...ఈ రె౦టిలో పరస్పర వ్యతిరేకత తగ్గి౦చ గలరేమో చూడ౦డి
- కనీసం రియాక్షన్సులో మీకు నచ్చలేదన్న విషయం తెలియజేయండి.

And

-బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు వ్రాసుకోవడానికి కానీ మీకు నచ్చినట్లుగా ఇతరులు వ్రాయడానికి కాదని గుర్తించండి.

ఈ క్రి౦ది వాక్య౦ సరి చెయ్య౦డి :

మీకు నచ్చనివి వ్రాయకపోతే మౌనంగా పక్కకి తొలగిపోవడమో లేదా హుందాగా మీ నిరసన తెలియజేయడమో Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-8179481442137633482011-07-28T08:41:08.816-05:002011-07-28T08:41:08.816-05:00@ అజ్ఞాత, సౌమ్య, క్రిష్ణప్రియ
కొన్ని ఆంశాలు మీకు బ...@ అజ్ఞాత, సౌమ్య, క్రిష్ణప్రియ
కొన్ని ఆంశాలు మీకు బాగా నచ్చినందుకు సంతోషంగా వుంది. అయితే మీరు కానీ, ఇతరులు కానీ ఏ ఒక్క కొత్త ఆంశాన్ని సూచించకపోవడం విస్మయాన్ని కలగజేస్తోంది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-89126639665957945602011-07-28T07:31:39.979-05:002011-07-28T07:31:39.979-05:00మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి.
సౌమ్య, అజ్ఞాత...మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి.

సౌమ్య, అజ్ఞాత చెప్పినవే కాకుండా.. ఇది కూడా మంచి పాయింట్..
***********మీకు ఇతరులు వ్రాసిన టపాలు నిజ్జంగా నచ్చితేనే మెచ్చుకోండి. మొహమాటానికో, అలవాటుగానో, స్వామిభక్తి తోనో ఆహా ఓహో అనేసెయ్యకండి.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-42823413916943617642011-07-28T06:39:21.136-05:002011-07-28T06:39:21.136-05:00good one!
"బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు ...good one!
"బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు వ్రాసుకోవడానికి కానీ మీకు నచ్చినట్లుగా ఇతరులు వ్రాయడానికి కాదని గుర్తించండి. మీకు నచ్చనివి వ్రాయకపోతే మౌనంగా పక్కకి తొలగిపోవడమో లేదా హుందాగా మీ నిరసన తెలియజేయడమో చెయ్యవచ్చు. అంతేకానీ వేధింపులు, అవహేళనలు అవసరం లేదు అని గుర్తించండి.",....good point!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-51674589386283522172011-07-28T02:57:33.394-05:002011-07-28T02:57:33.394-05:00I Liked it
బ్లాగుల్లో ఎన్నో వివాదాలు కూడా జరుగుతూ...I Liked it

బ్లాగుల్లో ఎన్నో వివాదాలు కూడా జరుగుతూ వుంటాయి. అలాంటప్పుడు కనీసం మానవత్వం మంటగలుస్తున్నప్పుడన్నా ముందుకురండి. బ్లాగు పౌరులుగా మీ కనీస కర్తవ్యం నిర్వర్తించండి. అన్నీ నాకెందుకులే అనుకుంటే అదే సమస్య మీకు వచ్చినప్పుడూ తోడుగా ఎవరూ రాకపోవచ్చు.

yes, I have seen some controversy on krishnasri's blog about his experience of picnics that he was organizing.. (Anonymousnoreply@blogger.com