tag:blogger.com,1999:blog-8857340666862185359.post336232494342686105..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: స్టాక్స్ మీద మంచి పుస్తకం సూచిస్తారా?శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-36331853348655980082015-05-01T16:00:35.766-05:002015-05-01T16:00:35.766-05:00@ RaPaLa
థాంక్ యూ. దీనిమీద విజృభించడానికి నాకు ఇంక...@ RaPaLa
థాంక్ యూ. దీనిమీద విజృభించడానికి నాకు ఇంకా కొద్దిగా సమయం అవసరం వుంది. ఆ తరువాత మీరు చెప్పిన పుస్తకాలు చూస్తాను. మీరన్నట్లు గానే కొన్ని నెలలు ఒక డమ్మీ ఆట ఆడాలనే నిర్ణయించుకున్నా. అందులో డబ్బులు సంపాదిస్తే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. మా పెద్దమ్మాయికీ స్టాక్స్ మీద ఆసక్తి వుంది. నేను ఇకపై కొన్ని నెలలు తీరిక లేకుండా వుంటా కాబట్టి ఆ ఆట తనను ఆడి చూడమని చెప్పాను. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-57772725981536892182015-05-01T15:24:34.887-05:002015-05-01T15:24:34.887-05:00http://en.wikipedia.org/wiki/Peter_Lynch పుస్తకాలు...http://en.wikipedia.org/wiki/Peter_Lynch పుస్తకాలు పుస్తకాలు చుడండి, అన్ని చికాగో గ్రంధాలయం లో ఉంటాయి - కొనవద్దు, అతని నియమాలు "Invest in what you know" పాటించండి . ముందు ఒక డమ్మి ఆట portfolio తో రెండు మూడు నెలలు (నిజమైన డబ్బుతో) కాదు చేసి చూడండి. పుస్తకాల కన్నా ప్రతి రోజూ స్టాక్స్/etfs మార్కెట్ ని గమనించడం ముఖ్యమ్.
One Up on Wall Street (ISBN 0671661035)
Beating the StreetRaPaLahttps://www.blogger.com/profile/04035964235809159468noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-27068242703106665242015-04-23T13:37:11.955-05:002015-04-23T13:37:11.955-05:00@ శ్రీకాంత్ చారి
థాంక్స్. సైట్ కొద్దిగా చూసాను. బా...@ శ్రీకాంత్ చారి
థాంక్స్. సైట్ కొద్దిగా చూసాను. బావుంది. ముందు ముందు బాగా వినియోగించుకుంటాను.

@ సూర్య
హ్మ్. అది మంచి ఆలోచనే. ఇదివరకు నేనూ ఆలోచించాను కానీ మన తెలుగు వాళ్ళకి పుస్తకాలు, నవలలు చదివే ఓపిక రొజురోజుకీ సన్నగిల్లిపోతోంది. అందువల్ల అలా డబ్బు సంపాదన కష్టం. మీరన్నట్లే ఓ మంచి రచయిత అయితే అవగలనేమో. నిజానికి నాకు సంపాదన మీద ఆసక్తి వుండదు. హాయిగా ఏ ఆశ్రమం లోనో, ఏ చెట్టు శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-42502043655928271852015-04-23T10:56:08.596-05:002015-04-23T10:56:08.596-05:00@Edge
వయస్సెంతున్నా నా మనస్సు ఎప్పటికీ ఇరవై ఆరే :)...@Edge
వయస్సెంతున్నా నా మనస్సు ఎప్పటికీ ఇరవై ఆరే :)
మీరు చెప్పిన పుస్తకం అమెజాన్ లో ఇప్పుడే ఆర్డర్ చేసాను. థేంక్స్.

@ అజ్ఞాత
జిలేబీ గారి స్టాక్స్ బ్లాగ్ చూసాను. అంతా నాకు లాటిన్ లా వుండి భయపడ్డాను. ఆ బ్లాగు నాలాంటి దద్దమ్మలకు కాదులెండి.

@ శ్వేత రెడ్డి
మీరు సూచించిన తెలుగు బ్లాగు కొద్దిగా చూసాను. బావుంది. నాకు ఉపయోగపడుతుంది. థేంక్స్. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-84851697222140989442015-04-23T08:38:49.451-05:002015-04-23T08:38:49.451-05:00Yes, investopedia.com is a very good resource.Yes, investopedia.com is a very good resource.Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-88543395412415912062015-04-23T06:28:49.287-05:002015-04-23T06:28:49.287-05:00Invest yourself. Either you will become rich or an...Invest yourself. Either you will become rich or an author! !సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-68327363218041694832015-04-23T05:00:03.428-05:002015-04-23T05:00:03.428-05:00You wouldn't find anything better than this.
h...You wouldn't find anything better than this.
http://www.investopedia.com/Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-29671562671392547982015-04-23T01:36:45.461-05:002015-04-23T01:36:45.461-05:00 visit
http://kinige.com/ksearch.php?searchfor=sr... visit

http://kinige.com/ksearch.php?searchfor=sriniwaas

http://telugufinancialschool.blogspot.com/Anonymoushttps://www.blogger.com/profile/05457602269497571526noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-42156246851978454012015-04-22T21:40:36.547-05:002015-04-22T21:40:36.547-05:00http://varudhini.blogspot.in/
http://optionszilebi...http://varudhini.blogspot.in/
http://optionszilebi.blogspot.in/2015/02/covered-call-strategy-for-aurobindo.html

Mana zilebi garini adangandi..variki manchi experience vunnatundi..

http://economictimes.indiatimes.com/markets/stocks/news/what-to-shop-for-in-the-stock-market-in-2015/articleshow/45644863.cms

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-85062977357518817842015-04-22T20:33:10.081-05:002015-04-22T20:33:10.081-05:00Being in your mid-40s(guestimate), you may be a li...Being in your mid-40s(guestimate), you may be a little late to the game. But, better late than never!

I recommend:

The Intelligent Investor by Benjamin Graham
http://www.amazon.com/Intelligent-Investor-Definitive-Investing-Essentials/dp/0060555661/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1429752352&sr=1-1&keywords=intelligent+investor

Good luck!Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.com