tag:blogger.com,1999:blog-8857340666862185359.post3359257750304930803..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: మగవాడికి కావాల్సిందేమిటి?శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-506900844058965072011-07-01T15:16:51.625-05:002011-07-01T15:16:51.625-05:00ఉదాహరణకు మీ ఆయన చక్కని బ్లాగర్ అనుకోండీ. చక్కని బ్...ఉదాహరణకు మీ ఆయన చక్కని బ్లాగర్ అనుకోండీ. చక్కని బ్లాగరన్న సంగతేమో కానీ కనీసం బ్లాగరు అని అయినా మీరు గుర్తించగలగాలి కదా

rolf .... :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-73517320631409873062011-06-29T14:56:45.934-05:002011-06-29T14:56:45.934-05:00పాటి౦చాలి అని కాని, అవసర౦లేదు అని కాని నేను నిర్ణయ...పాటి౦చాలి అని కాని, అవసర౦లేదు అని కాని నేను నిర్ణయి౦చడ౦ లేదు శరత్. మీరే విశ్లేషి౦చుకోవచ్చు.

అది కాక ఈ చాప్టర్ మగవారు ఏమి ఆశిస్తారు అని చెప్పడ౦ అ౦తే కదా.Maulinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-4780812803604325432011-06-29T14:39:52.862-05:002011-06-29T14:39:52.862-05:00@ మౌళి
ఇప్పుడు అలా పాటించనక్కరలేదు అనేది మీ అభిప్ర...@ మౌళి
ఇప్పుడు అలా పాటించనక్కరలేదు అనేది మీ అభిప్రాయమా? మంచి విషయాలు ఎప్పుడూ, ఇప్పుడూ పాటించొచ్చు. అందులో అభ్యంతరం ఎందుకు వుండాలి?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-41219301909776242932011-06-29T14:35:46.803-05:002011-06-29T14:35:46.803-05:00శరత్,
నా అభిప్రాయ౦లో కవి హృదయ౦ మగవారు అ౦టే, త౦డ్...శరత్,

నా అభిప్రాయ౦లో కవి హృదయ౦ మగవారు అ౦టే, త౦డ్రి, సోదరుడు, స్నేహితుడు, భర్త ఇలా అ౦దరూ.

కాబట్టి ఈ నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం అన్నీ త౦డ్రి ను౦డి, భర్త వరకూ ప్రతి ఒక్కరి విష్య౦ లో ఒకప్పుడు స్త్రీ పాటి౦చేది/పాటి౦చాల్సి వచ్చేది.Maulinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-17320755396834202272011-06-29T14:16:56.849-05:002011-06-29T14:16:56.849-05:00@ మౌళి
ఒక్క మగవారే అని కాదండీ అందరికీ వర్తిస్తాయి...@ మౌళి
ఒక్క మగవారే అని కాదండీ అందరికీ వర్తిస్తాయి ఆ విషయాలు. కాకపోతే మగవారు ఆ ఎమోషన్సుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆడవారు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆడవారి ప్రాధాన్యాల గురించి త్వరలో వ్రాస్తాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7867819855917738232011-06-29T14:12:05.050-05:002011-06-29T14:12:05.050-05:00శరత్,
మీరు వ్రాసిన వివరణ కేవల౦ భర్త లేదా ప్రియుడి...శరత్,

మీరు వ్రాసిన వివరణ కేవల౦ భర్త లేదా ప్రియుడిని ఉద్దేశి౦చి ఉన్నాయి. శీర్షిక మాత్ర౦ 'మగవారి' గురి౦చి సూచిస్తున్నది. వీరిద్దరి విషయ౦ కు, మిగిలిన వారికి వ్యత్యాస౦ వు౦ది అ౦టారా!Maulinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-11169424171840746862011-06-29T13:48:29.608-05:002011-06-29T13:48:29.608-05:00@ మౌళి
ఆ పుస్తకం ప్రచురించింది 1992 లో. శతాబ్దాలేమ...@ మౌళి
ఆ పుస్తకం ప్రచురించింది 1992 లో. శతాబ్దాలేమీ గడిచిపోలేదు కదా. దేశకాలమాన పరిస్థితులకి అతీతం ఆ భావావేశాలు. మరీ నటించనక్కరలేదు - కాస్తంత ప్రయత్నం చాలు. ఒకింత ఆసక్తి చాలు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-76879046628927209102011-06-29T13:43:55.357-05:002011-06-29T13:43:55.357-05:00@ "పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బ్లాగరు"...@ "పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బ్లాగరు"
మీ వ్యాఖ్య ప్రచురించలేనండీ. ఎప్పుడోఒకప్పుడు, ఎందుకో ఒకందుకు తప్ప సాధారణంగా టపాకి సంబంధించని వ్యాఖ్యలు ప్రచురించదలుచుకోలేదు. బ్లాగు గొడవల్లో నాకు అంతగా ఆసక్తి లేదు. అసలే ఆసక్తి లేదూ అని కూడా అనను :) నా శత్రువు అయినా సరే నా బ్లాగులోకి వచ్చి టపాకి సంబంధించిన వ్యాఖ్య వేస్తే ప్రచురిస్తాను. ఒహవేళ ఎవరయినా నాతో నాటకాలాడినా సరే టపా విషయంలో సరిగ్గా శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-9725150415610686342011-06-29T13:15:38.310-05:002011-06-29T13:15:38.310-05:00>ఈ పుస్తక౦ వ్రాసినప్పటి టై౦ కి వర్తిస్తాయేమో ఇవ...>ఈ పుస్తక౦ వ్రాసినప్పటి టై౦ కి వర్తిస్తాయేమో ఇవి. ఇలాగే >ఉ౦డాల౦టే బోల్డ౦త నటి౦చాలేమో (ఇద్దరు) :)

అంత టైమ్గ్యాప్ ఏముంది ఆ పుస్తక రచనాకాలానికీ, ఇప్పటికీ ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-86412638264830530402011-06-29T12:41:38.635-05:002011-06-29T12:41:38.635-05:00ఈ పుస్తక౦ వ్రాసినప్పటి టై౦ కి వర్తిస్తాయేమో ఇవి. ...ఈ పుస్తక౦ వ్రాసినప్పటి టై౦ కి వర్తిస్తాయేమో ఇవి. ఇలాగే ఉ౦డాల౦టే బోల్డ౦త నటి౦చాలేమో (ఇద్దరు) :)Maulinoreply@blogger.com