tag:blogger.com,1999:blog-8857340666862185359.post2682185030780999416..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: మా ఊరి జ్ఞాపకాలు: వీరయ్యశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-88522093729310231222011-04-28T07:10:38.517-05:002011-04-28T07:10:38.517-05:00@కాయ, శరత్ .. నెనర్లు. నేనెక్కడా ఈ విషయం వినలేదు, ...@కాయ, శరత్ .. నెనర్లు. నేనెక్కడా ఈ విషయం వినలేదు, చదవలేదు. పూర్వకాలం ఐదురోజులు చేస్తుండిన పెళ్ళిళ్ళలో ప్రోలు అని ఒక భాగం ఉండేది, కానీ దాంట్లో ఏమి జరుగుతుందో కూడా ఐడియా లేదు.

@ శరత్ .. బోళాత్వం :) ఈ మధ్య నా బ్లాగులో ఎవరో వ్యాఖ్య రాశారు "అందత్వం" అని రాశారు, సౌందర్యం అనే అర్ధంలో.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-35392287545687601552011-04-28T05:26:29.580-05:002011-04-28T05:26:29.580-05:00super kakasuper kakaSrikanthhttps://www.blogger.com/profile/07513717891234361715noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-87923444540571592612011-04-27T13:23:59.913-05:002011-04-27T13:23:59.913-05:00పెళ్ళి కాదు... చిన్న తతంగం అంతే...పెళ్ళి కాదు... చిన్న తతంగం అంతే...కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-12667096092189455402011-04-27T13:22:42.118-05:002011-04-27T13:22:42.118-05:00గారు మిస్ అయ్యింది .. పై కామెంట్ సంబోధనలలో .. ఏమను...గారు మిస్ అయ్యింది .. పై కామెంట్ సంబోధనలలో .. ఏమనుకోకుండా గౌరవించి నట్లే భావించగలరుకాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48050589247463950292011-04-27T13:22:40.961-05:002011-04-27T13:22:40.961-05:00@ కాయ
మాదాంట్లో అలా ముసలాడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడ...@ కాయ

మాదాంట్లో అలా ముసలాడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడం చూళ్ళేదు కానీ నాకు గుర్తుకువచ్చినదేమంటే ఒక పెద్ద కర్రకి (మైల్ కర్రకి) ఇచ్చి పెళ్ళి చేస్తారనుకుంటా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-72786105949525253122011-04-27T13:18:44.357-05:002011-04-27T13:18:44.357-05:00కొత్త పాళీ,
అంటే. నా చిన్న బ్రెయిన్ కి .. గుర్తున...కొత్త పాళీ,
అంటే. నా చిన్న బ్రెయిన్ కి .. గుర్తున్నదేమి టంటే... పెళ్ళికి ముందు .. పెళ్ళి కూతురిని తమకు తెలిసిన వారిలో ఉన్న పెద్ద మనుషులతో అంటే కొంచెం వయసు పై బడిన వారితో పెళ్ళి లాంటి తతంగం చేస్తారు... దాన్నే మైల ప్రోలు అంటారని నాకు గుర్తు... ఇంకొంచెం చేరిస్తే... పెళ్ళికి ముందు పెళ్ళి కూతురు వేసిన వెధవ్వేశాలని ముసలోడి తో చిన్న తతంగం లాంటి కార్య క్రమం ద్వారా అంటిన మైల ( మలినత్వం ?) ని కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-23960404595589247672011-04-27T12:54:56.122-05:002011-04-27T12:54:56.122-05:00@ కాయ, రమణి
పోనీలెండి. మనస్సుల్లో మానవత్వం అంటూ వు...@ కాయ, రమణి
పోనీలెండి. మనస్సుల్లో మానవత్వం అంటూ వుండాలే కానీ అది వున్నప్పుడు ఏది వున్నా లేకున్నా ఒక్కటే. పాత కులాలు పోతే కొత్త కులాలు పుట్టుకొస్తాయి. బ్లాగుల్లో కూడా కొత్త కులాలు పుట్టుకొచ్చాయి కదా. అవే ప్రమదావనం, ప్రమాదవనం, ప్రమోదవనం.

@ కొత్తపాళీ
భోళాత్వం నేను చేసిన ప్రయోగం లెండి :)

ఎన్నో వ్రాస్తూ వుండాలనుకుంటాను కనుక ర్యాండంగా అప్పుడప్పుడు ఇవీ వచ్చేస్తుంటాయి. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-73535465746893161352011-04-27T12:17:28.631-05:002011-04-27T12:17:28.631-05:00:-) శరత్ గారు : నేను రాసిన టపాలోనే చూడండి నేను వెళ...:-) శరత్ గారు : నేను రాసిన టపాలోనే చూడండి నేను వెళ్ళినచోట్ల చాలా మందికి అసలు నేనెవరో కూడా తెలీదు.. "మీరు మనవాళ్ళా?" అని అడిగారని.. :-) నేను పుట్టినప్పటినుండి ఉన్నది ఇక్కడే.. ఈ ఊర్లోనే.. బాల్యం, చదువు, పెళ్ళి అన్ని ఇక్కడే.. అలాంటిది నాతోపాటు ముఖపరిచయమయినా సరే.. ఇన్నేళ్ళు ఉన్నవాళ్ళు ఇలా అడిగారంటేనే అర్థం చేసుకొండి నెనెంత కఛ్చితంగా ఉండేదాన్నో.. ఇప్పటికి నా తోటివారికి చాలామందికి తెలీదు Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90009845966535994132011-04-27T12:15:29.499-05:002011-04-27T12:15:29.499-05:00శరత్, ఇంతకు మునుపు కూడా మీరిలాంటి చిన్నప్పటి పల్లె...శరత్, ఇంతకు మునుపు కూడా మీరిలాంటి చిన్నప్పటి పల్లెటూరి జ్ఞాపకాలు రాస్తే చదివిన గుర్తు. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసిన గుర్తు. మీరు మీ జ్ఞాపకాలౌ తుట్టెని అప్పుడప్పుడూ కదులుస్తూ మరిన్ని ఇటువంటి జ్ఞాపకాలు రాయమని మనవి. వీరయ్య బోళాతనం (బోళాత్వం??) చూస్తే చిన్నప్పుడు బొమ్మరిల్లు పత్రికలో వెర్రి వెంగళప్ప కథలని వచ్చేవి - అది గుర్తొచ్చింది.

@ కాయ .. పెళ్ళి మైల ప్రోలు అంటే వివరించ గలరు.
<brకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-46997645258285047132011-04-27T11:49:12.216-05:002011-04-27T11:49:12.216-05:00గురువు గారు,
రమణి గారు చెప్పినట్లు కాకుండా,
ఏ కుల...గురువు గారు,
రమణి గారు చెప్పినట్లు కాకుండా,
ఏ కులం వాడు అయినా పైకి వచ్చిన వాడిని అందరూ గౌరవిస్తారు.. కాక పోతే ఉన్నత కులపు(ఉన్నత అని ఎందుకు అనాలి.. ఇంగ్లిష్ లో ముందు బడిన కులం అనుకుందాం) వాడు పైకి రాక పోయినా కొంత మంది అయినా గౌరవిస్తారు.

ఇప్పుడు కులతత్వం పెంచుకోవటం ఎందుకు అంటే.. కావల్సిన వాళ్ళు అంతా ఎవరి లోకం లో వాళ్ళు ఉన్నారు... అప్పుడప్పుడూ మీటింగు లు పెట్టుకోవటానికి.. కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-44097972881538537042011-04-27T11:45:56.233-05:002011-04-27T11:45:56.233-05:00@ రమణి
మీ బ్రాహ్మిణ్ టపా చదివాను :)
మీరు ఒక్క కు...@ రమణి

మీ బ్రాహ్మిణ్ టపా చదివాను :)

మీరు ఒక్క కులం చెప్పుకోనందుకే అన్ని కష్టాలు వచ్చిపడుతున్నయ్యంటే నా 'స్వ' కులం చెప్పుకుంటూ నేను ఎన్ని కష్టాలు పడవచ్చో ఊహించగలరా?! అవేవీ నేను ఇబ్బందులు అనుకోను. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా నా నిబద్దత, ఆత్మ విశ్వాసం పెరుగుతుందే కానీ నేను పలాయనం చిత్తగించను. కొన్ని సిద్ధాంతాలకు, భావాలకు కట్టుబడి వుండాలనుకున్నప్పుడు కొన్ని శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-1763106901521588612011-04-27T10:58:42.589-05:002011-04-27T10:58:42.589-05:00"మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. ప..."మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. పెళ్ళయ్యాక మా వదిన గారి ప్రభావం ఎక్కువై మీలాగే సమర్ధించుకొని కులం పేరు చెప్పుకోవడం మొదలెట్టారు."

శరత్ గారు మీరు అక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మీరు కులం లేదు అన్న ఒక్క మాటపై నిలబడగలిగారు. కాని అదే ఇక్కడ ఉంటే కష్టమే... హెచ్చు తగ్గుల గోల.. లేకపొతే పిల్లల చదువులకోసం, ఎదో ఒక కారణానికంటూ మన కులం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకులం Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90031140052831021252011-04-27T09:46:15.558-05:002011-04-27T09:46:15.558-05:00@ మిర్చి
మీ పేరు చూసినా నోరు ఊరుతుందండీ బాబూ.
@ ...@ మిర్చి
మీ పేరు చూసినా నోరు ఊరుతుందండీ బాబూ.

@ (వెలమకన్ని) పతోడు
పతోడూ, వెలమకన్ని పతోడూ వేరు వేరా?

@ కాయ
ఇదో మీరు నా (మానసిక) శీలాన్ని శంకిస్తున్నారు!

కులతత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? బావుంది. మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. పెళ్ళయ్యాక మా వదిన గారి ప్రభావం ఎక్కువై మీలాగే సమర్ధించుకొని కులం పేరు చెప్పుకోవడం మొదలెట్టారు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-25990207676598249522011-04-26T15:03:29.680-05:002011-04-26T15:03:29.680-05:00పెళ్ళాం ఏమాత్రం బావుండేది కాదు. కాస్త బావున్న అమ్మ...పెళ్ళాం ఏమాత్రం బావుండేది కాదు. కాస్త బావున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని.

పాపం మీరే ఉద్దేశ్యం తో అన్నారో కానీ.. ఏమో మిమ్మల్ని ఎలా నమ్మగలం... మీరసలే.. దొంగ నా__ కిటికీ...(హై హై నాయకా సినిమా జోక్)

నేను ఒక సారి ఒక మంగలి వాడికి. పెళ్ళి మైల ప్రోలు కిచ్చిన మూట మొటార్ సైకిల్ పై తీసుక పోతుంటే బండీ ఆగి .. నెట్టాల్సి వచ్చినప్పుడు.. మధ్యలో మా నాన్న చూసి... కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-58204180502918564962011-04-26T13:15:41.166-05:002011-04-26T13:15:41.166-05:00మా ఊళ్ళో కూడా ఓ పనోడు ఉన్నాడు. అప్పుడప్పుడూ వాడిపే...మా ఊళ్ళో కూడా ఓ పనోడు ఉన్నాడు. అప్పుడప్పుడూ వాడిపేరునీ నా పేరునీ కన్ప్యూసు అవుతుంటారు జనాలు. వాణ్ణి పతోడనీ నన్ను పనోడనీ అంటుంటారు.

వెలమకన్ని పతోడుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-37561552136200121402011-04-26T11:35:05.353-05:002011-04-26T11:35:05.353-05:00అబ్బా..., నాకు వేడి వేడి అన్నం లో ముద్దా పప్పు, ఆవ...అబ్బా..., నాకు వేడి వేడి అన్నం లో ముద్దా పప్పు, ఆవకాయ, కాస్త నెయ్యి వేసుకుని తినాలనిపిస్తోంది... అర్జెంట్ గా...mirchbajjihttps://www.blogger.com/profile/07891954628263951225noreply@blogger.com