tag:blogger.com,1999:blog-8857340666862185359.post2487170141423845759..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: నా జ్యోతిష్యం - భావి భారత ప్రధాని అఖిలేశ్శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-35110014700129847502012-03-22T00:04:36.659-05:002012-03-22T00:04:36.659-05:00శరత్ కాలం జీ.. లోకేష్ విషయంలో మీ అభిప్రాయాలు నా అభ...శరత్ కాలం జీ.. లోకేష్ విషయంలో మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు దగ్గరగా వున్నాయి.Anonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-4128361646978570342012-03-14T13:59:04.584-05:002012-03-14T13:59:04.584-05:00@ సిద్ధార్ధ్
MBS వ్యాసాలు నేనూ చదువుతుంటాను. మీరు ...@ సిద్ధార్ధ్
MBS వ్యాసాలు నేనూ చదువుతుంటాను. మీరు చెప్పినవి కూడా చదివాను. అఖిలేశ్ పై అతని అభిప్రాయాలతో ఏకీభవిస్తాను.

@ జిలేబీ

సూస్తా వుండండి. సోనియమ్మ, రాహులన్న సంగతేమో గానీ ములాయమ్మో లేక మన విజయమ్మో 2014 లొ ప్రధానం అవుతారు.

@ అజ్ఞాత
మీరు అనే దాకా బ్రాహ్మిణి బొట్టు విషయం గమానించలేదండీ. మైనారిటీ మతస్థుల కోసమని పెట్టుకోలేదేమో!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-75155359406054335132012-03-14T13:52:06.238-05:002012-03-14T13:52:06.238-05:00@ అజ్ఞాత @ 12 మార్చి 2012 12:38 సా
1. స్ఖలించాక తు...@ అజ్ఞాత @ 12 మార్చి 2012 12:38 సా
1. స్ఖలించాక తుడిచేసుకోమూ, కడిగేసూకోమూ? ఇక్కడా అంతే నా బ్లాగులో మనస్ఖలించాక, ఆ అవసరం తీరిపోయాక ఆయా టపాలని తుడిచేసుకుంటాను. లేకపోతే నా బ్లాగు గబ్బుకొట్టిపోతుంది.

2. అప్పుడు నా వ్రాతల గురించి నాకే ధర్మ సందేహలు వస్తుంటయ్. నేను మాంసం తింటానని చెప్పుకోవడం వేరూ, మటన్ ముక్కలు మెడలో వేలాడేసుకొని తిరగడంవేరూ. నేను రెండో రకంగా వున్నానేమో అని నా అంతరాత్మ శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-14712778461545590562012-03-13T04:55:44.316-05:002012-03-13T04:55:44.316-05:00బ్రాహ్మణి బొట్టు పెట్టు కోలేదు ఎందుకో ? రాజకీయాల్ల...బ్రాహ్మణి బొట్టు పెట్టు కోలేదు ఎందుకో ? రాజకీయాల్లోకి రావాలనుకుంటే అన్నీ చూసుకోవాలిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-73509085645154655072012-03-12T22:19:50.935-05:002012-03-12T22:19:50.935-05:00అఖిలేష్ బాబు మీకోసం వెతుకు తున్నాట్ట, తనకి పబ్లిసి...అఖిలేష్ బాబు మీకోసం వెతుకు తున్నాట్ట, తనకి పబ్లిసిటీ మానేజర్ కోసం వెంటనే వారికి ఓ కాలు కొట్టండహో శరత్తు గారు.

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-31177065710763819992012-03-12T13:11:12.931-05:002012-03-12T13:11:12.931-05:00There is a nice article written by MBS Prasad for ...There is a nice article written by MBS Prasad for Greatandhra about the differences between Akhilesh and Rahul/Lokesh. Undoubtedly, Akhilesh is an appropriate choice for CM post in UP. He was successful in changing the party's manifesto and encouraging the youth in politics. Being an educated politician, he supported the importance of English and computer science knowledge for higher Siddharthhttps://www.blogger.com/profile/02970111556071712397noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-90056029966346507852012-03-12T12:38:17.605-05:002012-03-12T12:38:17.605-05:00Good one and a different one from you :)
But why d...Good one and a different one from you :)
But why did you remove your three previous posts.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-53653537490305972002012-03-12T12:05:38.622-05:002012-03-12T12:05:38.622-05:00@ శ్రీకాంత్
అలా ఛక్రాలూ, గళ్ళూ గీస్తే మన అప్పి శాస...@ శ్రీకాంత్
అలా ఛక్రాలూ, గళ్ళూ గీస్తే మన అప్పి శాస్త్రి లాంటి బ్లాగు జ్యోతిష్యులకు నా మీద మండిపోయి నన్ను శపించెయ్గల్రు - వారికి పోటీ అవుతున్నా అనుకొని. అందుకనే జ్యోతిష్యంలో కాస్త లో ప్రొఫయిల్ మెయింటెయిన్ చేస్తున్నా.

ఇప్పుడే మీ బ్లాగులో రేప్ ఫిర్యాదుల గురించిన టపా చూసి ఇటొచ్చా - ఎందుకో అక్కడ కామెంట్ వెయ్యలేదు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. అవును, అందరూ నిజాలు చెప్పాలని లేదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-18824207501383383852012-03-12T11:52:09.041-05:002012-03-12T11:52:09.041-05:00మీరు శానా బెటరండీ బాబూ, భావి ప్రధాని గురించి చెప్ప...మీరు శానా బెటరండీ బాబూ, భావి ప్రధాని గురించి చెప్పారు. మన్మోహన్ సింగు ప్రధాని అవుతాడా లేదా అని కాకుండా..!! సరదాగా నాలుగు చక్రాలూ, గల్లూ గీయొచ్చుగా మా తుత్తి కోసం. :-)Sri Kanthhttps://www.blogger.com/profile/15271912311337615709noreply@blogger.com