tag:blogger.com,1999:blog-8857340666862185359.post2470581159339761007..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: తలనొప్పిగా వుంది బాస్శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-34257017083012244142010-10-06T20:41:29.167-05:002010-10-06T20:41:29.167-05:00@ రవిగారు ; కేక@ రవిగారు ; కేకApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-59022831161441106382010-10-06T20:40:36.825-05:002010-10-06T20:40:36.825-05:00మీకు తలనొప్పు తగ్గితే మరిన్ని టపాలు వ్రాసి మాకు తల...మీకు తలనొప్పు తగ్గితే మరిన్ని టపాలు వ్రాసి మాకు తలనొప్పి పెంచుతారు ,
సెటైరు వేసా అన్నాయ్ లైట్ తీస్కోApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-61198021950854212752010-10-06T14:33:35.562-05:002010-10-06T14:33:35.562-05:00@ కాయ
ప్రభు, నయన్ ల గురించి నేను వ్రాస్తే ఏం వ్రాస...@ కాయ
ప్రభు, నయన్ ల గురించి నేను వ్రాస్తే ఏం వ్రాస్తానో అందరికీ తెలుసు కాబట్టి వ్రాయడం అనవసరమేమో :)

పెళ్ళి ముఖ్యం కాదనీ, మనస్సులు కలవడమే ముఖ్యమనేదే నా ఉద్దేశ్యం. మనస్సులు కలవక మనుషులు మాత్రం కలుస్తున్న ఏ జంట అయినా మళ్ళీ కలిసిపోవడానికి అవకాశాలు వుంటాయి. మనస్సులూ, మనుషులూ కొన్నేళ్ళుగా కలవకపొతే ఇంకెందుకు ఆ పెళ్ళి? ప్రభుదేవా, అతని భార్య మధ్య అనుబంధం ఎంతవరకు వుందో మరి. పిల్లలుంటే ఈ శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-80074909554608585532010-10-06T13:40:27.361-05:002010-10-06T13:40:27.361-05:00వారం రోజులనుండీ పని చేయక ఒక్కరోజు చేయాల్సి వచ్చె స...వారం రోజులనుండీ పని చేయక ఒక్కరోజు చేయాల్సి వచ్చె సరికి లేట్ అయ్యింది.. అన్నాయ్.. అయినా.. ఎందుకో కామెంటి పేరు సంపాదించటం బావుంది..

ముందు ముందు సమాజం ఇంకా విశాలమై మీ స్నేహితుల(అందరూ ?) వ్యవహారాలను అంగీకరిస్తే, కనీసం వ్యతిరేకించక పోతే , చలనం లేని భర్త, చలనం లేని భార్య వేరే తోడు తెచ్చుకోవటం లో తప్పు లేదని గ్రహిస్తారేమో..

ఏది ఏమైనా సరైన తోడు దొరకటంతోనే కదా నిజమైన జీవితం తెలిసేది కాయnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-11288127222332614772010-10-06T13:07:08.144-05:002010-10-06T13:07:08.144-05:00@ రవి, తిరు
అవునండీ, అప్పుడు మోకాళ్ళ నుండీ పైపైకి ...@ రవి, తిరు
అవునండీ, అప్పుడు మోకాళ్ళ నుండీ పైపైకి పాకింది నొప్పి, మళ్ళీ నెమ్మదిగా మోకళ్లలోకి వస్తోంది లెండి. నాలాంటి మేధావుల మాటలయినా, చిత్రాలయినా అడ్డగోలుగా అర్ధం చేసుకోవాలి - స్ట్రెయిటుగా అర్ధం కావు - అంటే కిందిది పైకి, పైది కిందికి, ముందుది వెనక్కి, వెనుకది ముందుకి అలా అలా అన్నమాట.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-27695988725626053112010-10-06T12:59:57.577-05:002010-10-06T12:59:57.577-05:00అది నా ఉద్దేశ్యం కాదండోయ్!
ఏదో కాయ కామెంట్లు సరదాగ...అది నా ఉద్దేశ్యం కాదండోయ్!
ఏదో కాయ కామెంట్లు సరదాగా ఉంటున్నాయనీ, అంతే.

రవిగారు,
నొప్పి అక్కడి దాకా పాకిందని కవిహృదయం అయ్యుండొచ్చు. అంతేనా శరత్ జీ?తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-34926834556017425532010-10-06T12:54:25.110-05:002010-10-06T12:54:25.110-05:00@
ఇంకేం తాగుతాను లెండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న...@
ఇంకేం తాగుతాను లెండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా రక్తంలో అవేంటో ట్రైగ్లిసరాయిడ్స్ అట తారాజువ్వల్లా ఆకాశానికి దూసుకుపోతున్నాయి. ఎంతున్నాయి అని అడక్కండి - అది వింటే నాకేమోగాని మీకొస్తుండొచ్చు గుండెపోటు! ఇహ లాభం లేదని ఈమధ్య కూరలు కలుపుకొని పచ్చికూరగాయల భోజనమే చేస్తున్నా. మరి మనకు పెరుగు ఇష్టం కదా ఎలా అని పెరుగు కూడా కూరగాయల్లో కలుపుకొని తింటున్నా.

స్ట్రెస్ వల్ల కూడా అవి శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-38732874648101435742010-10-06T12:47:45.518-05:002010-10-06T12:47:45.518-05:00తల నొప్పి గా వుందని మోకాళ్ళ ఫోటో వెయ్యక
పుర్రె ఫో...తల నొప్పి గా వుందని మోకాళ్ళ ఫోటో వెయ్యక
పుర్రె ఫోటో వేసినప్పుడే మీకు మందు ఎక్కువయ్యిందని అర్ధం అయ్యింది .
కానీండి ఎంతైనా భక్త క బీర్ లే గాAnonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-69472549633311608122010-10-06T12:45:47.731-05:002010-10-06T12:45:47.731-05:00@ తిరు
నాకూ కాయకూ అక్రమ సంబంధం అంటగట్టి నా శీలాన్న...@ తిరు
నాకూ కాయకూ అక్రమ సంబంధం అంటగట్టి నా శీలాన్ని శంకిస్తున్నారు మీరు :)

@ హరి
ఇష్టమయిన పనే కానీ మా వాడు సుమంత్ సంగతి మీకు తెలియదులెండి. బుర్ర మహా ఘోరంగా తినేస్తాడు. రెండు నిమిషాల విషయం రెండు గంటల్లో చెప్పేస్తాడు.

@ భా రా రే
ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో కొద్దిగా తప్ప అసలీ మధ్య ఏదీ కొట్టడం లేదండీ. అప్పుడయినా రెడ్ వైనే ప్రిఫర్ చేస్తా. నిన్న కంగారులో ఒక్క శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-64848415644269397052010-10-06T12:34:43.083-05:002010-10-06T12:34:43.083-05:00@ అజ్ఞాత అభిమాని
కర్సవుద్ది మరి. తృణమో, పణమో సమర్ప...@ అజ్ఞాత అభిమాని
కర్సవుద్ది మరి. తృణమో, పణమో సమర్పించుకోవాలి మరి. జస్ట్ కిడ్డింగ్. చెప్పండి - తప్పకుండా ప్రయత్నిద్దాం.

@ ప్రేరణ
రాత్రి నుండి హెడ్ఏక్ మొదలయ్యింది కాబట్టి హ్యాంగోవర్ కాదేమో. నా లైఫులో ఒకసారి భయంకరమయిన హ్యాంగోవర్ బారిన పడి ఆ రోజంతా నరకం అనుభవించాను. ఇక లాభం లేదని మా ఇంటి ఎదురుగ్గ వున్న RMP డాక్టర్ దగ్గరికి వెళితే ఓ మాత్ర ఇచ్చాడు. ఠక్కున తక్కువయ్యింది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-29565988555724213522010-10-06T12:28:35.889-05:002010-10-06T12:28:35.889-05:00ప్రతీ రోజూ తాగాలి మరీ...మద్యలో నాగా పెడితే ఇలాగే ...ప్రతీ రోజూ తాగాలి మరీ...మద్యలో నాగా పెడితే ఇలాగే జరుగుద్ది మరీ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-50535629061890701722010-10-06T11:26:33.851-05:002010-10-06T11:26:33.851-05:00బీరు తాగుబోతులకు ఇలాగే అవుద్ది. చక్కగా వైన్ కొట్టక...బీరు తాగుబోతులకు ఇలాగే అవుద్ది. చక్కగా వైన్ కొట్టక ఈ బీరు గోలేందిభయ్ ;)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-71991751235126462782010-10-06T11:00:30.036-05:002010-10-06T11:00:30.036-05:00ఇష్టమైన పనులు చేసేటప్పుడు తలనొప్పి దానంతట అదే పారి...ఇష్టమైన పనులు చేసేటప్పుడు తలనొప్పి దానంతట అదే పారిపోతుంది. చేయాలనుకున్నది మీకిష్టమైన పనే అయితే వాయిదా వేయకుండా పూర్తి చేయండి.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-11733125870510455302010-10-06T10:53:09.917-05:002010-10-06T10:53:09.917-05:00ఏంటి శరత్ సర్ మీ కాయ కామెంట్ రాయలేదు?
వెయిటింగ్ ఇక...ఏంటి శరత్ సర్ మీ కాయ కామెంట్ రాయలేదు?
వెయిటింగ్ ఇక్కడ!!!
:)తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7648405731533960632010-10-06T10:36:05.037-05:002010-10-06T10:36:05.037-05:00తగ్గాలంటే ఫుల్ కొట్టాల్సిందే కదండీ:)తగ్గాలంటే ఫుల్ కొట్టాల్సిందే కదండీ:)ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-72669340645202792922010-10-06T10:20:55.401-05:002010-10-06T10:20:55.401-05:00ఈ కథ ని కంచి కి పంపండి... తర్వాత నా సమస్య ని మీకు ...ఈ కథ ని కంచి కి పంపండి... తర్వాత నా సమస్య ని మీకు వివిరిస్తాను... నాకు మీ సహాయం సలహాల రూపం లొ కావాలి....

--అభిమానీ---Anonymousnoreply@blogger.com