tag:blogger.com,1999:blog-8857340666862185359.post2066877662850307522..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: ఇది విమాన విహారం - అది ఎర్రబస్సు ప్రయాణంశరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-58584188242440315012011-04-19T08:59:18.205-05:002011-04-19T08:59:18.205-05:00@అంత ఊహాత్మకమయిన
నిజానికి ఊహాత్మకమయిన కాదు, మీ రి...@అంత ఊహాత్మకమయిన

నిజానికి ఊహాత్మకమయిన కాదు, మీ రియాలిటీ ని మీరే మార్చుకొ౦టూ వచ్చారు. అప్పుడు మీరు వదిలేస్తున్న వాటి విలువ, అవసర౦ గుర్తి౦చలేదు. ఇప్పుడు గుర్తిస్తున్నారు కాని, వెనక్కి వెళ్ళాలని లేదు.

కాని అ౦దరూ ఇలా ఉ౦డట౦లేదు. అ౦దుబాటులో ఉ౦టున్నారు.కాబట్టి వారికి కావల్సినవి కూడా అ౦దుతున్నాయి.Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-36260311121364839752011-04-19T02:53:55.577-05:002011-04-19T02:53:55.577-05:00శరత్,
నేను మీటపాలో ఉన్న సందేశాన్ని అభినందిస్తూనే,...శరత్,

నేను మీటపాలో ఉన్న సందేశాన్ని అభినందిస్తూనే, ఆలోచనల్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళే వ్యాఖ్య రాశాననుకుంటున్నాను. Looks like I didn't do a good job of it :( in stead of facilitating thought my comment seemed to have inspired both you and Mouli to see what you want to see in that :))

Btw, మనుషులు ఊహల్లోనూ, ఆలోచనల్లోనూ మాత్రమే జీవించొచ్చు అనే అపోహ నాకైతే లేదండీ.. :DWeekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-71530648913373709092011-04-18T16:38:04.239-05:002011-04-18T16:38:04.239-05:00@ మహాప్రసాదం

అవునండీ ఇండియాలో వైవిధ్యం వుంది. ...@ మహాప్రసాదం

అవునండీ ఇండియాలో వైవిధ్యం వుంది. ఆర్ధిక ఎదుగుదలతో పాటూ ప్రమాణాలూ మెరుగుపడితే ఇంకా సంకోచం ఏముంటుంది.

@ వీకెండ్, మౌళి

ఊహు. నేను మీ అంత ఊహాత్మకమయిన, ఆలోచనాత్మకమయిన మనిషిని కాదు. కళ్ళు తెరచి నేను ఎక్కడున్నదీ గమనిస్తుంటాను. పాజిటివ్ థింకింగ్‌తో పాటుగా ప్రాక్టికాలిటీ కోసం కూడా చూస్తుంటా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-19061021671784571152011-04-17T08:11:43.108-05:002011-04-17T08:11:43.108-05:00Weekend Politiatian గారు కూడా
నేను చెప్పినదే చెప...Weekend Politiatian గారు కూడా

నేను చెప్పినదే చెప్పారు :)

ఎర్ర బస్సయినా, ఏసీ బస్సయినా.. అవి మనల్ని తీసికెళ్తున్నాయా మనం వాటిలో వెళ్తున్నామా అనేది ఆ బస్సులో ఉండదు. మనలోనూ మన ఆలోచనల్లోనూ ఉంటుందండీ.

:))Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-72027734822483079512011-04-16T23:46:43.920-05:002011-04-16T23:46:43.920-05:00మంచి టపా. ఆలోచింపజేసేదిగా ఉంది (ఎప్పట్లాగే):)
>...మంచి టపా. ఆలోచింపజేసేదిగా ఉంది (ఎప్పట్లాగే):)

>>ఎర్రబస్సుల్లో ( ఎసి బస్సుల్లో అని కాదు) మనం వెళతాము, ఎసి బస్సులూ, విమానాలూ మనల్ని తీసుకువెళతాయి. ఎలాంటి జీవితం మనకి కావాలేంటి?

హ్మ్..ఎర్ర బస్సయినా, ఏసీ బస్సయినా.. అవి మనల్ని తీసికెళ్తున్నాయా మనం వాటిలో వెళ్తున్నామా అనేది ఆ బస్సులో ఉండదు. మనలోనూ మన ఆలోచనల్లోనూ ఉంటుందండీ.

ఎలాంటి జీవితం మనకి కావాలి Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-21795511703134362682011-04-16T23:25:17.424-05:002011-04-16T23:25:17.424-05:00ఎ౦త ఆర్ద్ర౦గా చెప్పారా౦డీ మీ ఆలోచనలను. ఇప్పటివరకు ...ఎ౦త ఆర్ద్ర౦గా చెప్పారా౦డీ మీ ఆలోచనలను. ఇప్పటివరకు అ౦దరి పోస్టులను చదవడమే
కానీ ఎప్పుడూ కామె౦ట్ చెయ్యలేదు. ఈ రోజు ఇప్పటికిప్పుడు కొత్త ఖాతా తెరిచి మిమ్మల్ని
అభిన౦దిస్తున్నాను. మీ లో ఇ౦టికి (ఇ౦డియా) కి దూరమయిన భావ౦ తెలుస్తో౦ది.
ఇక్కడిప్పుడు రె౦డు రకాల అనుభవాలను పొ౦దొచ్చు. ఎక్స్ ప్రెస్ వే లున్నాయి, గ౦టకు ఐదు
కి.మీ ల వాయువేగ౦ తో వెళ్ళగలిగే గతుకుల రోడ్లున్నాయి. విమానాలున్నాయి, mahaprasadhamhttps://www.blogger.com/profile/12472607825157619766noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-76570677155278750202011-04-15T13:18:21.332-05:002011-04-15T13:18:21.332-05:00@ జేబీ
ఇండియాలో పుట్టిపెరిగి ఇక్కడికి వచ్చిన వారం ...@ జేబీ
ఇండియాలో పుట్టిపెరిగి ఇక్కడికి వచ్చిన వారం పాత వాసనలను అంత సులభంగా వదలలేక సాధారణంగా ఇండియానే ఇష్టపడతాము. నా మటుకు నాకు ఇండియా జీవితం ఇష్టమే అయినా నా పిల్లలని మాత్రం ఇక్కడే పెంచడానికి ఇష్టపడుతాను. జీవన ప్రమాణాలు, రక్షణ ఇక్కడే బావుంటాయి. ఇండియాలో రక్షణ, సిటీలల్లో ప్రమాణాలు ఎంత ఘోరంగా వుంటాయో అందరికీ తెలిసిందే. ఉదాహరణకు సిటీలో ఓ బ్యుజీ రోడ్డు దాటడం అన్నది ఓ సాహసోపేత కృత్యం. ఆ లైఫ్ మా శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-36392613822602616932011-04-15T12:47:48.682-05:002011-04-15T12:47:48.682-05:00సూపర్!! నాకు అమెరికా అలానే అనిపించేది. వచ్చిన కొత్...సూపర్!! నాకు అమెరికా అలానే అనిపించేది. వచ్చిన కొత్తల్లో రెండు-మూడు టూర్లు వేశా. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా, అవే రోడ్లు- అవే సిగ్నళ్ళు - అంతా ఒకేలా అనిపించి బోరు కొట్టేది.

ఇపుడు ఇండియా వెనక్కి వచ్చేశాను. నా జీవితం నాకు తిరిగొచ్చేసింది.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-4533548373203332612011-04-15T09:39:56.098-05:002011-04-15T09:39:56.098-05:00@ అజ్ఞాత
మనకు నచ్చిన కూరని తినలేకపోయినా మనకు నచ్చి...@ అజ్ఞాత
మనకు నచ్చిన కూరని తినలేకపోయినా మనకు నచ్చిన మసాలా అయినా చల్లుకొని గడిపివేయాలంటారు. ఇష్టం వున్న వారు కష్టమయినా ప్రయత్నిస్తూనేవుంటారు లెండి. ఇలాంటి ఇష్టాలూ వున్నాయని, వుంటాయని తెలియని వారికి ఆ కష్టాలేవీ వుండవనుకుంటా :) కదూ.

@ వేణు శ్రీకాంత్
ధన్యవాదాలు. మీరింకా స్వయం ప్రకటిత బ్లాగు మారిటొరియం నుండి బయటకి వచ్చినట్లు లేరు?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-47322511544907813902011-04-15T09:33:31.065-05:002011-04-15T09:33:31.065-05:00@ శ్రీకాంత్
చక్కని పాటనిచ్చారు. సంతోషం. ఆ సినిమా చ...@ శ్రీకాంత్
చక్కని పాటనిచ్చారు. సంతోషం. ఆ సినిమా చూడలేదు. చూడాలయితే.

@ సుజాత
నాకయితే అప్పుడప్పుడు చేసే విమాన ప్రయాణాలు అంటే ఇష్టమే.

@ శీను

సైకిల్ అనకూడదా! మోటు అయిపోయిందా అదీ!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-61304491342449789372011-04-15T05:08:46.957-05:002011-04-15T05:08:46.957-05:00చాలా బాగా రాశారు శరత్..చాలా బాగా రాశారు శరత్..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-2465995224116661082011-04-15T05:08:15.467-05:002011-04-15T05:08:15.467-05:00chaalaa baagaa chepparu sarath gaaru,bahusaa ekkad...chaalaa baagaa chepparu sarath gaaru,bahusaa ekkadunna mana manasu chinni chiinni aanandaalaku spandinchatam alavaatuchesukunte edi ekkinaa edo okati andamaina anubhavame avuthundemo?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-49581175763523704062011-04-15T05:02:50.915-05:002011-04-15T05:02:50.915-05:00మీ పోలిక సరి కాదు. అలా అయితె మన ము౦దు తరానికి మనకు...మీ పోలిక సరి కాదు. అలా అయితె మన ము౦దు తరానికి మనకు ఎన్నో తేడాలు.అది ప్రతి దెశ౦ లో ఉ౦డేదే.

మార్పు మీలోనే ఉ౦ది. దానికి ఉదాహరణ, మీరు చెప్పిన పరిస్థితులు మన దేశ౦లో కూడా పట్టణాలే కాదు, పల్లెల్లో కూడా ఉన్నాయి.

'ఆన౦ద౦గా గడపడానికీ కావాలొక టీ వీ ' మహిమ.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-49530060275974477302011-04-15T02:12:51.228-05:002011-04-15T02:12:51.228-05:00మళ్ళీ మళ్ళీ అదే సైకిల్. ....

పోస్ట్ మాత్రం ...మళ్ళీ మళ్ళీ అదే సైకిల్. ....

పోస్ట్ మాత్రం సూపర్ బాస్.బావుంది మీ అవేదన. మాకు ఇక్కడ అలానెవుంది లెండి

నేను దీన్ని ఖండిస్తున్నాను. సైకిల్ ఏంటి కావలం సైకల్ అను లేదా అచ్చ తెనుగులొ జీవన చక్రం అను. దీన్ని నీ ఆ పల్లి ఈ పల్లి కి చెప్పి నీకు బొత్తిగా తెలుజ్ణానం లెదని పోస్టెట్టిస్తా..శీనుhttp://www.seenugaadu.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-32754952220212866842011-04-14T20:59:52.130-05:002011-04-14T20:59:52.130-05:00అబ్బే, నాకు మొదటి విమాన ప్రయాణం నుంచి ఇప్పటివరకూ చ...అబ్బే, నాకు మొదటి విమాన ప్రయాణం నుంచి ఇప్పటివరకూ చేసిన ఏ విమాన ప్రయాణమూ నచ్చలేదులెండి!

I hate flight journeys. సమయం ఆదా తప్ప ఇంకే ప్లెజరూ కనపళ్ళేదు. కానీ మా ఆయనకి ఉద్యోగ రీత్యా సమయం చాలా ముఖ్యం! అందువల్ల విశాఖపట్నం వెళ్లాలన్నా గంటలో వెళ్ళొచ్చని ఫ్లైట్ కే బుక్కైపోతుంటాము! నాకేమో హాయిగా గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి కబుర్లు చెప్పుకుంటూ రైలు ప్రయాణం ఎంజాయ్ చేయాలని ఉంటుంది.

సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-50867840627467215592011-04-14T19:13:07.012-05:002011-04-14T19:13:07.012-05:00మీకి కోసం ఇది పాట
http://www.youtube.com/watch?v=...మీకి కోసం ఇది పాట
http://www.youtube.com/watch?v=kHeS330F7D8&feature=relatedSrikanthhttps://www.blogger.com/profile/07513717891234361715noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7602533584342196422011-04-14T15:19:19.319-05:002011-04-14T15:19:19.319-05:00@ మౌళి
ఇక్కడివారు గత తరంలోనే తమది మెకానికల్ లైఫ్ అ...@ మౌళి
ఇక్కడివారు గత తరంలోనే తమది మెకానికల్ లైఫ్ అనీ తమకు వున్నది మెకానికల్ వైఫ్ అనీ ఎప్పుడో మరచిపోయారులెండి. ఇప్పుడు వారికి అదే సహజత్వం అయిపోయింది. ఇలాంటి శుష్క జీవన విధానాల వల్లే వారిలో ఊబకాయం విపరీతంగా పెరుగుతోంది. మూడింట ఒకవంతులు మినిమం వుంది. నాకు ఆ లెక్కలు సరిగ్గా తెలీయదు కానీ దాదాపుగా మూడింట రెండు వంతులు వుండేవుంటుంది. వివేకం కలిగిన కొందరు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని చురుకయిన జీవనశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-80447503431866782892011-04-14T14:21:07.402-05:002011-04-14T14:21:07.402-05:00అప్పటికీ ఇప్పటి కీ తేడా మీరు మారిన ప్రదేశాల్లో అస్...అప్పటికీ ఇప్పటి కీ తేడా మీరు మారిన ప్రదేశాల్లో అస్సలు లేదు. మీలో ఉ౦ది. మీరు అ౦టే మీ ఒక్కరు కాదు, ఇలా భావి౦చే వారిలొ.

మీ లెక్క ప్రకార౦ అయితే ఈ దేశాల్లో ప్రజలు అ౦దరూ ఎప్పటి ను౦డో యా౦త్రిక౦గా బ్రతుకుతూ ఉ౦డి ఉ౦డాలి. కాని అది మీ భ్రమ. బ్రతకడ౦ తెలిసిన వానికి ని౦గి, నేల తేడా ఉ౦టు౦దా?Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-54719780746892497592011-04-14T11:30:12.470-05:002011-04-14T11:30:12.470-05:00@ రమణి

జీవితాలు ఇలా వుంటున్నాయని, వుంటాయని ఊహి...@ రమణి

జీవితాలు ఇలా వుంటున్నాయని, వుంటాయని ఊహించే ఇలాంటి జీవిత చక్రాల క్రింద నలిగిపోకుండా నాదైన జీవితాన్ని ఎప్పుడో అవిష్కరించుకొని అందుకు అనుగుణంగా కొన్ని మెట్లు కూడా ఎక్కాను కానీ... మా మరదలు ఒకరు వచ్చి ప్రేమ రొంపిలోకి తద్వారా మిగతా అన్ని రొంపిల్లోకి దింపింది. నేను ఏం అనుకున్నాను, ఎలాంటి జీవితం జీవించాలనుకున్ననూ, ఎలా విఫలం చెందానూ, ఎలా గానుగెద్దు జీవితం లాగిస్తున్నానూ ఒక టపాగా శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-64985324240596202712011-04-14T11:19:04.228-05:002011-04-14T11:19:04.228-05:00@ జాజిమల్లి
నా బ్లాగులో మీరు వ్యాఖ్యానించడం ఇదే తొ...@ జాజిమల్లి
నా బ్లాగులో మీరు వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి అనుకుంటా. ఆహ్వానం. షేరింగ్ ఆటోలలో ప్రయాణం కూడా నాకు బాగా నచ్చుతుంది.

@ ప్రశాంత్
మధ్యతరగతి పుంజుకోవడంతో పాటుగా వాళ్ళు/మనమూ మధ్యలో ఎన్నో వదిలేస్తున్నాంగా. ప్చ్.

@ సిరి
అవునండీ. టివిలు వచ్చేక (ఇప్పుడు ఇంటర్నెట్టూ గట్రానూ) మన బ్రతుకు మన బ్రతుకు కాకుండా పోయింది. మితంగా గా చూస్తే ఈ వైపరీత్యాలు వుండవేమో కానీ శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-12754536600679125722011-04-14T11:10:36.948-05:002011-04-14T11:10:36.948-05:00@ స్వప్న
ఇండియా అభివృద్ధితో వచ్చే సైడ్ ఎఫెక్టులు అ...@ స్వప్న
ఇండియా అభివృద్ధితో వచ్చే సైడ్ ఎఫెక్టులు అవన్నీ కానీ ఆ ఎఫెక్టులని పట్టించుకొని పరిష్కరించుకునే ఆసక్తి ఎవరికి వుందిలెండి. ఏదో మనలాంటివారం వాపోవడం తప్ప.

@ సుజాత
యుఎస్ లో ఎన్నాళ్ళున్నారు? కొంతకాలం వున్నా, కొంతకాలమే వుంటున్నామనుకున్నా బాగానే వుంటుంది లెండి. విమాన ప్రయణాలు కూడా అలాగే కదా. మొదట్లోనూ, అప్పుడప్పుడూనూ బాగానే వుంటాయి.

చివరి పేరాలో మీరు చూపిన కోణమే శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-6170545939553485602011-04-14T04:40:43.254-05:002011-04-14T04:40:43.254-05:00:-) మనసులోతుల్లోంచి రాసిన టపా అనుకుంటా.. టచ్ చేసిం...:-) మనసులోతుల్లోంచి రాసిన టపా అనుకుంటా.. టచ్ చేసింది.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-88833047077517314212011-04-14T03:00:24.615-05:002011-04-14T03:00:24.615-05:00ఇప్పుడు ఇండియా లోనూ ఐర్ బస్ ప్రయాణాలే. పల్లెల్లోనూ...ఇప్పుడు ఇండియా లోనూ ఐర్ బస్ ప్రయాణాలే. పల్లెల్లోనూ మంచురియా లూ, నూడుల్స్ తినిపించటమే గొప్ప అనుకుంటున్నారు(రకరకాల ఇంటి వంటలు చూసీ చూసీ)తప్ప వెన్న ఆవకాయ తినిపించే రోజులు పోయాయండీ. సిటీస్ లో ఉద్యోగాలకి వెళ్ళాలి కనుక త్వరగా లేవాలి. పల్లెల్లో ఆ టెన్షన్ లేదు కనుక రాత్రి పొద్దు పోయెవరకూ సీరియల్స్ చూసీ పొద్దున్నే లేట్ గా లేవడం, ఇంకా వేకువనే చెయాల్సిన వాకింగ్ 8.30 కి నైటీ ల తో. ఇవి నేను చూసి చెప్తున్న sirihttps://www.blogger.com/profile/14849513899403665005noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-83373312955670220382011-04-14T01:13:25.194-05:002011-04-14T01:13:25.194-05:00well,my cousin who has landed in US simply echoes ...well,my cousin who has landed in US simply echoes same view or review.
even the business opportunities in US are not exciting,as he says.
India's GDP growth rate reflects raising middle class.Prashanthttps://www.blogger.com/profile/05869142770483157683noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-2299763607027640602011-04-13T23:03:21.811-05:002011-04-13T23:03:21.811-05:00ఎర్ర బస్సు , air bus ప్రయాణాలతో తేడా లేకుండా నోస్...ఎర్ర బస్సు , air bus ప్రయాణాలతో తేడా లేకుండా నోస్టాల్జియా అన్ని చోట్లా పెరుగుతూనే ఉంది....
అసలిపుడు ఇండియాలో....ముఖ్యంగా....ఆంధ్రా లో ఎర్ర బస్సులు ఎవరెక్కుతున్నారు...అన్ని చోట్లా
షేరింగ్ ఆటోలే....
పోస్ట్ బావుంది....
- మల్లీశ్వరి.Anonymousnoreply@blogger.com