tag:blogger.com,1999:blog-8857340666862185359.post1439977070962808040..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: కొత్త ముఖ్యమంత్రిగా ఎవరయితే బావుంటుంది?శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-58342324666825767642010-11-24T11:22:25.257-06:002010-11-24T11:22:25.257-06:00CM Declared!
Kiran Kumar Reddy.CM Declared!

Kiran Kumar Reddy.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-53897743096707448722010-11-24T10:40:27.477-06:002010-11-24T10:40:27.477-06:00CM - Jaipal Reddy,
PCC chief - JaganCM - Jaipal Reddy,
PCC chief - Jagancheekatihttps://www.blogger.com/profile/18380638857076140133noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-83392827060065239892010-11-24T10:35:54.136-06:002010-11-24T10:35:54.136-06:00@ సుజాత
లౌక్యుడయిన ముఖ్యమత్రి అయితే అమ్మగారి భజన చ...@ సుజాత
లౌక్యుడయిన ముఖ్యమత్రి అయితే అమ్మగారి భజన చేసుకుంటూనే తన శైలి ఏంటో చూపించగలుగుతాడు - యై ఎస్ ఆర్ లాగా - కాదూ? ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి అనుకున్నప్పుడు ఛాయిస్ వుంటే మాత్రం అందమయిన రాయికే నా వోటు వేస్తాను - పురంధేశ్వరిలా :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-72536363472491147402010-11-24T10:21:37.225-06:002010-11-24T10:21:37.225-06:00కిరణ్ కుమార్ రెడ్డికిరణ్ కుమార్ రెడ్డిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-7798585339226722812010-11-24T10:20:58.490-06:002010-11-24T10:20:58.490-06:00జైపాల్ రెడ్డి ఉన్నవాళ్లలో అందరికంటే సమర్థుడైనా, ఆయ...జైపాల్ రెడ్డి ఉన్నవాళ్లలో అందరికంటే సమర్థుడైనా, ఆయన ఆసక్తి చూపించడం లేదట. కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం దాదాపుగా ఖరారు ఐపోయిందని చెప్తున్నారు టీవీలో!

పురందేశ్వరి ఓకే గానీ మూలాలు, చుట్టాలు తెలుగుదేశంలో ఉన్నాయి/రు కాబట్టి అసలు పేరు పరిశీలనలో కూడా లేడు. పైగా మేథోపరమైన తెలివి తేటలే కానీ రాజకీయానుభవం మిగతా వారితో పోలిస్తే తక్కువే!

అయినా కాంగ్రెస్ లో ఎవరు సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-2885936864270066092010-11-24T10:03:07.861-06:002010-11-24T10:03:07.861-06:00purandareswaripurandareswariastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-66445518507391862742010-11-24T09:59:40.975-06:002010-11-24T09:59:40.975-06:00jagan??? :Ojagan??? :OAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-73460221874720376572010-11-24T09:59:17.476-06:002010-11-24T09:59:17.476-06:00పోల్ లు సరిగ్గా పనిచెయ్యడం లేనట్లుంది. నేనేసిన వోట...పోల్ లు సరిగ్గా పనిచెయ్యడం లేనట్లుంది. నేనేసిన వోటు కూడా నాకు రిజల్ట్సులో కనిపించడం లేదు. వ్యాఖ్యల్లో చెప్పుకుందాం.

నాకయితే జైపాల్ రెడ్డి, పురంధేశ్వరి, జానారెడ్డి ఇష్టం. గీతారెడ్డి అయినా కూడా వోకే. కిరణ్ కుమార్ రెడ్డి గురించి నాకు అంతగా అవగాహన లేదు. బొత్సా, రేణూక ఊహు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48174227584393037582010-11-24T09:50:20.483-06:002010-11-24T09:50:20.483-06:00@kaaya
పోల్ సరిగా పనిచెయ్యడం లేదు. మళ్ళీ తీసేసి పె...@kaaya
పోల్ సరిగా పనిచెయ్యడం లేదు. మళ్ళీ తీసేసి పెడతాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-76290021075490679232010-11-24T09:47:52.050-06:002010-11-24T09:47:52.050-06:00@ సత్యాన్వేషి
తొందరలో గీతారెడ్డి పేరు జతచేయకపోవడం ...@ సత్యాన్వేషి
తొందరలో గీతారెడ్డి పేరు జతచేయకపోవడం నా పొరపాటే. ఇప్పుడు ఆ పోల్ ని ఎడిట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి వ్యాఖ్య ద్వారా వారి మీది అభిప్రాయం సూచించండి.
@ కాయ
లేదు. పేజీ రెఫ్రెష్ చేసి చూడండి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-16932539165680748472010-11-24T09:45:56.848-06:002010-11-24T09:45:56.848-06:00నేను వేసింది మీరు అప్రూవ్ చేయాలా ? నేను జైపాల్ కి ...నేను వేసింది మీరు అప్రూవ్ చేయాలా ? నేను జైపాల్ కి వేశాను... మరి ఉన్న ఒక్క ఓటు పురంధేశ్వరి కి చూపిస్తుంది ...కాయnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-50062918347824168672010-11-24T09:42:32.545-06:002010-11-24T09:42:32.545-06:00పోల్లో గీతారెడ్డి పేరు లేదు. ప్రస్తుతం అవకాశాలు ఎ...పోల్లో గీతారెడ్డి పేరు లేదు. ప్రస్తుతం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఆవిడకే.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com