tag:blogger.com,1999:blog-8857340666862185359.post1128422708949815292..comments2023-09-14T20:23:59.934-05:00Comments on శరత్ కాలమ్: నేను వండుకు తింటున్న ఆకుకూరలు!శరత్ కాలమ్http://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8857340666862185359.post-11897240244626048602015-12-23T08:49:49.635-06:002015-12-23T08:49:49.635-06:00@ రవి శంకర్
త్వరలో మీ నంబర్ ఆ గ్రూపుకి జత చేస్తాను...@ రవి శంకర్
త్వరలో మీ నంబర్ ఆ గ్రూపుకి జత చేస్తాను. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-39706285271625135272015-12-21T13:20:43.680-06:002015-12-21T13:20:43.680-06:00మీరు ఇచ్చిన నంబరుతో ఏదో సమస్య వుంది. వాట్సాప్ లో ర...మీరు ఇచ్చిన నంబరుతో ఏదో సమస్య వుంది. వాట్సాప్ లో రావడం లేదు. మీ ఫోనులో వాట్సాప్ వుందా? అది ఇండియా నంబరు కాదనుకుంటా కదా. ఒకసారి నాకు ఈమయిల్ చెయ్యండి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-197842726620583472015-12-20T13:06:11.598-06:002015-12-20T13:06:11.598-06:00@ ఆలీ భాయ్
నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot ...@ ఆలీ భాయ్
నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి మీ ఫొన్ నంబర్ పంపించండి లేదా ఇక్కడే ఇక్కడే ఇచ్చినా చాలు. నా గ్రూపులో మిమ్మల్ని చేరుస్తాను. ఇంకో ముగ్గురు బ్లాగ్ మిత్రులు అందులో వున్నారు. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-5912043972358572072015-12-19T02:54:13.977-06:002015-12-19T02:54:13.977-06:00Hello Sharat Bhai
How to join your success WhatsA...Hello Sharat Bhai

How to join your success WhatsApp group?. Please advise
I am interested.Alinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-82695913491908420662015-11-26T22:04:06.479-06:002015-11-26T22:04:06.479-06:00@ అజ్ఞాత*
ఫిట్టుగా వుండాలనుకోవడం మంచిదే కదండీ. మీర...@ అజ్ఞాత*
ఫిట్టుగా వుండాలనుకోవడం మంచిదే కదండీ. మీరూ ప్రయత్నించండి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-10895940098396172152015-11-24T15:32:03.661-06:002015-11-24T15:32:03.661-06:00baabooy mee baruvu kathalu chadivee chadivee maaku...baabooy mee baruvu kathalu chadivee chadivee maaku bhayam pattukundi . maakem vndo, vasthundo ani*Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-49568937351260468982015-11-23T16:00:47.473-06:002015-11-23T16:00:47.473-06:00@ కాయ
అహ్హా. ఎంచక్కా తగ్గొచ్చు. కూరగాయల్లో, ఆకుకూ...@ కాయ

అహ్హా. ఎంచక్కా తగ్గొచ్చు. కూరగాయల్లో, ఆకుకూరల్లొ క్యాలరీలు చాలా తక్కువ వుంటాయి. వ్యాయామం చాలా మంచిదే అయినా దాని వల్ల పెద్దగా బరువు తగ్గరు - ఎందుకంటే అందువల్ల పెద్దగా కాలరీలు కరగవు. అహార నియంత్రణ ద్వారా కాలరీలు తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు తింటే కడుపూ నిండుతుంది, క్యాలరీలూ తగ్గుతాయి. అయితే ఇందులో సరి అయిన ప్రొటీన్ లభించదు - అది కూడా చాలా ముఖ్యం కాబట్టి నేనయితే రోజూ ఒక పెగ్గు errశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-48300816010700611892015-11-23T15:48:44.518-06:002015-11-23T15:48:44.518-06:00@ Bonagiri
దాదాపుగా నాకు తెలిసిన నా వయస్సు వాళ్లంద...@ Bonagiri
దాదాపుగా నాకు తెలిసిన నా వయస్సు వాళ్లందరూ (ఒకరిద్దరు మినహా) డీయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ మొదలయిన వ్యాధులతో బాధపడుతున్నారు. నాకు అవి లేవు - రావు. కారణం ఏమిటంటారూ? ఎలాగోలా బ్రతకొచ్చులెండి - కాదనను కానీ ఈ శరత్తు దర్జాగానే బ్రతుకుతాడు. అద్దీ లెక్కా. మన చేతుల్లో లేని వాటిని గురించి మనం ఏం చేయ్యలేకున్నా చేతుల్లో వున్నవాటినయినా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎంచక్కా నాకు ఇష్టం అయిన కూరలు, నాకుశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-74070936874066879762015-11-23T13:27:32.081-06:002015-11-23T13:27:32.081-06:00అవునా!.. ఆకుకూరలు డైట్ తో మరీ అంత సన్న బడొచ్చా ???...అవునా!.. ఆకుకూరలు డైట్ తో మరీ అంత సన్న బడొచ్చా ??? ఇలా ఐతే నేనూ మొదలు పెడుతా.. చెప్పుకోవలంటే సిగ్గుగా ఉంది..నేను ప్రస్తుతం భూమికి భారంగా ఒక 76కిలోలకి పెరిగి పోయాను.. నా ఎత్తు 5.6" మాత్రమే.... తగ్గాలి.. తగ్గాలి.. నేను తగ్గుతున్నాను.. తగ్గుతున్నాను .. తగ్గాను.. ఇంకో నెలలో తగ్గి పోతాను.. తగ్గి పోతాను..

చిన్నప్పుడు పేద్ద మనుషులని చూసి.. ఛీ ఛీ ఇంత వికారంగా ఉన్నారేమిటి అనుకునేవాడిని.. కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-8857340666862185359.post-44354320390109142672015-11-23T06:32:46.635-06:002015-11-23T06:32:46.635-06:00ఇలాగే రోజూ మూడు పూటలూ ఆకు కూరలు తిని నా స్నేహితుడు...ఇలాగే రోజూ మూడు పూటలూ ఆకు కూరలు తిని నా స్నేహితుడు Jr. NTR లా తగ్గిపోయాడు.

అయ్యా, నాది ఎప్పటినుంచో పెద్ద ధర్మ సందేహం - మీరు తీసుకున్నంత ఇదిగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే బతకలేమా?

Anonymousnoreply@blogger.com