ధార్మిక - మూవీ స్టొరీ ఐడియా

వ్యవధి 6 నిమిషాలు

8 comments:

 1. @ నీహారిక

  శబ్దం కాస్త తక్కువ వుంది నిజమే కానీ మరీ తక్కువేమీ లేదే. ఎలాగూ ఈ వీడియోని డెలిట్ చేసి మూడు నిమిషాల వ్యవధిలో ఇంకా మంచిగా ఈ స్టోరీ మీద వీడియో అందించే వుద్దేశ్యం వుంది. అప్పుడు సౌండ్ మీద శ్రద్ధ వహిస్తాను.

  ReplyDelete
 2. ఇంతకీ కథేదండి?
  కథా, కథా అని లగెత్తుకొత్తే, కతా పవన్‌లాగా ఊసురోమనిపించారు.

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  పూర్తి కథ ఇవ్వడం నా ఉద్దేశ్యం కాదండీ. క్లుప్తంగా థీమ్, ప్లాట్ చెప్పడం మాత్రమే. వీడియో వివరణ (Description) లో కథ మొదటి సీన్ ఇచ్చాను. చదివారా?

  ReplyDelete
 4. From Sri (Edited. Took out his cell number):

  chaala chaala bavundi, scene chebutunte kalla mundu fight,pistol, ammayu, abbaiyu kanipincharu, piriki hero, supporting heroine, imagnitations, next emiti anna utkantha, samudrapu horu, music, anni kanipinchayu, baavundi chala chala. srinivasa rao v ,khammam, please call cheyandi suryapeta sarat garu..., mee no. whatsapp lo raavatm ledu. mee daggara coaching kuuda kaavali

  ReplyDelete
 5. @ శ్రీ

  నా కథ కంటేనూ మీ కామెంటే బావుందండోయ్ :) సంతోషం.

  మీకు టెక్ష్ట్ మరియు వాట్సాప్ మెసేజ్ ఇచ్చాను. చూసుకోండి. మీ ఈమెయిల్ కూడా అందింది. రిప్లయ్ ఇస్తా. ఈ వారాంతం ఫోన్ చేస్తాను. మీతో మాట్లాడాలని అనుకుంటూనే వున్నా - ఈలోగా మీరే అడిగేసారు.

  ReplyDelete
 6. Good Story Line bro.

  On another note,

  https://digest.bps.org.uk/2018/09/13/women-who-practice-submissive-bdsm-have-reduced-empathy-and-an-atypical-neural-response-to-other-peoples-pain/

  ReplyDelete
  Replies
  1. ప్రతి విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తుంటేనూ, విశ్లేషిస్తుంటేనూ సరిగా ఆనందిచలేమండీ. లైట్ తీస్కుందాం ఇలాంటివి.

   ఎప్పుడయితే ఎనాలిసిస్ మొదలవుతుందో అంత ఆనందం మనకు దూరం అవుతుంది. గుర్తుంచుకోండి ఇది.

   Delete