క్రైమ్ ఫిల్మ్ ఐడియా - స్టాక్‌హోమ్ సిండ్రోమ్

వ్యవధి: 3 నిమిషాలు

11 comments:

 1. bavoledu, telugu nativity ki suit kaadu . srinivasa rao v, khammam

  ReplyDelete
 2. @ శ్రీ

  బావోలేదేమో కానీ తెలుగు నేటివిటీకి సరిపడదు అన్నదాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఈ సిండ్రోమ్ విశ్వజనీయమైనది. కాకపోతే మనవాళ్ళకి ఈ విషయం తెలియక అది గుర్తించరు. బంధితులలో అందాజాగా 8% మంది దీనికి లోనవుతారు.

  ReplyDelete
 3. Bro, Kamal Hasan’s Guna movie has exactly same story line (except added a silly villain for immature Indian audience). Seems your subconscious mind is bringing up all the creative thoughts and observations that you have been reading, watching and knowing since childhood unknowingly.
  This is very good phase for creative artist.
  In separate note, the heroin in Guna movie said good bye after this film immediately and never stepped into film industry. There are so many good actresses who ended their film ambitions just after their first films. We can imagine what has our heroes and producers might have done.

  ReplyDelete
  Replies
  1. గుణ సినిమా చూడటానికి ఇంకా కుదర్లేదండీ. అది విడుదల అయినప్పటి నుండీ చూడాలని అనుకుంటున్నా. కథ టూకీగా తెలుసు కానీ అందులో ఈ సిండ్రోమ్ వుందని తెలియదు.

   నిజమే. నాది చాలా సృజనాత్మకమయిన మనస్సు. అయితే దాన్ని సరిగా వినియోగించే అవకాశం ఇంకా దొరకలేదు. నా సృజనాత్మకతకి రామోజీ రావు గారి గ్రూప్ ఒకసారి పట్టం కట్టింది. పదేళ్ళ క్రిందట నా ఎవరు (మెటా ఫిక్షన్) వాళ్ళు చతుర మాస పత్రికలో ప్రచురించారు. చాలా వెరయిటీ గా వుంటుంది లెండి ఆ నవల. అందుకేనేమో నేను పంపించగానే తరువాయి నెలలో వాళ్ళు ప్రచురించారు. మీకు కానీ ఎవరికయినా కానీ సాఫ్ట్ కాపీ కావాలంటే నాకు చెప్పండి.

   Delete
  2. నా 'ఎవరు?' నవల గురించి 12 ఏళ్ళ క్రితం నేను వేసిన వీడియో:
   https://youtu.be/mp--ib4XR8w

   Delete
  3. https://www.youtube.com/watch?v=6EOmovR0pbY

   Guna movie telugu,

   Delete
  4. చూడలేదింకా, చూడాలీ. అలా చూడాల్సినవి ఎన్నో వున్నాయి మిత్రమా.

   Delete
 4. Bro, one small doubt many of us continue in those hostage jobs that we despise because of reasons like money and career. Do you think we are also suffering with that??

  ReplyDelete
  Replies
  1. ఉద్యోగాలేమో కానీ మిత్రమా, పెళ్ళిళ్ళు మాత్రం కొంతమందిలో అయినా ఇలాంటి సిండ్రోమ్ ఖచ్చితంగా కలిగిస్తాయి :)) ఎందుకంటే నేను అదే సిండ్రోమ్ లో వున్నా కనుకా. వా!

   Delete
 5. ప్రతీ దాన్ని స్టాక్ హోం సిండ్రోం అని చెప్పలేం. చాలా మంది ప్యూర్‌గా నెమ్మదస్తులు ఉంటారు. వారు బేసిగ్గానే గొడవలకు, అతి సాహసాలకూ దూరంగా ఉంటారు. ఇలాంటి వారు మనకు కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ విపరీతంగా కనపడతారు. వారినే .. "మిడిల్ క్లాసు జనాలు" అంటారు.

  ReplyDelete
  Replies
  1. @ విశ్వవీక్షణం

   నేను పెళ్ళిళ్ళ గురించి సరదాగా అన్నానండీ. అంతే కానీ అలా ప్రతీ దానిని ఈ సిండ్రోమ్ అనుకోకూడదు.

   Delete