FLR - ఆమెకూ నాకూ మధ్యా...ఆ గొడవ

Female Led Relationship లో కొన్ని పద్ధతులు (రిచువల్స్) పాటించాలి. అప్పుడే బంధం బలీయంగా కొనసాగుతూంటుంది.  నా DOM కి ఎప్పుడు మెసేజ్ ఇచ్చినా ‘మీ పాదాలకు నమస్కారాలు’ అని మొదలెడుతుంటాను. అప్పుడు వారు నన్ను ఆశీర్వదిస్తుంటారు.

మా స్నేహం ఈ బంధంగా అయిన పిమ్మట వారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేదు. అలా కలుసుకున్నప్పుడూ తన పాదాలకు ప్రణమిల్లుతా అని ప్రస్థావిస్తుంటాను కానీ నాకంటే చాలా చిన్నది కాబట్టి ఆయుక్షీణం అని తిరస్కరిస్తూ వుంటుంది.

మామూలుగా అయితే ఎదురుమాట్టాడకుండా చెప్పినట్టుగా వినాలి నేను కానీ సరదాగా ఈ విషయంలో మాత్రం పొడిగిస్తుంటాను. వయస్సులో పెద్ద అయినా హోదాలో తనకు అల్పుడిని కాబట్టి వారి పాదాలకు నమస్కరించినా తప్పు కాదనీ, అయినా ఈ మూఢవిశ్వాసాలు ఏంటి తల్లీ అని అంటుంటాను.

అన్నిట్లో కాదు కానీ కొన్నిట్లో నమ్మకాలున్నాయనీ, వద్దు అనీ వారంటారు.

మీరు ఎటువైపు? D వైపా లేక s వైపా?

2 comments:

 1. Regarding this silly superstitions, I am on your side bro.

  However, on the other side, is your dominatrix relationship similar to pen friendship? People in 1980s used to enjoy this anonymous relationship over letters (is it possible the essence of secrecy and anonymity is adding the thrill ?) .I mean not to belittle your FLR ,but in my opinion participants in such relationships are not known to each other fullest or won't spend day to day life. This domination game looks exciting during the 3-hour session on the bed. I came to know about this after BBC serial Sherlock serial in Netflix "A Scandal in Belgravia" (S2E1).
  However, is it practical for our lives (particularly Indian wives and husbands :).

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  మీరు ఇందులో నా వైపు వున్నందుకు ధన్యవాదాలు :)

  మాది కలం స్నేహం కాదులెండి - నిజమయిన స్నేహమే. కాకపోతే దూరంగా నివసిస్తున్న కారణంగా మేము వ్యక్తిగతంగా కలుసుకుంది చాలా తక్కువ. ఇక తాను డామ్ అయ్యాక ఇంతవరకూ వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయాను. అదే మా మధ్యలో అసంతృప్తి. దగ్గర్లో వుంటూ DOM ను చూసుకోవడం చాలా థ్రిల్ ఇస్తుంది. అలా సేవలు చేయించుకోవడం తనకూ థ్రిల్ ఇస్తుంది.

  అప్పట్లో నేను కూడా కలం స్నేహాలు చేసేవాడిని.

  కొన్ని జంటలు రోమాన్స్ వరకే వరకే ఈ D/s రిలేషన్ పాటిస్తాయి. మరి కొన్ని 24/7 * 365 మరియు టోటల్ పవర్ ఎక్ష్చేంజ్ (TPE) పాటిస్తాయి. అదంతా వారి మధ్య వున్న అవగాహన, అనుబంధం మేరకు జరుగుతాయి. జంట సంతోషంగా, సౌకర్యంగా వున్నమేరకు ఎలా అయినా వుండొచ్చు. సాధారణంగా సరదాగా ముందు రోమాన్స్ తో మొదలెట్టి అటుపై మొత్తానికే దారితీస్తాయి.

  నాకు షెర్లాక్ హోమ్స్ ఇష్టం అయినప్పటికీ, చిన్నపుడే మా నాన్న గారు ఆ కలెక్షన్ తెచ్చినందున కొన్ని చదివినప్పటికీ, Netflix వున్నప్పటికీ పెద్దగా ఆ చిత్రాలు ఏమీ చూడలేకపోయాను.

  ఇకపోతే ఇలాంటి విషయాల్లో వెనిల్లా (అనగా సాధారణ) సంబంధాలు ఎంత సాంప్రదాయకమయితే ఈ తరహా సంబంధాలలో అంత థ్రిల్ వస్తుంది. ఎందుకంటే ఎంత కాంట్రాస్ట్ వుంటే అంత కిక్ వస్తుంది. మొదట్లో కాస్త ప్రయత్నించాలి... మొదట్లో కాస్తంత ఆక్వార్డ్ గా సిల్లీగానూ అనిపించడం సహజమేనని గుర్తించి ఆ దశ దాటేస్తే ఇది రుచి చూసిన వారికి పదే పదే కావాలనిపిస్తుంది. కాకపొతే స్త్రీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పురుషుడు తమతో చాలా బాగా వుంటున్నాడని ప్రేమగా దగ్గరకు తీసుకొని అతని అంతం ( అనగా ఆర్గాజం లెండి) చూస్తారు. అంతే! మగాడు మళ్ళీ మొదటకి వస్తాడు. మగాడు లేదా మగనిపై ఎంత ప్రేమ ఎక్కువయినా అతగాడు అవుట్ కాకుండా ఎంతలో వుంచాలో అంతలోనే వుంచాలంతే! ఇలాంటి పొరపాట్లు నా పట్ల కూడా చాలా సార్లు జరిగేయి. అందుకే నొక్కి వక్కాణిస్తున్నా :))

  ReplyDelete