FLR - ఆడవాళ్ళతో ఈ ఆట ఆడించడం ఎలా?

ప్రియురాలికి లేదా భార్యకి లేదా స్నేహితురాలికి లేదా సహచరురాలికి సహజంగానే డామినేటింగ్ వ్యక్తిత్వం వుంటే సాధారణంగా సమస్య వుండదు. మీరు సజెస్టివ్గా చెప్పి చూడటమో లేకపోతే ఏకంగా ఈ టాపిక్ ప్రస్తావించడమో లేక దీని సంబంధించిన వెబ్ సైట్లు కానీ నా పోస్టులు కానీ చూపించి తన స్పందన ఎలా వుంటుందో తెలుసుకోవడమో చెయ్యవచ్చు. 

వాళ్ళది సబ్మిసివ్ మెంటాలిటీ అయితేనే ఈ విషయం కాస్త సవాలుగా సరదాగా మారుతుంది. తనది డామినేటింగ్ వ్యక్తిత్వం అయినా కూడా ఇలాంటి జీవన విధానానికి అంగీకరించపోతే ఇబ్బందే. అలాంటప్పుడు మన దగ్గర వున్న ఆయుధం స్టెల్త్ (Stealth) సబ్మిసివ్నెస్. పైకి చెప్పకుండానే మనం వాళ్ళ మాట్లని శిరసావహిస్తూవుండాలి. వాళ్ళు ఏమీ చెప్పకముందే వాళ్ళ అవసరాలు పనులు గమనిస్తూ ముందుబడి చేస్తుండాలి. మీరు ఎంతగా లొంగితే వాళ్ళు అంతా పైకి వస్తారు. అలా వాళ్ళకు అలవాటు చేసాకా వాళ్ళు ఈ అధికారానికి అలవాటు పడ్దాకా ఇక ఇందులోనుండి వైదొలగడం కష్టం. అప్పుడు మీరు చర్చించి ఈ బంధాన్ని ఇంకా పై మెట్టుకి తీసుకెళ్ళవచ్చు. అప్పటికీ వాళ్ళు అంగీకరించపోతే మీరు స్టెల్త్ గా ఈ విషయాన్ని కొనసాగించవచ్చును.

ఈలోగా మీరు ఎంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఎజాక్యులేట్ అయ్యేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడూ అవుట్ అయిపోతూవుంటే వాళ్ళ మాట వినాలనే ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ వుండదు. వాళ్ళ మీద ఫోకస్ తక్కువ అవుతుంది.  వాళ్ళ మాట వినడం మనకు భారంగా అనిపిస్తుంది. లిబిడొ బాగా వుండేలా ఆరోగ్యం, వ్యాయామం, ఆహారం మీద శ్రద్ధ పెట్టండి. శరీరంలో టెస్టొస్టెరాన్ హార్మోన్లు బాగా వుండేట్టుగా చూసుకోవాలి. వయస్సు ఎక్కువవుతున్న కొద్దీ ఆ హార్మోన్ తగ్గిపోయి ఈస్ట్రొజన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల లైంగికాసక్తి తక్కువయ్యి స్పిరుచువాలిటీ ఎక్కువవుతుంది. మీ హార్మోన్లు ఎలా వున్నాయో రక్త పరీక్షలు చేయించి చూసుకోండి. మగ హార్మోన్లు తక్కువ వుంటే అవి పెంచుకోవడానికి పలు మార్గాలు వున్నాయి. ఆడ హార్మోన్లు ఎక్కువ అయితే వాటిని తగ్గించుకోవడానికి మార్గాలు వున్నాయి. మీ డాక్టరుని అడిగి చూడంది. మీ డాక్టర్ తెల్ల మొఖం వేస్తే నన్ను అడగండి. సులభంగా బ్యాలన్స్ చేసుకునే మార్గాలు నేను చెబుతాను :)
  
ఇక ముఖ్యంగా రోమాన్సులో కూడా వాళ్ళకి లొంగిపోవాలి. వాళకే పెత్తనం అలవాటు చెయ్యాలి. వాళ్ళ ఇష్టప్రకారం నడవాలి. Female Led Relationship అనేది మీ గురించి కాదు - వాళ్ళ గురించి. మీ అభిరుచులు, ఆసక్తులు, ఆశయాలు పక్కన పెట్టండి. వారి ఆశయాలు, ఆసక్తులు, అభిరుచులే ఇహ మీవి అవుతాయి. శృంగారంలో కూడా అంతే. అవుట్ ఎక్కువగా కావొద్దు కాబట్టి రతి కన్నా ఉపరతులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆమె పాదాలను తరచుగా ముద్దుపెట్టుకుంటూ మీ బానిసత్వన్ని వెళ్ళడించండి. అలా అలా ఆమెను అన్ని విధాలుగా పైకి లేపండి. ఆమె ఆనందమే మీ ఆనందంగా భావించండి. మీ సంగతి పూర్తిగా పక్కన పెట్టండి. అన్నీ తన ఇష్ట ప్రకారం, ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన విధంగానే జరగాలి. ఎందులోనయినా ఆమె మాట మీకు శాసనం. ఆమె మాటే ఇక మీకు మంత్రం. ఆమె పలుకే ఇక మీకు వేదం.  

అంతా వాళ్ళ ఆనందమయితే ఇక మన సంగతేంటీ అంటారా? వాళ్ల సంతోషమే మన సంతోషం సుమండీ. అంతే కాకుండా ఇలా మనం వుంటున్నప్పుడు ప్రతిక్షణం మనకు సెక్సువలుగా కిక్కు వస్తూవుంటుంది. ఆ కిక్కు కోసం మనం ముఖ్యంగా కక్కుకోకుండా వుండాలి అంతే. ఇక వాళ్ళు మన పట్ల ఎంత డామినేటింగుగా వుంటే అంత హాయిగా సుఖంగా వుంటుంది. నమ్మలేకపోతున్నారా? ఏదీ ఒక్క 20 రోజులు ఇలా చేసి చూడండి చూద్దాం. ఇందులో వుండే సుఖానికి అలవాటు పడితే ఇక దాదాపుగా వదలలేరు. ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళు మన మీద పెత్తనం చేస్తారా అని అర్రులు జాస్తాం.

వాళ్ళు చెప్పినట్లే బుద్దిగా మనం వింటూ వుంటే మన ప్రేమ కానీ, సంసారం కానీ, స్నేహం కానీ హాయిగా కొనసాగదూ? అలా ఈ జీవన శైలి వాళ్ళకీ మనకూ సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది.

ఎంటో అంతా నేను వ్రాసుకెళ్ళడమే కానీ ఒక్క ప్రశ్న కానీ, వ్యాఖ్య కానీ రావడం లేదు. నేను మాత్రం వన్ సైడుగా ఎంతకని వ్రాస్తానూ? అందుకే మీకు ఏ సందేహాలు వున్న ఇక్కడ అడగండి లేదా ఈమెయిల్ చెయ్యండి. ఎవరయినా ఇది పాటిస్తున్నట్లయితే మీ బంధంలో ఏం జరుగుతోందో నాకు గానీ అందరికి గానీ తెలియజేయండి. మనం ఇంటెరాక్టివ్గా వుంటే నాకూ ఇంకా వ్రాయాలని ఉత్సాహంగా వుంటుంది మరి.

3 comments:

 1. 1.Fear
  2. Male ego wont'permit :)
  3. Females won't try this out of fear of being branded as sex manics by husbands. Some ladies won't even accept the reverse process you know. :) :) :)
  4. This is not latest. We enjoyed life well before :)

  ReplyDelete
 2. నా కమెంట్ ప్రచురించడం లేదు.నవ్వుకోలేక చస్తున్నాం ఇక్కడ! మా ఆడవాళ్ళ కిటుకులన్నీ నేర్చేసుకుని మామీదే ఇలా దండయాత్ర చేస్తున్నారా ?

  ReplyDelete
 3. @ అజ్ఞాత

  మీరు ఇలా అన్నీ పెసిమిస్టిక్ గా తీసుకుంటే ఎలాగండీ :)) ఆసక్తి వున్నవాళ్ళు కూడా వున్నారు, వుంటారు. కాస్త అలవాటయితే ఎవరూ కూడా మళ్ళీ వదలరు.

  @ నీహారిక
  దండయాత్ర చెయ్యట్లేదండీ. మామీదే మిమ్మల్ని (స్త్రీలని) దండయాత్ర చెయ్యమని అంటున్నాం :)

  ReplyDelete