FLR - మీ మగ 'వాడి' ని బంధించెయ్యండి ఇలా!?


అభివృద్ది చెందిన దేశాల్లో ఈ బంధంలో వున్న తమ మగవాడు ఏ విధంగానూ 'కారి'పోకుండా శిశ్నాన్ని CB-6000 లాంటి పరికరాలు ఉపయోగించి స్త్రీలు బంధించి తాళం చెవి తమ దగ్గరే వుంచుకుంటారు. తమకి ఇష్టం వచినప్పుడు ఆ మగవాడికి కాస్సేపు ఇచ్చి వెసులుబాటు కలిపిస్తారు. ఇచ్చిన సమయంలో పురుషుడు తన దానితో ఏమయినా చేసుకొని మళ్ళీ తాళం చెవి వెనక్కి ఇవ్వాల్సి వుంటుంది. అయితే ఆ స్త్రీ తన పురుషుడికి అలాంటి వెసులుబాటు ఎప్పుడెప్పుడు కల్గిస్తుందో పూర్తిగా ఆమె ఇష్టం. అది రోజులు కావొచ్చు, వారం కావొచ్చు, నెలలు కావొచ్చు, ఏళ్ళూ పట్టొచ్చు లేదా ఆ తాళం చెవిని ఏ చెత్తకుప్పలో అయినా పడేసి ఇక ఆమె నిక్షేపంగా ఆ విషయం మరిచిపోయినా పోవొచ్చు!

స్వాతిముత్యం సినిమాలో అనుకుంటా కమల్ హసన్ కి ఎవరో ఉద్యోగమో లేక ఏదో అవకాశమో ఇస్తా అంటే అతని ముందు మాటి మాటికీ ప్రత్యక్షం అవుతుంటాడు. ఆఖరికి ఆ పెద్ద మనిషి స్నానం చేసేటప్పుడు కూడా కమల్ వదల్డు. ఆ తాళం చెవి ఇస్తావా లేక ఛస్తావా అని అలా మాటి మాటికి ఆ మానవుడు కానీ మనకు తాళం వేస్తే మనం కానీ అలా వెంటపడకూడదండీ. అది పూర్తిగా ఆమె ఇష్టం కానీ మీరు ఇందులో ఏ లెవెల్ లొ వుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా వుంటుంది. చాలా టాప్ లెవెల్ లో వుంటే గనుక మీరు ఇక ఆ తాళం చెవి విషయం ప్రస్థావించడం కూడా FLR బద్దంగా నేరమే :))   అలా ప్రస్థావించినందుకు గానూ మీకు ఏదయినా  శిక్ష కూడా ఆమె వెయ్యొచ్చు! అందువల్ల మాట జారకండి మరి.

అయితే శిశ్నాన్ని శుభ్రపరచుకోవడానికి దీనితో ఇబ్బంది ఏమీ వుండదు కానీ హస్తప్రయోగం కానీ రతి కానీ కుదరదు. పూర్వకాలంలో మగవాళ్ళు యుద్ధాలకి, యాత్రలకి గట్రా వెళ్ళుతున్నప్పుడు ఆడవాళ్ళ శీలం పోకుండా వాళ్ళకి ఇలాంటి (Female Chastity Belts) తాళాలు బిగించి వెళ్ళేవారు. తమ స్త్రీలమీద వారికి అంత నమ్మకం అన్నమాట! పిచ్చోళ్ళు, రతి చెయ్యలేకపోతే ఇతరులతో ఉపరతులు చేసుకొని తృప్తి పడలేరా ఏంటీ :)) అలా ఆడవారికి వేసే ఇలాంటి బంధనాలను ఏ తెలుగులో ఏ పేరుతో పిలుస్తారో మరిచాను - ఎవరయినా చెబుదురూ. సిగ్గుబిళ్ళ? కాదనుకుంటాను. 

కొన్నేళ్ళ క్రితం నేను కూడా అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా ఇది తెప్పించుకున్నా కానీ సౌకర్యంగా అనిపించలేదు. అవి ఇక్కడివాళ్ళ సైజులకి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు కాబట్టి నాకు చాలా పెద్దగా అయిపోయి ఇబ్బంది అనిపించింది. అక్కడికీ అందుబాటులో వున్న వాటిలో చిన్నదే తెప్పించుకున్నా. నాకు కొంతమేరకు (చాలా కాదు లెండి. ఈ విషయంలో ఇంకా నేను మెరుగుపడాల్సి వుంది) సెల్ఫ్ కంట్రోల్ వుంది కాబట్టి అంత అవసరం అనిపించలేదు కాబట్టి కొనసాగించలేదు. నా ఇష్టం కొద్దీ తెప్పించుకున్నా కాబట్టి నేను దాన్ని చెత్తలోకి విసిరివెయ్యగలిగా కానీ అదే ఎదుటివారు నాకోసం తెప్పించివుంటే మారు మాటడకుండా కొనసాగించే పరిస్థితి వుండేది. మనకు సౌకర్యంగా వుందా లేదా అని పట్టించుకొవాల్సిన అగత్యం ఎదుటివారికి వుండదు కదా. వాళ్ళకు కావాల్సింది మనం కేవలం కారిపోకుండా వుండటం మాత్రమే. అయితే అలా వాళ్ళు మనకు తాళం వేసినప్పుడు ఎలాంటి అసౌకర్యం అయినా మనకు కిక్ ఇస్తుంది. అదీ సంగతి.

అయితే చెరువు పూర్తిగా నిడిపోయి కట్టలు తెంచుకునే పరిస్థితిలో ఏదో ఒక విధంగా ఓవర్‌ఫ్లో అయితే ఆ నేరం మనది కాదు - ప్రకృతిది. దానిగురించి విచారించనవసరం లేదు. అర్ధం అయ్యింది కదా. 'ప్రకృతి అంటే ఎవరు, నాకు పరిచయం చేస్తారా?' అని బ్రహ్మానందం లాగా అమాయకంగా అడగకండేం.           
      
మీకు ఆసక్తి వుంటే Male Chastity Belts అని వెతికితే నెట్టులో వివరాలు లభిస్తాయి. అప్పట్లో సరిగా ఎంతయ్యిందో గుర్తుకులేదు కానీ $60 అనుకుంటా. మీకు దగ్గర్లో అడల్ట్ స్టోర్స్ వుంటే అక్కడ దొరకవచ్చు. 

8 comments:

 1. My hubby is sincere,honest...so many good qualities put together, no need to lock. Only problem is కుక్కిన వెంటనే కక్కు. What to do?

  ReplyDelete
  Replies
  1. @ అజ్ఞాత
   శీఘ్ర స్ఖలన సమస్యకి ఎన్నో కారణాలు, ఎన్నో పరిష్కారాలూ వున్నాయి. మీరు నెట్ లొ How to prevent premature ejaculation అని వెరికితే చాలా సమాచారం లభిస్తుంది. ఒకదాని తరువాత ఒకటి ప్రయత్నించి చూడండి.

   ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరే పైకి వచ్చెయ్యడం (Women on Top pose) వెంటనే కాకపోయినా కొన్ని సార్ల తరువాత అయినా సాధారణంగా అలా ప్రయోజనం వుంటుంది. ఇంకొకటి ఈ FLR జీవన విధానం అలవర్చుకోవడం. అప్పుడు ఇకా ఆ అవసరమే వుండదు :). మరీ అది అవసరం అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వుంటుంది. ఎలాగోలా అంత్యతృప్తి (ఆర్గాజం) వస్తే చాలు అనుకున్నా దానికి ఎన్నో ఆల్టెర్నేటివ్ మెథడ్స్ వున్నాయి కదా.

   https://www.google.ca/amp/s/m.wikihow.com/Control-Premature-Ejaculation%3famp=1

   Delete
 2. No need of the app for the males. Am a b'ful, u/m doctorate,past 30. Allowed a boy friend to advance. He kiss'd lip 2 lip, hugged violently. Ended up after penetration, within a minute. Disgusted.

  ReplyDelete
  Replies
  1. @ అజ్ఞాత

   ఆ సర్లెండి - ఒక్క మగాడిని చూసి అందరూ అలాగే చటుక్కున కారిపోతారని డిసైడ్ చేసుకుంటే ఎలాగండీ. అనుభవం లేని కుర్రాళ్ళు మొదట్లో అలాగే అయిపోతారు. అది చాలా సహజం. ఆ సమస్య దీర్ఘకాలం వుంటే కనుక ఎన్నో కారణాలు వుండొచ్చు. వివరాలకు పై సమాధానం చూడండి.

   మీలాంటి అందం, తెలివీ, కాన్ఫిడెన్స్ వున్న మహిళలు నా బ్లాగ్ చదవడమే కాకుండా కామెంట్లు వెయ్యడం చాలా సంతోషంగా వుంది. మీరు వ్రాసిన శైలి చూస్తూవుంటే మాంఛి డామినెంట్ వ్యక్తిత్వం లాగా వుంది మీది. ఆసక్తి వుంటే మంచి సబ్ ని వెతుక్కోండి లేదా బాయ్ ఫ్రెండుని అలా మార్చేసుకోండి.

   Delete
 3. కమలాహాసను ఉద్యోగం కోసం వెంటపదే సీను స్వాతిముత్యం సినిమాలోది - బాధితుడు శంకరాభరణం సోమయాజులు గారు!
  తెలుగులో ఈ పరికరం పేరు ఇనుప కచ్చడం - "ఇనుప కచ్చడాల్ గట్టికొన్నట్టి మునివరుల్..." అనే పద్యం చాలా ఫేమస్!రచయిత పేరు ముసలి జిలెబీయో కంది శంకరయ్య గారో కాలక్షేపం కబుర్ల శర్మగారో చెప్పగలరు,గుండె చిక్కబట్టుకుని వెళ్ళి ప్రయత్నించండి.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. @ హరిబాబు

  తరువాత గుర్తుకువచ్చి సినిమా పేరు మార్చేసా. థేంక్స్.

  ఇనుప కచ్చడాలు అన్నమాట. ఈ వివరం చాల్లెండి. అప్పట్లో రివర్సుగా ఇలాంటివి రాజులకు రాణులు ఏమయినా తగిలించేసే వారేమో ఎవరయినా మనలోని చరిత్ర కారులు చెబితే బావుండును.

  ReplyDelete