ఫిమేల్ లెడ్ రిలేషన్షిప్ (FLR Life Style) మీద ఎంతమందికి ఆసక్తి వుంది?

కొన్నేళ్ళ క్రితం దీని గురించి బ్లాగులో కొన్ని వ్యాసాలు వ్రాసి తీసివేసాను.

ఆడవారిమీద అధికారం కాకుండా మమకారం ఎక్కువగా వుండే ప్రతిమగవాడూ సగౌరవంగా ఆచరించదగ్గ ఆనందకరమయిన జీవనవిధానం ఇది. తగిన పార్ట్నర్ దొరకాలి కానీ జీవితంలో ప్రతిక్షణం మధురానుభూతి. దీని గురించి లోతుగా తెలుసుకోకుండా స్త్రీ చెప్పినట్టు నేను వినడం ఏంటి అని పురుషులు అనుకోకండి.. ఒక్క 20 రోజులు ఈ జీవిత విధానాన్ని పాటించి చూడండి - ఆ గొప్పదనం ఏంటో మీకే తెలుస్తుంది. అయితే ఇది ప్రయత్నించాలంటే ఒక విషయం మీరు తప్పనిసరిగా చెయ్యాల్సి వుంటుంది.

ఇది ప్రయత్నించినంత కాలం మీరు (మగవాళ్ళు) స్ఖలించకూడదు! ఎందుకంటారా!? అదే ట్రిక్ మరి. మరీ ఆగలేకపోతే వారానికి ఒక్కసారి, ఒకే ఒక్కసారి. అలా అని మిమ్మల్ని శృంగారానికి దూరం కావాలనడం లేదు. అది తప్ప - అన్నీ చేసేసుకోండి - ఈ విధానం ఫలించాలంటే అలా మిగతావన్నీ బాగా చేసుకోవాలి కూడానూ. ఇలా ఒక్క 20 రోజులు ప్రయత్నించి అప్పుడు చెప్పండి నాకు :)) ఇందులో వుండే మజా తెలిస్తే ఇక విడవలేరు!

మీకు అంత ఓపిక లేదంటారా? అయితే ఈ విధానం మీకు పని చెయ్యడం కష్టం - లైట్ తీస్కోండి.ఈ జీవన విధానం ఆడవాళ్ళకు కూడా చాలా ఉత్సాహకరంగా వుంటుంది. అన్నీ చెప్పినట్లు బుద్ధిగా వినే భర్తా లేక ప్రియుడు లేక సహచరుడు వుంటే హాయిగా, ఆనందంగా వుండదూ. ఏ గొడవలూ, కొట్లాటలూ లేకుండా హాయిగా జీవితం నడిచేస్తుంటే ఎవరికి సంతోషంగా వుండదూ?

ఈ కొత్త తరహా జీవన విధానాన్ని అనుసరించడానికి ఎంతమంది ఇష్టపడుతారు? మీలోని ఆసక్తిని బట్టి నా తదుపరి చర్యలు వుంటాయి. మీకు గైడెన్స్ ఇవ్వడానికి బ్లాగు పోస్టులు వ్రాయడమో లేక ఒక కోర్స్ లాంటి తయారు చెయ్యడమో, క్విజ్ లు పెట్టడమో లేక ఇంకేమన్నానో చేస్తాను.ఈలోగా ఆసక్తి వున్నవాళ్ళు FLR మీద గూగుల్ చెయ్యండి.

తగిన రెస్పాన్స్ లేకపోతే ఇక దీని గురించి పెద్దగా వ్రాయను. మీ రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం ఒక క్విజ్ పెడతాను. ఆ క్విజ్ లో మీ ఆసక్తి గురించి తప్ప మీ గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి నిక్షేపంగా పాల్గొనండి లేకపోతే ఈ post లోనే కామెంట్స్ గా మీ స్పందన తెలియజేయండి. 

తొక్కేం కాదూ - ఆడది చెప్పినట్లు నేను వినడం ఏంటీ ఠాఠ్ అంటారా? సరే మీ ఇష్టం కానీ ఒక్క 20 రోజులు ప్రయత్నించాక ఆ మాట చెప్పండి చూద్దాం. ఒక ఛాలెంజ్ గా తీస్కోండి దీన్ని. అబ్బే, కుదరదంటారా - అయితే మీకో నమస్కారం.



5 comments:

 1. మీరు అదేంటో వివరంగా చెప్పకుండా , మా అభిప్రాయం అడిగితె ఎలా . మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ , బి డి ఎస్ ఎమ్ ట్రై చేసాం
  చాలా బాగుంది . కాకపోతే ఇద్దరూ కొంచెం అల్కోహాల్ పుచ్చూకోవడం చాలా మంచిది . చాలా disgusting గా ఉండేవి ట్రై చేసాం , భలే మజా వచ్చింది. కొన్ని క్లబ్స్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేసాం , కాకపోతే అక్కడ పార్టనర్ షేరింగ్ ఉంది , అప్పుడు మేము దానికి రెడీ కాకపోవడం వల్ల జాయిన్ అవ్వలేదు . ఇంతకీ bdsm మీద మీ ఒపీనియన్ ఏంటి ?

  ReplyDelete
 2. intereting gaa anipistondi

  ReplyDelete
 3. Good to see you back Sarath garu, keep writing.

  ReplyDelete
 4. @ అజ్ఞాత

  BDSM మీద నాకు చాలా ఆసక్తి కానీ వాటిల్లో పాల్గొనే వాటిల్లో పాల్గొనే పార్ట్నర్ నాకు ఇంకా దొరకలేదు. అందులో మామూలు శృంగారం కంటే పదింతలు ఆనందం లభిస్తుంది. కొన్నేళ్ళ క్రితం దాని మీద ఈ బ్లాగులో విరివిగా వ్రాసి మళ్ళీ తీసివేసా. ఇదివరలో ఆ డిస్కషన్ క్లబ్స్ కి కూడా వెళుతుండే వాడిని. ప్రాక్టికల్ క్లబ్స్ కి వెళ్ళడం కుదర్లేదు.

  వీటిల్లో పాల్గొనే పార్ట్నర్ మీకు దిరికినందుకు నాకు కుళ్ళుగా వుంది :)) మీకు, తనకు నా అభినందనలు. మీరు ఇద్దరూ చాలా అదృష్టవంతులు. అలా సహకరించే పార్టనర్ దొరకడం చాలా కష్టం. FLR లయిట్ BDSM లాంటిది. ఇది నాకు కుదురుతుంది కనుకనే పాటిస్తున్నా.

  నాకు ఆ టాపిక్ మీద మళ్ళీ వ్రాయాలని వుంది.

  ReplyDelete
 5. @ శ్రీ
  మరి ప్రయత్నించి చూద్దురూ.

  @ కాళిదాసు
  ధన్యావాదాలు. ఈమధ్య బాగానే వ్రాస్తున్నానండీ :)

  ReplyDelete