సెక్స్ సెన్స్ - ఆన్‌లైన్ క్విజ్ - 2

5 ప్రశ్నలు మాత్రమే. అరనిమిషం సమయం కూడా పట్టదు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఎక్కువగా ఆలోచించకుండా సరదాగా పాల్గొనండి.

https://www.proprofs.com/quiz-school/story.php?title=mjixmjezmg4anc

2 comments:

  1. చిన్నగా అవటానికీ పడుకోటానికీ తేడా ఏంటండి.. మార్కులు తక్కువ(80) వేశారు.. ఇంకోటి.. పేపరులో ఒక ప్రశ్న ముందే లీక్ అయ్యింది.. మాకు మార్కులు కలపాలి మరి..లేదా మీ కంటే పెద్ద మనిషి ఎవరో(?) అక్కడకు పోతాం..

    ReplyDelete
  2. @ కాయ

    మీరు అన్నది నిజమే కాబట్టి క్విజ్ లో ఆ ప్రశ్నను ఎప్పుడో సవరించాను.

    కష్టపడి నా వీడియో చూసిన వాళ్లకి బోనస్ గా ఆ మళ్ళీ అదే ప్రశ్న ఇచ్చానండీ :))

    ReplyDelete