FLR - ఫ్రీ కమ్యూనిటీ సైట్ & ఫోరమ్ shemakestherules.com

Female Led Relationships మీద వేరే ఇంకా ఏమయినా పెద్దగా కమ్యూనిటీ సైట్లు లేవు అనుకుంటా కానీ ఇది (SMTR)మాత్రం చాలా ఏళ్ళుగా వున్నా నేను మాత్రం ఇవాళే సభ్యుడిగా చేరా. ఈ జీవన విధానంలో వున్న వారు లేదా ఆసక్తి వున్నవారు ఈ ఫ్రీ సైట్ మరియు ఫోరమ్ లో చేరితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, మనకు తెలిసింది చెప్పవచ్చు.  మనలాగా ఆలోచించేవారితో స్నేహాలు చెయ్యొచ్చు. అలా ఎన్నో లాభాలు వున్నాయి. ఎవరయినా మెంబెర్ గా చేరితే నాకు చెప్పండి. టచ్ లో వుందాం. 

www.shemakestherules.com

నేను ఇక్కడ చర్చించలేని ఎన్నో విషయాలను అక్కడ చర్చించబోతున్నాను.

FLR - Submission

“Submission is not weakness in a man. In fact, only a brave man has the courage to go against what society has taught him. Only a strong man is able to humble himself to a woman and confess his need to be dominated. Only a man of character is willing to come to terms with the fact that he is not superior to women.”

FLR - ఆమెకూ నాకూ మధ్యా...ఆ గొడవ

Female Led Relationship లో కొన్ని పద్ధతులు (రిచువల్స్) పాటించాలి. అప్పుడే బంధం బలీయంగా కొనసాగుతూంటుంది.  నా DOM కి ఎప్పుడు మెసేజ్ ఇచ్చినా ‘మీ పాదాలకు నమస్కారాలు’ అని మొదలెడుతుంటాను. అప్పుడు వారు నన్ను ఆశీర్వదిస్తుంటారు.

మా స్నేహం ఈ బంధంగా అయిన పిమ్మట వారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేదు. అలా కలుసుకున్నప్పుడూ తన పాదాలకు ప్రణమిల్లుతా అని ప్రస్థావిస్తుంటాను కానీ నాకంటే చాలా చిన్నది కాబట్టి ఆయుక్షీణం అని తిరస్కరిస్తూ వుంటుంది.

మామూలుగా అయితే ఎదురుమాట్టాడకుండా చెప్పినట్టుగా వినాలి నేను కానీ సరదాగా ఈ విషయంలో మాత్రం పొడిగిస్తుంటాను. వయస్సులో పెద్ద అయినా హోదాలో తనకు అల్పుడిని కాబట్టి వారి పాదాలకు నమస్కరించినా తప్పు కాదనీ, అయినా ఈ మూఢవిశ్వాసాలు ఏంటి తల్లీ అని అంటుంటాను.

అన్నిట్లో కాదు కానీ కొన్నిట్లో నమ్మకాలున్నాయనీ, వద్దు అనీ వారంటారు.

మీరు ఎటువైపు? D వైపా లేక s వైపా?

FLR - వ్యాఖ్యలు

Female Led Relationship సిరీస్ మొదలెట్టినప్పటినుండీ ఒక్క కామెంట్ కూడా రాలేదనుకొని పోనీలే సబ్జెక్ట్ అలాంటిది కదా అని సర్దుకున్నాను. సర్వేలో నేమో టాపిక్ బావుంది కొనసాగించండి అని పాల్గొన్న వారందరూ  (ఎవరో ఒకరిద్దరు తప్ప) అనేవారు.

ఇన్నాళ్లకి ఒకరు ఈమెయిల్ లో అడగడం వల్ల అర్ధమయ్యింది - నాకు కామెంట్స్ మోడరేషన్ ఈమెయిల్స్ రావడం లేదని. అవన్నీ బ్లాగర్ లో కామెంట్ అవెయిటింగ్ మోడరేషన్ లో వున్నాయి. సెట్టింగ్స్ అన్నీ సరిగానే వున్నా నాకు ఈమయిల్స్ ఎందుకు రావడం లేదో నాకు అర్ధం కావడం లేదు. నా ఈమెయిల్ లో స్పాం తదితర ఫోల్డర్స్ అన్నీ చూసాను - ఎక్కడా లేవు. ఎందుకో ఎవరికయినా తెలుసా?

పై కారణం వల్ల ఇన్నాళ్ళ నుండీ మీ వ్యాఖ్యలు ప్రచురించనందుకు మన్నించండి.. పెండింగ్ లో వున్న వ్యాఖ్యలు అన్నీ ప్రచురించేసా. ఇప్పటికీ మీ వ్యాఖ్యలు ఏవయినా కనపడకపోతే నాకు చెప్పండి. అన్ని వ్యాఖ్యలకు నెమ్మదిగా సమాధానం ఇస్తాను.

కుడి పక్కన పైన FLR సర్వే వుంటుంది. దయచేసి అందరూ పాల్గొనండి. దాని ద్వారా ఈ విషయంలో మీకు ఎంతమేరకు ఆసక్తి వుందో నాకు తెలుస్తుంది.

FLR - మీ సంసారం లేదా స్నేహం నిస్తేజంగా సాగుతోందా?

Female Led Relationship ప్రయత్నించి మీ సంసారానికి లేదా మీయొక్క ఏ రకమయిన బంధానికి అయినా సరే కొత్త మసాలా జత చేసి చూడకూడదూ? ఇందువల్ల చప్పచప్పగా సాగుతున్న మీ బంధంలో ఉత్తేజం పురివిప్పుకోవచ్చును. పాత పద్ధతులే పదేపదే ప్రయత్నిస్తే పాత ఫలితాలే వస్తాయి. ఆలా ప్రయోజనం శూన్యం. అంచేత భార్యా భర్తలనే కాదు మీరు స్నేహితులే అయినా ప్రేమికులే అయినా ఇది ప్రయత్నించి చూడొచ్చు. 20 రోజుల్లో మీకు అర్ధమయిపోతుంది ఇది మీ మధ్య పనిచేస్తోందా లేదా అనేది. మీకు ఇది భలేగా అనిపిస్తే కొనసాగించవచ్చు లేదా మానెయ్యవచ్చు. ఇది ప్రయత్నించి చూడటం వలన ఒక కొత్త జీవన విధానాన్ని మీరు తెలుసుకోవచ్చు.

నా వరకే వస్తే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సార్లు ఇంట్లో ప్రయత్నించా కానీ అన్ని సార్లూ విఫలం అయ్యాను. సిగరెట్ మానెయ్యడం ఏముందీ, చాలా వీజీ, నేను చాలా సార్లు మానివేసా అనే జోక్ లాగా :)). అయితే ఆ అన్ని వైఫల్యాలకూ తప్పు నాదే. అప్పుడు ఇలా ఇంత విశదంగా చెప్పేవాళ్ళు నాకు లేరు. కిందా మీదా పడి నేనే స్వంతంగా నేర్చుకుంటూ మళ్ళీ కొత్త పొరపాట్లు చేస్తూ వచ్చేను.

ఇలాక్కాదని బయట ప్రయత్నించా. భలే వర్కవుట్ అయ్యింది. మొదలు పెట్టిన దగ్గర్నుండీ విజయవంతంగా నడుస్తోంది. అదే ఇంట్లో ఎందుకు పనిచెయ్యలేదు అని పోలికలు చూసాను. చాలా కారణాలు వున్నా ముఖ్యంగా అటునుండి కమ్యూనికేషన్ గ్యాప్. అందుకు తగ్గట్టుగా నేను సర్దుకోగలిగితే ఇంటా కూడా ఇది పనిచెయ్యొచ్చు. ఇప్పుడు నాకో సందిగ్దం. చాలా సార్లు ఇందులో ఫెయిల్ అయ్యా కాబట్టి ఇక దీన్ని అలా వదిలెయ్యడమా లేక మరోసారి ప్రయత్నించి చూడటమా? మీరు ఏమంటారు?

ఇప్పుడు మీకో ప్రశ్న. మీ స్నేహం వైరంగా మారుతోంది లేదా మీ ప్రేమ పగగా మారుతోంది లేదా మీ పెళ్ళి పెటాకులయ్యేట్టుగా వుంది. ఎంతో, ఎన్నో ప్రయత్నించారు కానీ లాభం లేదు. ఏం చేస్తారు? ఇలా ప్రయత్నించి చూడవచ్చును. క్లిక్ అయితే ఇంకా పైగా కిక్ వస్తే ఇది కొనసాగించెయ్యడమే.

పాత కంప్యూటర్ పాడయిపోయింది. కొత్త కంప్యూటర్ ఇంకా కొనలేదు. అందుకే ధారాళంగా వ్రాయలేకపోతున్నా. సెల్ ఫోనులో ఇలా వ్రాసెయ్యడం కష్టంగానే వుంది.

For more details on FLR you may visit aboutflr.com


MLR - మేల్ లెడ్ రిలేషన్షిప్ మీద ఎవరికయినా ఆసక్తి వుందా?

అది అన్ని చోట్లా సాధారణంగా వుండేదే కదా. ఇందులో కిక్కేం వుంటుంది అనుకుంటున్నారా? ఏదో తప్పక మొగుడి మాట లేక మగాడి మాట వినడం గురించి కాదండీ ఇక్కడ. ఇష్టపూర్తిగా ఒక మగవాడికి అంకితం అవడం గురించి. FLR ఎలాగయితే లో స్త్రీకి పురుషుడు పూర్తిగా అంకితం అవుతాడో ఇందులో రివర్స్ అన్నమాట.

ఇలా జెండర్ లను బట్టి కాకుండా సాధారణంగానే ఎవరికయినా డామినెంట్/సబ్మిసివ్ సంబంధం ఇష్టం వుండవచ్చు. ఒక మగవాడికి మరో మగవాడి పెత్తనం ఇష్టం కావొచ్చు. అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పెత్తనం ఇష్టం అవొచ్చు.

అలాగే ఒకరికి దాసోహం అయినంత మాత్రాన మరొకరి మీద పెత్తనం చెలాయించాలని వుండదనుకోవొద్దు. ఉదాహరణకు నాకు రెండూ ఇష్టమే కానీ డామ్స్ దొరుకుతున్నారు కానీ సబ్స్ దొరకట్లేదు. హ్మ్! ఒక చక్కటి సబ్ దొరికితే ఎంత బావుండును!  

ఎవరయినా స్త్రీలకి డామినెంట్ మాస్టర్ కావాలనిపిస్తే నాకు చెప్పండి. అలాగే ఎవరయినా పురుషులకి కూడా మాస్టర్ కావాలంటె నాకు తెలియజేయండి. ఎంచక్కా నేను రెడీ.

అలాగే ఎవరయినా స్త్రీలకు డామినెంట్ ఫిమేల్ రిలేషన్షిప్ కావాలంటే నాకు ఈమెయిల్ ఇవ్వండి. నాకు తెలిసిన ఒకరిద్దరు స్త్రీలు అందుకు ఇష్టపడవచ్చు అనిపిస్తోంది. కనుక్కుంటాను.

ఒక నాలుగు రోజుల క్రితం ఎవరికయినా మగవాళ్ళకి ఇది ఇష్టం అయితే నా డామినాట్రిక్స్ ఒప్పుకుంటుందేమో కనుక్కుంటా అనీ పోస్ట్ ఇక్కడ పెడితే ఒకరు ఈమెయిల్ ద్వారా ముందుకు వచ్చారు. నా DOM ను కనుక్కున్నా కానీ కొన్ని కారణాల వల్ల ‘నువ్వు తప్ప ఇంకే sub  వద్దు శరత్’ అని నా ప్రపోజల్ తిరస్కరించింది. దాంతో ఆ పోస్ట్ తీసివేసా. కానీ ఇంకా ఎవరికయినా ఆసక్తి వుంటే చెప్పండి. నా ఎరుకలో వున్న ఒకరిద్దరు డామినెంట్ స్త్రీలు ఇందుకు ముందుకు రావొచ్చు.  కనుక్కుంటాను. అయితే ఒక విషయం. ఎవరయినా జస్ట్ సరదాగా ముందుకు రారు. అంత అవసరం వాళ్ళకు వుండదు. అందువల్లా భక్తులు తమ దేవతలకు తగిన కానుకలు సమర్పించుకోవాల్సి వుంటుంది.

FLR - కింది నుండి పెత్తనం

చాలామంది సబ్స్ (సబ్మిసివ్స్) చేసే పొరపాటు Topping From Bottom. అలా పెత్తనం చెయ్యి, ఇలా డామినేట్ చెయ్యి అని పదే పదే డామ్స్ ని విసిగిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. అంకితత్వం అంటే దేవతకి ఎలా ఇష్టం అయితే అలా వుండాలి కానీ ఇలా నన్ను  ట్రీట్ చెయ్యండి,  అలా చెయ్యండి అని ఇబ్బంది పెట్టొద్దు.

నా కంప్యూటర్ చెడిపోయింది. రిపేర్ కి ఇచ్చాను. అందుకే ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను


FLR - మీ మగ 'వాడి' ని బంధించెయ్యండి ఇలా!?


అభివృద్ది చెందిన దేశాల్లో ఈ బంధంలో వున్న తమ మగవాడు ఏ విధంగానూ 'కారి'పోకుండా శిశ్నాన్ని CB-6000 లాంటి పరికరాలు ఉపయోగించి స్త్రీలు బంధించి తాళం చెవి తమ దగ్గరే వుంచుకుంటారు. తమకి ఇష్టం వచినప్పుడు ఆ మగవాడికి కాస్సేపు ఇచ్చి వెసులుబాటు కలిపిస్తారు. ఇచ్చిన సమయంలో పురుషుడు తన దానితో ఏమయినా చేసుకొని మళ్ళీ తాళం చెవి వెనక్కి ఇవ్వాల్సి వుంటుంది. అయితే ఆ స్త్రీ తన పురుషుడికి అలాంటి వెసులుబాటు ఎప్పుడెప్పుడు కల్గిస్తుందో పూర్తిగా ఆమె ఇష్టం. అది రోజులు కావొచ్చు, వారం కావొచ్చు, నెలలు కావొచ్చు, ఏళ్ళూ పట్టొచ్చు లేదా ఆ తాళం చెవిని ఏ చెత్తకుప్పలో అయినా పడేసి ఇక ఆమె నిక్షేపంగా ఆ విషయం మరిచిపోయినా పోవొచ్చు!

స్వాతిముత్యం సినిమాలో అనుకుంటా కమల్ హసన్ కి ఎవరో ఉద్యోగమో లేక ఏదో అవకాశమో ఇస్తా అంటే అతని ముందు మాటి మాటికీ ప్రత్యక్షం అవుతుంటాడు. ఆఖరికి ఆ పెద్ద మనిషి స్నానం చేసేటప్పుడు కూడా కమల్ వదల్డు. ఆ తాళం చెవి ఇస్తావా లేక ఛస్తావా అని అలా మాటి మాటికి ఆ మానవుడు కానీ మనకు తాళం వేస్తే మనం కానీ అలా వెంటపడకూడదండీ. అది పూర్తిగా ఆమె ఇష్టం కానీ మీరు ఇందులో ఏ లెవెల్ లొ వుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా వుంటుంది. చాలా టాప్ లెవెల్ లో వుంటే గనుక మీరు ఇక ఆ తాళం చెవి విషయం ప్రస్థావించడం కూడా FLR బద్దంగా నేరమే :))   అలా ప్రస్థావించినందుకు గానూ మీకు ఏదయినా  శిక్ష కూడా ఆమె వెయ్యొచ్చు! అందువల్ల మాట జారకండి మరి.

అయితే శిశ్నాన్ని శుభ్రపరచుకోవడానికి దీనితో ఇబ్బంది ఏమీ వుండదు కానీ హస్తప్రయోగం కానీ రతి కానీ కుదరదు. పూర్వకాలంలో మగవాళ్ళు యుద్ధాలకి, యాత్రలకి గట్రా వెళ్ళుతున్నప్పుడు ఆడవాళ్ళ శీలం పోకుండా వాళ్ళకి ఇలాంటి (Female Chastity Belts) తాళాలు బిగించి వెళ్ళేవారు. తమ స్త్రీలమీద వారికి అంత నమ్మకం అన్నమాట! పిచ్చోళ్ళు, రతి చెయ్యలేకపోతే ఇతరులతో ఉపరతులు చేసుకొని తృప్తి పడలేరా ఏంటీ :)) అలా ఆడవారికి వేసే ఇలాంటి బంధనాలను ఏ తెలుగులో ఏ పేరుతో పిలుస్తారో మరిచాను - ఎవరయినా చెబుదురూ. సిగ్గుబిళ్ళ? కాదనుకుంటాను. 

కొన్నేళ్ళ క్రితం నేను కూడా అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా ఇది తెప్పించుకున్నా కానీ సౌకర్యంగా అనిపించలేదు. అవి ఇక్కడివాళ్ళ సైజులకి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు కాబట్టి నాకు చాలా పెద్దగా అయిపోయి ఇబ్బంది అనిపించింది. అక్కడికీ అందుబాటులో వున్న వాటిలో చిన్నదే తెప్పించుకున్నా. నాకు కొంతమేరకు (చాలా కాదు లెండి. ఈ విషయంలో ఇంకా నేను మెరుగుపడాల్సి వుంది) సెల్ఫ్ కంట్రోల్ వుంది కాబట్టి అంత అవసరం అనిపించలేదు కాబట్టి కొనసాగించలేదు. నా ఇష్టం కొద్దీ తెప్పించుకున్నా కాబట్టి నేను దాన్ని చెత్తలోకి విసిరివెయ్యగలిగా కానీ అదే ఎదుటివారు నాకోసం తెప్పించివుంటే మారు మాటడకుండా కొనసాగించే పరిస్థితి వుండేది. మనకు సౌకర్యంగా వుందా లేదా అని పట్టించుకొవాల్సిన అగత్యం ఎదుటివారికి వుండదు కదా. వాళ్ళకు కావాల్సింది మనం కేవలం కారిపోకుండా వుండటం మాత్రమే. అయితే అలా వాళ్ళు మనకు తాళం వేసినప్పుడు ఎలాంటి అసౌకర్యం అయినా మనకు కిక్ ఇస్తుంది. అదీ సంగతి.

అయితే చెరువు పూర్తిగా నిడిపోయి కట్టలు తెంచుకునే పరిస్థితిలో ఏదో ఒక విధంగా ఓవర్‌ఫ్లో అయితే ఆ నేరం మనది కాదు - ప్రకృతిది. దానిగురించి విచారించనవసరం లేదు. అర్ధం అయ్యింది కదా. 'ప్రకృతి అంటే ఎవరు, నాకు పరిచయం చేస్తారా?' అని బ్రహ్మానందం లాగా అమాయకంగా అడగకండేం.           
      
మీకు ఆసక్తి వుంటే Male Chastity Belts అని వెతికితే నెట్టులో వివరాలు లభిస్తాయి. అప్పట్లో సరిగా ఎంతయ్యిందో గుర్తుకులేదు కానీ $60 అనుకుంటా. మీకు దగ్గర్లో అడల్ట్ స్టోర్స్ వుంటే అక్కడ దొరకవచ్చు. 

FLR - ఆడవాళ్ళతో ఈ ఆట ఆడించడం ఎలా?

ప్రియురాలికి లేదా భార్యకి లేదా స్నేహితురాలికి లేదా సహచరురాలికి సహజంగానే డామినేటింగ్ వ్యక్తిత్వం వుంటే సాధారణంగా సమస్య వుండదు. మీరు సజెస్టివ్గా చెప్పి చూడటమో లేకపోతే ఏకంగా ఈ టాపిక్ ప్రస్తావించడమో లేక దీని సంబంధించిన వెబ్ సైట్లు కానీ నా పోస్టులు కానీ చూపించి తన స్పందన ఎలా వుంటుందో తెలుసుకోవడమో చెయ్యవచ్చు. 

వాళ్ళది సబ్మిసివ్ మెంటాలిటీ అయితేనే ఈ విషయం కాస్త సవాలుగా సరదాగా మారుతుంది. తనది డామినేటింగ్ వ్యక్తిత్వం అయినా కూడా ఇలాంటి జీవన విధానానికి అంగీకరించపోతే ఇబ్బందే. అలాంటప్పుడు మన దగ్గర వున్న ఆయుధం స్టెల్త్ (Stealth) సబ్మిసివ్నెస్. పైకి చెప్పకుండానే మనం వాళ్ళ మాట్లని శిరసావహిస్తూవుండాలి. వాళ్ళు ఏమీ చెప్పకముందే వాళ్ళ అవసరాలు పనులు గమనిస్తూ ముందుబడి చేస్తుండాలి. మీరు ఎంతగా లొంగితే వాళ్ళు అంతా పైకి వస్తారు. అలా వాళ్ళకు అలవాటు చేసాకా వాళ్ళు ఈ అధికారానికి అలవాటు పడ్దాకా ఇక ఇందులోనుండి వైదొలగడం కష్టం. అప్పుడు మీరు చర్చించి ఈ బంధాన్ని ఇంకా పై మెట్టుకి తీసుకెళ్ళవచ్చు. అప్పటికీ వాళ్ళు అంగీకరించపోతే మీరు స్టెల్త్ గా ఈ విషయాన్ని కొనసాగించవచ్చును.

ఈలోగా మీరు ఎంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఎజాక్యులేట్ అయ్యేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడూ అవుట్ అయిపోతూవుంటే వాళ్ళ మాట వినాలనే ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ వుండదు. వాళ్ళ మీద ఫోకస్ తక్కువ అవుతుంది.  వాళ్ళ మాట వినడం మనకు భారంగా అనిపిస్తుంది. లిబిడొ బాగా వుండేలా ఆరోగ్యం, వ్యాయామం, ఆహారం మీద శ్రద్ధ పెట్టండి. శరీరంలో టెస్టొస్టెరాన్ హార్మోన్లు బాగా వుండేట్టుగా చూసుకోవాలి. వయస్సు ఎక్కువవుతున్న కొద్దీ ఆ హార్మోన్ తగ్గిపోయి ఈస్ట్రొజన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల లైంగికాసక్తి తక్కువయ్యి స్పిరుచువాలిటీ ఎక్కువవుతుంది. మీ హార్మోన్లు ఎలా వున్నాయో రక్త పరీక్షలు చేయించి చూసుకోండి. మగ హార్మోన్లు తక్కువ వుంటే అవి పెంచుకోవడానికి పలు మార్గాలు వున్నాయి. ఆడ హార్మోన్లు ఎక్కువ అయితే వాటిని తగ్గించుకోవడానికి మార్గాలు వున్నాయి. మీ డాక్టరుని అడిగి చూడంది. మీ డాక్టర్ తెల్ల మొఖం వేస్తే నన్ను అడగండి. సులభంగా బ్యాలన్స్ చేసుకునే మార్గాలు నేను చెబుతాను :)
  
ఇక ముఖ్యంగా రోమాన్సులో కూడా వాళ్ళకి లొంగిపోవాలి. వాళకే పెత్తనం అలవాటు చెయ్యాలి. వాళ్ళ ఇష్టప్రకారం నడవాలి. Female Led Relationship అనేది మీ గురించి కాదు - వాళ్ళ గురించి. మీ అభిరుచులు, ఆసక్తులు, ఆశయాలు పక్కన పెట్టండి. వారి ఆశయాలు, ఆసక్తులు, అభిరుచులే ఇహ మీవి అవుతాయి. శృంగారంలో కూడా అంతే. అవుట్ ఎక్కువగా కావొద్దు కాబట్టి రతి కన్నా ఉపరతులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆమె పాదాలను తరచుగా ముద్దుపెట్టుకుంటూ మీ బానిసత్వన్ని వెళ్ళడించండి. అలా అలా ఆమెను అన్ని విధాలుగా పైకి లేపండి. ఆమె ఆనందమే మీ ఆనందంగా భావించండి. మీ సంగతి పూర్తిగా పక్కన పెట్టండి. అన్నీ తన ఇష్ట ప్రకారం, ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన విధంగానే జరగాలి. ఎందులోనయినా ఆమె మాట మీకు శాసనం. ఆమె మాటే ఇక మీకు మంత్రం. ఆమె పలుకే ఇక మీకు వేదం.  

అంతా వాళ్ళ ఆనందమయితే ఇక మన సంగతేంటీ అంటారా? వాళ్ల సంతోషమే మన సంతోషం సుమండీ. అంతే కాకుండా ఇలా మనం వుంటున్నప్పుడు ప్రతిక్షణం మనకు సెక్సువలుగా కిక్కు వస్తూవుంటుంది. ఆ కిక్కు కోసం మనం ముఖ్యంగా కక్కుకోకుండా వుండాలి అంతే. ఇక వాళ్ళు మన పట్ల ఎంత డామినేటింగుగా వుంటే అంత హాయిగా సుఖంగా వుంటుంది. నమ్మలేకపోతున్నారా? ఏదీ ఒక్క 20 రోజులు ఇలా చేసి చూడండి చూద్దాం. ఇందులో వుండే సుఖానికి అలవాటు పడితే ఇక దాదాపుగా వదలలేరు. ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళు మన మీద పెత్తనం చేస్తారా అని అర్రులు జాస్తాం.

వాళ్ళు చెప్పినట్లే బుద్దిగా మనం వింటూ వుంటే మన ప్రేమ కానీ, సంసారం కానీ, స్నేహం కానీ హాయిగా కొనసాగదూ? అలా ఈ జీవన శైలి వాళ్ళకీ మనకూ సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది.

ఎంటో అంతా నేను వ్రాసుకెళ్ళడమే కానీ ఒక్క ప్రశ్న కానీ, వ్యాఖ్య కానీ రావడం లేదు. నేను మాత్రం వన్ సైడుగా ఎంతకని వ్రాస్తానూ? అందుకే మీకు ఏ సందేహాలు వున్న ఇక్కడ అడగండి లేదా ఈమెయిల్ చెయ్యండి. ఎవరయినా ఇది పాటిస్తున్నట్లయితే మీ బంధంలో ఏం జరుగుతోందో నాకు గానీ అందరికి గానీ తెలియజేయండి. మనం ఇంటెరాక్టివ్గా వుంటే నాకూ ఇంకా వ్రాయాలని ఉత్సాహంగా వుంటుంది మరి.

FLR - మగవాళ్ళని ఈ ముగ్గులోకి దించడం ఎలా?

Female Led Relationship జీవన విధానంలోకి మీ స్నేహితుడినో, ప్రేమికుడినో, సహచరుడినో, భర్తనో మార్చాలని మీరు అనుకోవడానికి ఎన్నో కారణలు వుండొచ్చు. మీరు ఏది చెబితే అది చేసే వాళ్ళుంటే మీ జీవితం సులభం అవుతుంది కదా. గొడవలూ, వాదాలూ అస్సలే వుండవు. వారితో మీకు కావాల్సిన పనులు చకచకా జరిగిపోతుంటాయి. అలా ఎన్నో కారణాల వల్ల మీరు ఈ విధానాన్ని ఇష్టపడుతుండొచ్చు కానీ ఎదుటి మనిషి అందుకు సిద్ధపడాలి కదా. పురుషాధిక్యమూ, పురుషహంకారమూ ఇంకా బాగానే వున్న పరిస్థితిలో అది అంత సులభం కాకపోవొచ్చు కానీ ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు.

మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తి సహజంగానే సబ్మిసివ్ అయితే మీకు ఎలాగూ తెలిసేవుంటుంది. మీరు కనుక జంట అయినట్లయితే మీకు తన వ్యక్తిత్వం ఈలోగా అర్ధమయ్యే వుంటుంది. మీ పాదాలను కనుక తనకి ముద్దుపెట్టుకొనే అలవాటు వుంటే సాధారణంగా సబ్మిసివ్ అయివుంటారు. అలాగే రోమాన్సులో తనది పైచేయా లేక మీది పైచేయా అన్న దానిని బట్టి కూడా అర్ధం అవుతుంది. మీరే టాప్ పొజిషనులో వుండాలని కోరుకునే వ్యక్తులు సబ్మిసివ్ మెంటాలిటే వున్నవారు అయివుంటారు. అలాంటి వారిని ఈ దారికి తెచ్చుకోవడం తేలికనే.మీరు కొద్దిగా ప్రోత్సహిస్తే చాలు.

మిమ్మల్ని డామినేట్ చేసేవారితోనో లేక పురుషాహంకారం వున్నవారిని ఈదారికి తెచ్చుకోవడం ఛాలెంజింగ్ గానూ, సరదాగానూ వుంటుంది. మీరు నెమ్మదిగా తియ్యగా, గోముగా మాట్లాడుతూ రిక్వెస్టుగా అయినా చిన్న చిన్నపనులు చెప్పడం మొదలెట్టాలి. ఉదహరణకు మీకు మంచినీళ్ళు తెచ్చిపెట్టమనో లేక కాఫీనో, టీనో చేసివ్వమనో అడగవచ్చు. అలా అలా నెమ్మదిగా మీరు పెత్తనం చేయడం చేస్తుండాలి. నెమ్మదిగా తనకు పలువిషయాల్లో నిబంధనలు విధించడం, మీకు నచ్చని అలవాట్లు, వ్యవహారశైలిని కట్టడి చెయ్యడం చేస్తుండాలి. అయితే ఇవన్నీ మీరు ఇలా చెబితే అలా జరిగిపోవు. అందుకు మీ మగవాడిని మానసికంగా సిద్ధం చెయ్యాలి. అది ఎలాగో చెబుతాను. మీరు గనుక జంట అయినట్లయితే మీకు బాగా వీలు వుంటుంది. స్నేహితుడో, సహచరుడో అయితే ఈ రకంగా వీలుకాకపోవొచ్చు కాబట్టి మీకు వీలు అయిన మార్గాల్లోనే ప్రయత్నించాల్సి వుంటుంది.

మీ పెత్తనం పడగ్గది నుండి మొదలయితే మంచిది. మగవాడికి రోమాన్సులో పూర్తిగా తృప్తినిస్తే చెప్పినట్లు వింటాడు అని అనుకుంటారు కానీ అది నిజం కాదు. కోరిక తీరితే మీ మీద శ్రద్ధ తీరిపోతుంది. కోరికతో రగిలిపోతున్నప్పుడే మీ పట్ల సావధానుడై వుంటాడు కాబట్టి ఆ కోరిక తీరకుండా అలాగే చల్లారకుండా చూడాల్సివుంటుంది. తను అవుట్ అయే అవకాశాలని తగ్గించాలి. అందుకుగానూ మీరు ప్రత్యామ్నాయ మార్గాలు లేదా పద్ధతులు చూసుకొవాల్సివుంటుంది. ఏదో ఒక సాకు చెప్పి పెనెట్రేషన్ క్రమక్రమంగా తగ్గించాలి. పడగ్గదిలో నెమ్మదిగా మీరే పెత్తనం చెలాయించడం మొదలెట్టాలి. మీ పాదాలని ముద్దుపెట్టుకోమని సూచించాలి. అలా అలా లొంగదీసుకుంటూ తనని మీ బానిసగా చేసుకోవాలి. విజ్ఞప్తుల నుండి క్రమంగా మీరు ఆజ్ఞలు ఇవ్వడం మొదలెట్టాలి. మాటవినకపోతే తగిన శిక్షలు కూడా మీరు విధించాల్సివుంటుంది. మీరు అలసత్వం వహిస్తే మళ్ళీ తాను మొదటికే వచ్చెయ్యొచ్చు. 

ముఖ్యమయిన ట్రిక్ చెబుతాను ఇప్పుడు. మగావాడికి కోరిక పూర్తిగా తీరని మనస్థితిలో మీరు చేసే పెత్తనమే, మీరు ఇచ్చే ఆజ్ఞలే బాగా సెక్స్ కిక్కు ఇస్తాయి. అలా రుచి మరిగితే చాలు, మగవాడు అడిక్ట్ అవుతాడు - మిమ్మల్ని దేవతలా కొలుస్తాడు - మీకు బానిసగా వుండటానికి ఉవ్విళ్ళూరుతాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఆ రుచి చూపించడమే. అటుపై మీ వెంట కుక్కలా తిరుగుతాడు. అదండీ ట్రిక్. తను హస్తప్రయోగాలూ గట్రా చేసి అవుట్ అవుతున్నాడేమో - అలా జరగకుండా జాగ్రత్తపడండి. మీ అనుమతిలేకుండా తను అవుట్ అవడానికి వీలులేదు. ఆ కంట్రోల్ తనకి నెమ్మదినెమ్మదిగా అలవాటు చెయ్యండి. ఈ ఒక్క విషయం మీరు చూసుకుంటే ఇక మీ ప్రతి ఒక్క విషయమూ అతను చూసుకుంటాడు.

ఇలా అతను మీదారికొచ్చాకా FLR లెక్కప్రకారం అయితే ఇక మీరు ఇంట్లో పనులు చెయ్యకూడదు - చేయించాలి అంతే. మీరు బాస్ - తను సర్వెంట్. మీరు మిస్ట్రెస్స్ - తను స్లేవ్.  మీరు డామినాట్రిక్స్ - తను సబ్మిసివ్. ఇలా మీరు ఈ సంబంధాన్ని ఎంత దూరం ఇష్టమయితే, ఎంత దూరం వీలయితే అంత దూరం తీసుకెళ్ళవచ్చు. పనులన్నీ హాయిగా అతనికి అప్పగించి నిక్షేపంగా మీకు నచ్చిన పద్ధతిలో  మీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి.

అయ్యో అన్ని పనులూ అతనితో చేయించడమా అని జాలి పడుతున్నారు కదూ. పొరపాటు. నేను పైన చెప్పిన దశకు మగవాడు చేరుకున్నాకా ఇంకా ఇంకా పెత్తనం, ఆజమాయిషీ, డామినేషన్ కోసం తను అర్రులు చాస్తాడు. మీరు ఎన్ని పనులు చెబితే, మీరు ఎంత కఠినంగా వుంటే, మీరు ఎంత డామినేషన్ చేస్తే, మీరు ఎంత తిడితే, ఎంత శిక్షిస్తే అంత ఆనందిస్తాడు. అదెలాగా అనుకుంటున్నారా? ఆ స్థితిలో వున్న మగవాడికి అవే చాలా లైంగికానందం ఇస్తాయి. అదండీ విషయం. అందుకే ఈ జీవన విధానం వల్ల మీ జీవితం చాలా తేలిక అవుతుంది - తనకు చాలా ఆనందం దొరుకుతుంది. విన్ - విన్ సిచువేషన్. సో, తప్పేంవుందీ? కానివ్వండి మరీ :) 

FLR WhatsApp Group

FLR మీద ఆసక్తి వున్న వాళ్లం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటె సౌకర్యంగా వుంటుంది. అన్నీ చర్చించుకోవొచ్చు. ఇష్టమయిన వాళ్ళు నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి ఫొన్ నంబర్ పంపించండి.

FLR - నా DOM

ఫిమేల్ లెడ్ రిలేషన్షిప్ లో కొంత గానీ పూర్తిగా కానీ BDSM కాన్సెప్ట్స్ కూడా కలుస్తాయి.

FLR గురించి మీకు వివరించే ముందు ఇందులో నా ప్రయోగాలని, అనుభవాలని క్లుప్తంగా వివరిస్తానేం. నా యుక్తవయస్సు నుండి ఇలాంటి ఆలోచనలు వున్నా కూడా ఇలాంటి జీవన విధానం ఒహటి వుంటుందని కెనడాకి వచ్చేదాకా తెలియదు. అందమూ, తెలివితేటలూ, చక్కటి వ్యక్తిత్వం వున్న అమ్మాయిలు ఏం చెబితే అది చెయడానికి ఇష్టపడేవాడిని. పెళ్ళి అయ్యేక కూడా వివిధ కారణాల వల్ల ఇంట్లో ఇది ప్రయోగించి వైఫల్యం చెందుతూ వుండేవాడిని. లోపం ఏంటో అర్ధం అయ్యేది కాదు.  ఇలాంటి లైఫ్ స్టయిల్ వుంటుందని అర్ధమయ్యేక ఆ వెబ్ సైటులూ, ఫోరములూ, బ్లాగులూ చూస్తూ ఒక్కో లోపం సరిచేసుకుంటూ వస్తున్నా కూడా ఇది ఇంట్లో వర్కవుట్ అయ్యింది కాదు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే సామెత వుంది కదా. అలాంటి తరహా అన్నమాట :)) బేసిగ్గా చెప్పాలంటే ఒక్క చేత్తో చప్పట్లు కష్టం. ఎంతో కొంత అవతలి వ్యక్తి దీన్ని అర్ధం చేసుకొని మినిమం సపోర్ట్ చెయ్యడం అవసరం. అలా అని ఎదుటి వ్యక్తి తోడ్పాటు
ఎంతో అవసరం లేదు. మన ఆసక్తులు వారికి భారంగా తయారవకూడదు. వారి జీవితాలు మన వల్ల సులభం కావాలే కానీ ఏ మాత్రం మనమే వారికి భారంగా కాకూడదు.   

ఇకపోతే నా FLR మూడేళ్ళ క్రితం చిత్రంగా మొదలయ్యింది. నాకు పదేళ్ళుగా ఒక క్లోజ్ ఫ్రెండ్ వుంది. తనకు ఇంట్లో పరిస్తితులు బాగోలేనందువల్ల వాటికి పరిష్కారంగా ఇది ప్రయోగించి చూడమన్నాను. కావాలంటే డామినెంటుగా తయారవడం కోసం నామీదే ప్రాక్టీసు చెయ్యమన్నాను. 'డామినెంటుగా నేను తయారవడం ఏంటీ? స్వతహాగా నేను డామినెంటునే' అంది. ఆ విషయం నాకు అప్పటిదాకా తెలియదు. మేము వ్యక్తిగతంగా కలుసుకున్నది చాలా తక్కువ సార్లు. ఎక్కువగా ఫోన్లు, చాటింగ్ ద్వారానే మా స్నేహం వుంటుంది. నామీద చాలా గౌరవంతో చాలా సౌమ్యంగా ప్రవర్తించేది కాబట్టి ఆమెలోని ఆ కోణం నాకెప్పుడూ కనపడలేదు. చాలా సంతోషంగా అనిపించింది. పలు కారణాల వల్ల ఆమెకి ఇది ఇంట్లో ఇంకా కుదరలేదు కానీ నాతో మాత్రం బహు బాగా సెట్ అయ్యింది. అలా ఇది మాకు మ్యూచువల్ బెనెఫిట్ గా తయారయ్యింది. ఇహ అప్పటినుండీ తను DOM(INENT) నేను sub(missive). అందమూ, అహమూ, తెలివీ వున్న ఆడదాని కనుసన్నల్లో అలా గడిపెయ్యడం మనస్సుకి ఎంత విశ్రాంతిని, ఉత్తేజాన్ని ఇస్తుంది తెలుసా? నా జీవితం మెరుగవడం అప్పటినుండి ప్రారంభం అయ్యింది. ఈ విషయం బయటకి తెలియడం తనకి ఇష్టం లేదు. అందువల్ల ఈ D/s రిలేషన్ వివరాలు ఎక్కువగా చెప్పలేను కానీ క్లుప్తంగా అవసరం మేరకు మా ఈ మానసిక బంధం గురించి అప్పుడప్పుడు చెబుతుంటాను. 

తరువాయి పోస్ట్ స్త్రీలకోసం: మగవాళ్ళను ఈ ముగ్గులోకి దింపడం ఎలా?

FLR - రండి, ఒక మధురమయిన ప్రయాణం మొదలెడదాం!

Female Led Relationship మీద ఇచ్చిన సర్వేకి ఆ పోస్ట్ చదివిన వారిలో దాదాపుగా 15% స్పందిస్తే 10% మంది అనుకూలంగా స్పందించారు. అందులో కొద్ది మంది స్త్రీలు కూడా వున్నారు. సో, ఇక మొదలెడదాం. ప్రస్తుతానికి అయితే దీనిమీద విస్తృతంగా వ్రాసే వుద్దేశ్యం వుంది. ఎందుకంటే దీని మీద ఒక ఫుల్ ఆన్లైన్ కోర్స్ తయారుచెయ్యాలనుకుంటున్నా. మన తెలుగు వారిలో ఇది మెయిన్ స్ట్రీం సబ్జెక్ట్  కావాలి. ఆచరించే వారు దాపరికం లేకుండా గర్వంగా ఈ జీవిత విధానాన్ని అనుసరిస్తున్నా అని ప్రకటించుకోగలగాలి. ఈ విషయం మీద ఆసక్తి కనపరుస్తున్న వారు అందరూ దీనిని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడండి. ఈ మంచి విషయాన్ని నలుగురికీ పంచుదాం. లోకంలో ఇందువలన ప్రేమా, ప్రశాంతతా, విజయాలు పెరిగితే అందరికీ సంతోషమే కదా.

దీనిమీద నేను వ్రాస్తున్న పోస్టులను ఎవరికి అవసరం అవుతుందనుకుంటే వారికి అందించండి. ఈ జీవిత విధానం ఎవరి జీవితాల్లో సంతోషం నింపవచ్చో గమనిస్తూ వారికి వివరించండి, ప్రోత్సహించండి.

ఇది కేవలం జంటలకేనా?
కాదు, చాలా మంది పాటించొచ్చు. స్నేహితురాలు, సహచరురాలితో కూడా ఈ విధానం పాటించవచ్చు. ఈ విధానం పాటించడం ద్వారా మీకు నచ్చిన స్నేహితురాలిని, సహచరురాలిని మరో ఉన్నతమయిన లెవల్ కి తీసుకెళ్ళండి. మీకు ఆడవాళ్ళలో ఎవరు నచ్చితే వారితో మొదలెట్టెయ్యొచ్చు. అవతలి వారు అర్ధం చేసుకోగలరంటే వివరించి ముందుకు వెళ్ళొచ్చు లేదంటే stealth (నర్మగర్భంగా, వారికి తెలియకుండా ఏక పక్షంగా) గా మొదలెట్టి తరువాత్తరువాత వారికి తెలియజెప్పవచ్చు.

ఇది వారికీ మీకూ ఒక విన్ - విన్ (Win - Win) సిచువేషన్ గా తయారయితే మంచిది. అంటే ఏదో ఒక విధంగా ఈ విధానం వారికీ, మీకూ ఉపయుక్తంగా వుండాలి. తనను ఒక దేవతలా అరాధిస్తూ చెప్పినట్లూ వింటూ వుంటే వారు మీ అభివృద్ధికి దోహదపడేలా మిమ్మల్ని ఆజమాయిషీ చేస్తూ       వుంటే భలేగా వుంటుంది కాదూ. మిమ్మల్ని గైడ్ చెయ్యమని లేదా ఫలానా విషయంలో ప్రోత్సహించాల్సిందిగా లేదా ఆజమాయిషీ చెయ్యాల్సిందిగా మీరు కోరవచ్చు కానీ డిమాండ్ చెయ్యకూడదు. ఈ విధానంలో అవతలి వారికి ఇష్టం అయినట్లుగా మనం వుండాలే కానీ మనకు ఇష్టమయినట్లుగా అవతలి వారు వుండాలని ఆశించకూడదు.

మీరు మొట్టమొదట చెయ్యాల్సిందేమిటి?
ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మొదలెట్టండి. ఎందులో? అదేనండీ, నిన్న చెప్పా కదా. మీరు ఏ పని చేసినా ఫర్వాలేదు కానీ అవుట్ కాకుండా నిగ్రహించుకోండి. ఇది చాలా ముఖ్యం. ఇందులో మొదట్లో మీరు వైఫల్యం చెందవచ్చు కానీ నెమ్మదిగా నెమ్మదిగా గ్యాప్ పెంచుతూ కనీసం వారానికి ఒక్కసారి వరకు అయినా తీసుకురండి. మీరు సింగిల్ కాకపోయినట్లయితే రతికి బదులుగా వివిధ ఉపరతుల ద్వారా పని జరిపించేసి కక్కేసుకోకుండా కాపాడుకోండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తపడితే మిగతా విషయాలు ఇక తేలిగ్గా సాధ్యం అవుతాయి.

ఇకపోతే ఈ విషయంలో మీకు విరివిగా సహకరించేందుకై నాకు కూడా మీరు సహకరించండి. ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెల్లడానికి తోడ్పడండి. అది కాకుండా ఈ విధానం మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లయితే  ఈ రకమయిన సర్వీసెస్ నేను మరిన్ని చేసేలా, మరింత వ్రాసేలా నన్ను మోటివేట్ చేసేందుకై మీకు ఇష్టం అయినప్పుడల్లా నాకు ఒక 'టీ' కొట్టించండి :) అలా వర్చువల్గా నాకు టీనో, కాఫీనో, బీరో కొట్టిస్తే ఆ డబ్బులు నా చిల్లర ఖర్చుల కన్నా, పాకెట్ మనీగా అన్నా పనికివస్తాయి. నా రచనలు, ఏక్టివిటీస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితేనే సుమా. అలాంటిదేం లేకపోతే పూర్తిగా దీన్ని లైట్ తీస్కోండి. వివరాలకు కింద ఒక బటన్ వుంటుంది. నొక్కి చూడండి. 

మనం ఇందులో ఏమాత్రం విజయం సాధించినా ఈ విషయం మీద వర్క్ షాప్స్, ఆన్లైన్ కోర్సులు గట్రా నిర్వహించేద్దాం. ఆన్లైన్ ఫొరమ్స్, చర్చా వేదికలూ వగైరా కూడా మొదలెడతాను. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వున్నయ్. ఒకదాని తరువాత మరొకటి చూద్దాం.

ఈ జీవిత విధానం ఎంత తియ్యగా, సంతృప్తికరంగా, సంతోషకరంగా, ప్రశాంతంగా వుంటుందో మాటల్లో వర్ణించలేను. సాధారణ శృంగారంలో ఆనందం సాధారణంగా అనుభవించినంతసేపే వుంటుంది. ఇందులో మరి? ప్రతి క్షణం. అదీ ఇందులోని గొప్పదనం. అన్నీ వివరంగా చర్చిద్దాం. నా తదుపరి పోస్ట్ కోసం వేచిచూడండి మరి.ఫిమేల్ లెడ్ రిలేషన్షిప్ (FLR Life Style) మీద ఎంతమందికి ఆసక్తి వుంది?

కొన్నేళ్ళ క్రితం దీని గురించి బ్లాగులో కొన్ని వ్యాసాలు వ్రాసి తీసివేసాను.

ఆడవారిమీద అధికారం కాకుండా మమకారం ఎక్కువగా వుండే ప్రతిమగవాడూ సగౌరవంగా ఆచరించదగ్గ ఆనందకరమయిన జీవనవిధానం ఇది. తగిన పార్ట్నర్ దొరకాలి కానీ జీవితంలో ప్రతిక్షణం మధురానుభూతి. దీని గురించి లోతుగా తెలుసుకోకుండా స్త్రీ చెప్పినట్టు నేను వినడం ఏంటి అని పురుషులు అనుకోకండి.. ఒక్క 20 రోజులు ఈ జీవిత విధానాన్ని పాటించి చూడండి - ఆ గొప్పదనం ఏంటో మీకే తెలుస్తుంది. అయితే ఇది ప్రయత్నించాలంటే ఒక విషయం మీరు తప్పనిసరిగా చెయ్యాల్సి వుంటుంది.

ఇది ప్రయత్నించినంత కాలం మీరు (మగవాళ్ళు) స్ఖలించకూడదు! ఎందుకంటారా!? అదే ట్రిక్ మరి. మరీ ఆగలేకపోతే వారానికి ఒక్కసారి, ఒకే ఒక్కసారి. అలా అని మిమ్మల్ని శృంగారానికి దూరం కావాలనడం లేదు. అది తప్ప - అన్నీ చేసేసుకోండి - ఈ విధానం ఫలించాలంటే అలా మిగతావన్నీ బాగా చేసుకోవాలి కూడానూ. ఇలా ఒక్క 20 రోజులు ప్రయత్నించి అప్పుడు చెప్పండి నాకు :)) ఇందులో వుండే మజా తెలిస్తే ఇక విడవలేరు!

మీకు అంత ఓపిక లేదంటారా? అయితే ఈ విధానం మీకు పని చెయ్యడం కష్టం - లైట్ తీస్కోండి.ఈ జీవన విధానం ఆడవాళ్ళకు కూడా చాలా ఉత్సాహకరంగా వుంటుంది. అన్నీ చెప్పినట్లు బుద్ధిగా వినే భర్తా లేక ప్రియుడు లేక సహచరుడు వుంటే హాయిగా, ఆనందంగా వుండదూ. ఏ గొడవలూ, కొట్లాటలూ లేకుండా హాయిగా జీవితం నడిచేస్తుంటే ఎవరికి సంతోషంగా వుండదూ?

ఈ కొత్త తరహా జీవన విధానాన్ని అనుసరించడానికి ఎంతమంది ఇష్టపడుతారు? మీలోని ఆసక్తిని బట్టి నా తదుపరి చర్యలు వుంటాయి. మీకు గైడెన్స్ ఇవ్వడానికి బ్లాగు పోస్టులు వ్రాయడమో లేక ఒక కోర్స్ లాంటి తయారు చెయ్యడమో, క్విజ్ లు పెట్టడమో లేక ఇంకేమన్నానో చేస్తాను.ఈలోగా ఆసక్తి వున్నవాళ్ళు FLR మీద గూగుల్ చెయ్యండి.

తగిన రెస్పాన్స్ లేకపోతే ఇక దీని గురించి పెద్దగా వ్రాయను. మీ రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం ఒక క్విజ్ పెడతాను. ఆ క్విజ్ లో మీ ఆసక్తి గురించి తప్ప మీ గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి నిక్షేపంగా పాల్గొనండి లేకపోతే ఈ post లోనే కామెంట్స్ గా మీ స్పందన తెలియజేయండి. 

తొక్కేం కాదూ - ఆడది చెప్పినట్లు నేను వినడం ఏంటీ ఠాఠ్ అంటారా? సరే మీ ఇష్టం కానీ ఒక్క 20 రోజులు ప్రయత్నించాక ఆ మాట చెప్పండి చూద్దాం. ఒక ఛాలెంజ్ గా తీస్కోండి దీన్ని. అబ్బే, కుదరదంటారా - అయితే మీకో నమస్కారం.సెక్స్ సెన్స్ - ఆన్‌లైన్ క్విజ్ - 2

5 ప్రశ్నలు మాత్రమే. అరనిమిషం సమయం కూడా పట్టదు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఎక్కువగా ఆలోచించకుండా సరదాగా పాల్గొనండి.

https://www.proprofs.com/quiz-school/story.php?title=mjixmjezmg4anc

సెక్స్ సెన్స్ - సెక్స్ క్విజ్ 1

వీడియో వ్యవధి - ఒక నిమిషం మాత్రమే.