పవన్ కల్యాణ్ యొక్క ఆఫ్రికన్ అభిమానితో శ్రీ రెడ్డి గురించి మా చర్చ!

         ఇథియోపియా దేశస్తుడయిన పవన్ కల్యాణ్ వీరాభిమాని ఆంతోనియా ఈ వీడియోలో మా కామన్ ఫ్రెండు ఉదయ్ తో ఒక 20 నిమిషాల పాటు ఇంగ్లీషులో ముచ్చటించారు. ఆ తరువాత పవన్, RGV, శ్రీ రెడ్డిల గురించి తెలుగులో మా అభిప్రాయాలు పంచుకున్నాము. కొద్దిరోజుల క్రితం లైవ్ ఇచ్చిన దానిని కాస్త ఎడిట్ చేసాము. ఇది మా మొదటి లైవ్ కార్యక్రమం కాబట్టి చాలా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి.  శబ్దం కాస్త తక్కువగా వుంది - వాల్యూం పెంచుకోండి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కావాలంటే యూట్యూబ్ కాఫ్షన్ సౌకర్యం ఉపయోగించుకోండి.

తెలుగులో చర్చ కోసం ఒక 20 నిమిషాలు ముందుకు (ఫాస్ట్ ఫార్వర్డ్) వెళ్ళండి. 


28 comments:

 1. How come he knows about ethiopia

  ReplyDelete
 2. మీ ప్రశ్న నాకు అర్ధం కాలేదండీ. He అని ఎవరి గురించి అంటున్నారు?

  ReplyDelete
 3. sorry, oka african ki pawan kalyan gurinchi yem telusu, athaniki pawan yela parichayam ?

  ReplyDelete
 4. ఘురూజి, తె ప్రభుత్వం ఒక సిగ్నల్ ఇచ్చింది. ఛిల్లర ప్రవర్తనలు మానుకోమని. వాళ్ళ డిప్యూటి సీఏం నే బర్తరఫ్ చేశారు గుర్తు చెస్కొని బేరీజు వేస్కొండి..
  ఇంక పీకె గురించి అంటే.. అతను ఆవేశంలొ జారి పడ్తాను నేను అన్నట్ట్లు వ్యవహరించాడు.. అమ్మాయికి సలహా ఇచాడు సరే.. తనను ఒక ముఠా టార్గెట్ చేసిందని తెలిసి పోలీస్ కేసు పెడ్తే బాగుండేది..

  ఏఎ అమ్మాయి మాత్రం కంట్రోల్ తప్పింది పాపం.. తనకి నచ్చక పోతే ఫిర్యాదు చేయాలి, సాక్ష్యాలు పెట్టి సిక్ష వేయించాలి..కాని.. సినెమాల్లో చేయకపోతే వేరే దారే లేదా.. వ్యవస్థ ఉంది.. దానిద్వారా వెల్తే మంచిది..లేదా ఇదేమైనా ప్రభుత్వ పాల్శీనా రిజర్వేషన్ ఇవ్వటానికి..

  ఆయినా కెనడా అంటున్నారు హేమిటి.. ఎండాకాలం విడిదా??

  ReplyDelete
 5. @అజ్ఞాత
  ఆ ఆఫ్రికనూ, వీడియోలో వున్న ఉదయ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు లెండి. పవన్ గురించి అతనికి అలా తెలుసును.

  @కాయ
  అన్ని మార్గాల్లోనూ ఆ అమ్మాయి ప్రయత్నించడంలో తప్పేముందీ. మీడియా ముందుకి వెళితే తనకు ప్రచారమూ, ప్రజల్లో ఆ విషయమై చైతన్యమూ త్వరగా వస్తాయి కదా.

  రిజర్వేషన్లు. అవును కదా. అలా మొదలెడితే ఎంకెన్ని రిజర్వేషన్లు మొదలవుతాయో.

  కొని కారణాల వల్ల కెనడాకి తాత్కాలికంగా తిరిగివచ్చా. మళ్ళీ USకి కొన్ని నెలల్లో వెళ్ళాలి.

  ReplyDelete
 6. అంటే.. ఎవరి సంతోషం వారికి ముఖ్యం .. పాపం ఆమె.. ఇప్పటికీ ఆమె ఈజీ గా తీస్కొని సంతోషంగా ఉండగలిగితే ఆమె చాలా గ్రేటు.. లేదా ఆమె జీవితం అమ్మఒడి గారిలా అంతే..పోలికలు లేక పోయినా ఈమె అందరికీ దూరం అవుతుందేమో అని ఫీలింగు..

  ReplyDelete
  Replies
  1. @ కాయ,
   అమ్మవడి బ్లాగర్ లా చనిపోతుందనా మీ ఉద్దేశ్యం ? జనా(సేన)నికిపీడా పోతుంది కదా ?

   Delete
 7. నీహారిక అక్కా.. మీరు అన్నది నిజం కాదని అనుకుంటున్నా.. ఆవిడ ఆశ్రమంలో చేరినట్లు గుర్తు.. జనసేనాని గురించి మాకెందుకు.. మేం తెలంగాణలో నాటకాలోళ్ళని నాటకాలు వేసే వారిలానే చూస్తాం.. హీరోలని చెయ్యం.. అయినా ఏదేమైనా.. చచ్చిపోతానేమో అనిమొదలుపెట్టేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు.. ఆంధ్రలో ఆయన స్పీచు వేరేలా అర్థం అవుతుందేమో నాకు తెలియదు.. సో మమ్మల్ని లాగకండి..

  మీరేంటి కుటీరం రమ్యంగా లేదా..మూసినట్టున్నారు.. ఇలా వచ్చారు.. మీ ఫొటో బాగుండేది..కాని మీరు అందర్నీ తిట్టేవారు.. నిజంగా మీరు యారు ?

  ReplyDelete
  Replies

  1. నీహారిక అక్కా అన్న పదం బావుందండీ

   Delete
 8. తమ్ముడూ,
  అమ్మవడి బ్లాగర్ ఆవిడ కాదు.ఆయన ఒక క్రిస్టియన్.ఆవిడ లాగా వ్రాసారు.ఆయన పోయాక ఆవిడ ఆశ్రమంలో చేరారు.
  రమ్యంగా కుటీరాన మూతబడే స్టేజ్ కి ఇంకా రాలేదు.అపుడపుడూ తిట్టడానికి చేయి చేసుకుంటూనే ఉన్నా...

  ReplyDelete
 9. ఆయన జస్ట్ ఆమె చెప్పేది టైపు చేసాడు అంతే.. మీలా.. అసలు జ్ఞాని ఆవిడే.. ఆవిడ పోస్టులు చాలా చదివా కాబట్టి గంటాపథంగా చెప్పగలను..

  మరి చదువుదామంటే ఏమీ లేవు!!

  జిలేబీ: అలా పిలవాలంటే నాకూ ఇష్టం..ఏంటో నా పిచ్చి..

  ReplyDelete
 10. క్రిస్టియన్ అని ఎందుకు చెప్తున్నారు!! అది అర్థం లేని పదం.. ఎవరిది వారిదే

  ReplyDelete
  Replies
  1. అమ్మ వడి బ్లాగు ఒక పురుషుడు వ్రాసాడు....అది కూడా ఒక మహిళ పేరుతో....ఆదిలక్ష్మి ఆవిడ పేరు.ఆవిడతో నేను స్వయంగా మాట్లాడాను కూడా....ఆయన చనిపోయాక బ్లాగర్లకు తెలిసింది.ఆవిడ పేరుతో ఎందుకు వ్రాసారో నాకు తెలియదు.ఆవిడకు బ్లాగులపై కనీస పరిజ్ఞానం కూడా లేదు.
   క్రిస్టియన్ అని ఎందుకన్నానంటే అతని పేరు సాల్మన్ అని చదివినట్లు గుర్తు.సోనియాతో పరిచయం గురించి కూడా వ్రాసారు. నకిలీ కణికుడు అంటూ వెధవ సోది వ్రాయడం ఆడవాళ్ళ వల్ల కాదు.

   Delete
  2. నీహారిక

   Delete
  3. No, she is not christian. Please check the facts before you speak. She is educated. Its not Salman. She mentioned in one of her posts that her father in law is communist and named his son as Stalin. Dont know about her state of mind, they were all in hallucination that Ramojirao is running an international mafia and he running after them.
   Dont know why you hate her.

   Delete
  4. క్రిస్టియనా, దళితుడా, బ్రాహ్మణుడా,అన్నది అప్రస్థుతం.ఆమెకాదు అతడు అని చెపుతున్నాను.అతను చచ్చాడని కూడా చెపుతున్నాను. నా కోపానికి కారణం నేను కాంగ్రెస్ వీరాభిమానిని కావడమే ! కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎవరు వ్రాసినా నాకు నచ్చదు.నాకు శతృవు అయిపోతారు. ఎవరైనా ఉత్తములు నా ముందుకు వచ్చి నీతులు చెపితే వింటాను.ప్రతి అడ్డమైన గాడిదా కాంగ్రెస్ ని విమర్శించే వాళ్ళే !

   Delete
  5. @ AnonymousMay 6, 2018 at 6:12 AM
   She does not have any hallucination. Because Whatever she wrote later proved to be true. Around four years back, there was an article about Ramoji Rao in Sakshi news paper about his international links

   Delete
  6. మతం గురించి ప్రస్తావన తెచ్చింది మీరే, మీరే అప్రస్తుతం అంటున్నారు కాబట్టి వదిలేద్దాం.
   రాసింది ఆవిడే, చాల పోస్ట్ లలో చెప్పారు కూడా , నేనే రాస్తాను, మా హస్బెండ్ టైపు చేస్తారు అని. నాకు టైపు చేయడం రాదు అని చెప్పారు. ఇద్దరు ఒకే అభిప్రాయం తో ఉన్నప్పుడు ఎవరు రాసినా ఒకటే. మనుషులని కొంచెం గౌరవిద్దాం పోయేదేముంది చెప్పండి .
   చచ్చాడు అనే అంత ద్వేషం తో మీరు రాయాల్సిన అవసరం లేదు , ఆ చావుకి కారణం మీకు తెలిసే ఉంటుంది . ఉన్న ఒక్క కన్న కూతురు ఉరి వేసుకుని చనిపోతే, ఆ బాధ భరించలేక వారం రోజుల తరువాత భార్య భర్తలు కూడా ఆత్మహత్య చేసుకోబోయారు , భర్త చనిపోయి ఈవిడ కొంచెం లో ప్రాణాలతో బయట పడ్డారు. మీరు మదరే కాబట్టి , మీకున్నది ఒక్కడే కొడుకు , సో యు can understand very well. కాంగ్రెస్ తిడితే మీకు కోపం వస్తుంది , మీరు తిడతారు , మీ maturity ఇంతే నన్న మాట. మీకు మీరు సామాజిక కార్యకర్త అని చెప్పుకున్నట్టు గుర్తు , ఆంధ్ర తెలంగాణా , కాశ్మీర్ లాంటి limelight లో ఉన్న గొడవలు సాల్వ్ చేస్తానని చెప్పేవారు మీరు. ఇంత maturity లెవెల్ తో మీరు ఏ గొడవలు సాల్వ్ చేస్తారో తెలియదు. someone like me can speak anything, but being social worker you should not lose your temper, you may not respect him at least respect the reason behind his death.
   త్వరలో మీరు అతి పెద్ద సామాజిక కార్యకర్త ( పెద్ద అంటే పొడుగ్గా, లావుగా కాదు , మంచి పేరు రావడం ) అవుతారని , మేమందరం మిమ్మల్ని స్ఫూర్తి పొందుతామని ఆశిస్తూ . సెలవు

   Delete
  7. కాంగ్రెస్ తిడితే మీకు కోపం వస్తుంది , మీరు తిడతారు , మీ maturity ఇంతే నన్న మాట.....

   ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే మెచ్యూరిటీ ఇంకా రాలేదు

   Delete

 11. >>>రాసింది ఆవిడే, చాల పోస్ట్ లలో చెప్పారు కూడా , నేనే రాస్తాను, మా హస్బెండ్ టైపు చేస్తారు అని. >>

  అంత తెలివికల ఆవిడకి ఇపుడు డీటీపీ చేసిపెట్టేవారే దొరకడం లేదా ?

  ReplyDelete
 12. >>>you may not respect him at least respect the reason behind his death. >>>

  I am asking the same ....please give respect to congress party leader who lost his father and grandmother.

  ReplyDelete
 13. త్వరలో మీరు అతి పెద్ద సామాజిక కార్యకర్త ( పెద్ద అంటే పొడుగ్గా, లావుగా కాదు , మంచి పేరు రావడం ) అవుతారని , మేమందరం మిమ్మల్ని స్ఫూర్తి పొందుతామని ఆశిస్తూ.....

  వాదనలో నన్ను గెలిచిన వాళ్ళే నన్ను సామాజిక కార్యకర్తగా గుర్తిస్తారు.గుర్తించినవారందరూ స్పూర్తిపొందుతారని గ్యారెంటీ లేదు.

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. Last but not least.....If blamer cannot able to disclose his/her identity then there is no meaning of that blame.

  ReplyDelete

 16. http://www.sakshi.com/news/editorial/ramoji-rao-do-have-a-gj-reddy-127789

  ReplyDelete
 17. సాక్షి పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ పుట్టుకలు కూడా అలాంటివే కదా ?

  ఎవరో ఒకరి సహాయం లేకుండా అంబానీలు కూడా వృద్ధిలోకి రాలేదు.

  ReplyDelete
 18. అసలు విషయం పక్కదారి పట్టి ఎటెటో వెళ్ళిపోయింది. కొన్ని తీవ్రమయిన వ్యాఖ్యలను పబ్లిష్ చెయ్యలేదు. ఇక అమ్మఒడి బ్లాగర్ గురించిన చర్చ ముగిద్దాం.

  ReplyDelete