ఈ సమాచారం ఎక్కడ లభిస్తుంది?

తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన వారందరి కాంటాక్ట్ నంబర్లు ఎక్కడ లభిస్తాయి, ఎలా లభిస్తాయి? అలాంటి వివరాలు లభించే పుస్తకం కానీ వెబ్‌సైట్ కానీ ఏదయినా వుంటుందా? మా సంఘం వారిది ఏదయినా పుస్తకంలో అలాంటి సమాచారం దొరుకుతుందా? దయచేసి ఈ సమాచారం మీకు తెలిస్తే చెప్పండి.

4 comments:

 1. It is available for Chennai. Try at Pandy bazar

  ReplyDelete
 2. డైరెక్ట్ కాంటాక్ట్ దొరకవు , పి ఆర్ ఓ లు, మేనేజర్ లు వి వుండొచ్చూ . అయినా మీకు డ్రగ్స్ కావాలంటే సినీ యాక్టర్స్ వరకు ఎందుకు , కొంచెం ట్రై చేస్తే లోకల్ గానే దొరుకుతాయి గా

  ReplyDelete
 3. cine journalists, movie artiste's associations, pro's in cine industry,general journalists,krishna nagar addas,cine magazines employees/offices,recording studios, dubbing studios,annapurna,ramoji,padmalaya studios

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  థేంక్స్. ఇప్పుడు పాండీ బాజార్ కి వెళ్ళి నేనెక్కడ వెతికేది కానీ మీ వ్యాఖ్య వల్ల నాకో మంచి ఐడియా వచ్చింది. ఈమధ్యే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ (మా స్నేహితుడి తండ్రి గారు) చెన్నై నుండి మా సిటీకి వచ్చారు. సన్నిహితం అయ్యారు. వారితో ఈ విషయమై మాట్లాడేసా.

  @ అజ్ఞాత
  పోనీ ఆ పీ ఆర్ వోలు, మేనేజర్ల కాంటాక్ట్ నంబర్లు అయినా కావాలి కదా. అవెక్కడ దొరుకుతాయో చెబుదురూ. సర్లెండి. మీరిలా అంటే నాకో విషయం గుర్తుకు వచ్చింది. నాకు తెలిసిన ఒక రసాత్మక సినీ మత్తు సంఘటణ అది. రాస్తా.

  @ శ్రీ
  ధన్యవాదాలు. నిజమే కానీ నాకు అలా అందరి చుట్టూ తిరిగి సేకరించడం కుదరదు కాబట్టి అలా సేకరించి పెట్టిన పుస్తకం కానీ సైట్ కానీ వుందా అని వెతుకుతున్నా. MAA సభ్యుల బుక్ వుంటుండొచ్చు. ఆ సమాచారం కోసం ప్రయత్నిస్తున్నా.

  ReplyDelete