ప్రయోగాత్మకంగా యూట్యూబ్ లైవ్ లో నేను

యూట్యూబ్ లైవ్ లో సరదాగా టాక్ షో లాంటిది ప్రయత్నిద్దామనుకుంటున్నా. ఆసక్తి వున్నవారు ఈ క్రింది ఛానల్ కి సబ్స్క్రయిబ్ చేస్తే నేను లైవ్ లోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్ పంపిస్తుంది అనుకుంటా. వీలయితే లైవ్ లోకి వచ్చేముందు ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను లేదా లైవ్ లోకి వచ్చే సమయం ముందే తెలియపరుస్తాను. నాది టివి ఛానల్ ఏమీ కాదు కాబట్టి ప్రత్యేకంగా రోజూ ఈ సమయంలోనే లైవ్ లోకి రావాలని నిర్దేశించుకోవడం లేదు. దేశకాలమాన పరిస్థితులను బట్టీ నేను లైవ్ లోకి రావడం జరుగుతుంది.

వీక్షకులు ఎప్పటికప్పుడు లైవ్ చాట్ లో ప్రతిస్పందించవచ్చును. ఆయా వ్యాఖ్యలకి మళ్ళీ నేను స్పందిస్తాను. అలా అలా చాట్ చేద్దాం రండీ.

https://www.youtube.com/user/sarathn/live