అమ్మాయిల పేర్లు: సాధ్య

నా బ్లాగులో చాలామంది చూసే టపా ఏంటంటే అమ్మాయిల పేర్ల టపా. ఎంతోమంది పాపల పేర్ల కోసం వెతుకుతూ ఆ పోస్టులో తమకు తగ్గ పేరు సూచించమని కోరుతూవుంటారు కానీ మనకు అంత తీరికా ఓపికా ఎక్కడిదీ?

చక్కని పేరు విన్నప్పుడు ఆ పేరు అందరికీ తెలియపరిస్తే ఎవరయినా పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. అందుకే నాకు చక్కని పేరు తటస్తించినప్పుడల్లా  ఓ పోస్ట్ వెయ్యాలనుకుంటున్నా. మీకు నచ్చిన మంచి పేర్లు వున్నా ఈ టపాలలో పంచుకోండేం. పేరు నచ్చితే పోస్టుకి లైక్ కొట్టడం మరవకండే. పేరు ఎవరయినా పెట్టుకుంటే అది తెలియజేయడం మరవకండి.

మా మిత్రుడి చిన్న కూతురి పేరు సాధ్య.