ఓ అభిమాని లేఖ

Sarath Garu, 

This is [Edited] from [Edited]. Last Friday I accidentally came across one of your blog post.

That's it. I spent the whole weekend going through your blog end to end.
I don't really know what it was, your frankness or truthfulness or your writing style. But I could not help it. I went through end to end.
The weekend was truly like "Verasi Naaku Manollasam" 
Thank you very much for such a wonderful blog.
Keep posting more often.
Please point me if you have any other works of yours that is not included in the blog.
Regards

,
[Edited]


వెకేషనులో వున్నా - తీరికలేదు. అందుకే ఈరోజే వచ్చిన ఈమెయిల్ ప్రచురిస్తున్నా. ఇంకా వారికి రిప్లయ్ కూడా ఇవ్వలేదు - అనుమతి కూడా తీసుకోలేదు. అందుకే వారి వివరాలు ఎడిట్ చేసి ఇస్తున్నాను. 

2 comments:


 1. ఏమండీ శరత్ వారు,

  మీరూ ఎమన్నా కొంప దీసి బ్లాగు బందు చేద్దా మని అనుకుంటున్నా కాని నేనెందు కు బందు చేయ కూడ దనుకున్నా నంటే ఇట్లాంటి మెయిళ్ళు వచ్చి నన్ను కట్టి పడేస్తున్నాయి అని చెప్పబోతున్నారా ?

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 2. @ జిలేబీ

  అలాంటిదేమీ లేదండీ. మా కుటుంబం ఇంకో కుటుంబం కలిసి వెకేషన్లో వున్నాం. ఏదన్నా వ్రాయడానికి తీరికలేదు. సమయానికి ఆ ఈమెయిల్ వచ్చింది. ప్రచురించేసాను.

  ReplyDelete