Law Of Attraction


LOA గురించి మీలో ఎవరికయినా తెలుసా? ఎవరయినా పాటిస్తున్నారా? ఆసక్తి వుంటే గూగుల్ చేసి తెలుసుకోండి. The Secret వీడియో చూడండి. Netflix, YouTube లో కూడా అది వుంది. 

నేను పాటిస్తున్నా. లాజిక్కులు కాస్త పక్కకు పెట్టి పాటిస్తున్నా, అద్భుతంగా వుంది. వివరాలు త్వరలో. 

దీని గురించి నేనో చిన్న వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాను. మీకు ఆసక్తి వుంటే మీ మొబయిల్ ఫోన్ నంబర్ ఇవ్వండి. చేరుస్తాను. 

6 comments:

 1. Naku ee madhyane telisindi...follow avadaniki prayatnistunnaa..possible?

  ReplyDelete
 2. ఓ మూడు నెలలు ప్రయత్నించి చూడటం వల్ల మనకు పోయేదేమీలేదు కదండీ - వస్తే వచ్చేదే కానీ. నచ్చితే కొనసాగించవచ్చు - నచ్చకపోతే వదిలేయొచ్చు. నాకయితే బహు బావుంది. చేసిన కొన్ని ప్రయోగాలు విజయవంతం అవడంతో ఏం జరుగుతుందో అర్ధం కాక ఖంగారు పడి ఇది ఉపయోగించడం ఆపేసాను. కోఇన్సిడెన్సో లేక నిజ్జంగానే ఆకర్షణో నాకు అర్ధం అయ్యింది కాదు. వివరాలు వ్రాస్తా లెండి.

  ReplyDelete
 3. Please write the details. Very interested.

  ReplyDelete
 4. తప్పకుండా. ఈమధ్య పనిలో మరియు నా లక్ష్యాలతో బాగా బ్యుజీ అయినందువల్ల ఆలస్యం అవుతుంది.

  ReplyDelete
 5. రాహుల్November 8, 2015 at 9:49 AM

  Dear bro..you started most interesting topic ....As a regular reader of your blog.. i want to share something about this...అంతగా జ్ఞాపకం లేదు కాని 4, 5 సంవత్సరాల కింద సీక్రెట్ చదివాను.. i believe it is working in my life..and i'm practicing it, we cant explain some issues with logic... సీక్రెట్ చదవడం వల్ల నాలో అంతర్మదనం మొదలైంది ... నా ఆలోచన విదానం, నా చుట్టూ పరిసరాలు వాటిని నేను ఆకర్షించిన విదానం అన్నీఒక్కొక్కటిగా అవగతమవుతూ వచ్చాయి..దీనికన్నా ముందే కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివాను కాని సీక్రెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా మరే బుక్ ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఇదే సబ్జెక్టు మీద ఇంకా ఏమైనా బుక్స్ ఉన్నాయా అని కూడా సెర్చ్ చేసాను..సీక్రెట్ వెబ్సైటు లోనే బుక్స్ లిస్టు ఉంది..అందులో ఒకటి రెండూ చదివాను.., స్వామి వివేకానంద బుక్స్ కూడా బాగా చదివే వాడిని....స్వామిజి రచనలు అర్థమయయి..కానట్టుగా ఉండేవి..సీక్రెట్ చదివాక అర్థమయ్యింది..'you are the creator of your own destiny', యాత్బావం తత్బవతి, అన్న పదాలకి ఉన్న లోతైన భావం ..అలాగే మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడినపుడు ..అలా ఎపుడూ అనొద్దు 'తదాస్తు దేవతలు ఉంటారు' అని చిన్నప్పుడు స్కూల్ లో టీచర్లు చెప్పిన సంగతి...

  సీక్రెట్ కి వస్తే...ఆలోచన ల ద్వారా మనం అనుకున్న ప్రతిదీ మనకు అందుబాటులోకి వస్తుంది..దీనికి 'సమయం' ఇంత పడుతుంది అంటూ ఏమి లేదు ..., ఒక్కోసారి ఆ క్షణమే కావొచ్చు..సంవత్సరాల సమయం కూడా పట్టొచ్చు.."ఇక్కడ టైం లేదు"..it happens that is for sure..this is also my own experience..

  if you want to experience asap..just think about what you want and do only certain things which leads to your goal without allowing any other thoughts and action..here i want to quote Swamiji saying 'Take up one idea. Make that one idea your life - think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success'

  and

  as said in Alchemist book "when you really want something to happen, the whole universe conspires so that your wish comes true"

  మళ్ళీ time దొరికినపుడు మరిచిపోయినవి మల్లా రాస్తా...

  ReplyDelete
 6. @ Rahul,

  Excellent. If you are interested you may join in my Whatsapp group on Personality Development topics. You may inform your mobile number at sarathn at hotmail dot com.

  ReplyDelete