మా ఇంట్లో బతుకమ్మ

2 comments:

 1. ఈ ఫొటో కొత్తది అయితే .... తొందరపడి ఒక కోయిలా ముందే కూసిందీ ....
  అనాలేమో!! ఇంక దసరా నవ రాత్రులు మొదలు కాలేదు కదా !!?

  12 లేదా 13 అక్టోబర్ చిన్న బతుకమ్మ
  21 అక్టోబర్ పెద్ద బతుకమ్మ పండగలు ...
  Well done sir for continuing Culture and giving life to Telangana Culture abroad .
  Thanks for celebrating
  Best festival wishes

  ReplyDelete
 2. @ Narsimha Kammadanam
  ధన్యవాదాలు.

  షికాగోలో పలు తెలుగు సంఘాలు ఒక్కోవారం బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నాయి. అందుకే కొన్ని సంఘాలు ముందే మొదలెట్టాయి. ఫోటోలో వున్న బతుకమ్మ గత శనివారం షికాగో TDF వారు నిర్వహించిన దానికోసం.

  ఆ సంబరాల వీడియో కూడా తీసాను. త్వరలో పబ్లిష్ చేస్తాను.

  ReplyDelete