Chase తెలుగు సినిమా లింక్

ఇది మా దగ్గరి స్నేహితుడు మోహన్ రెడ్డి నిర్మించిన, దర్శకత్వం వహించిన సినిమా. వాళ్ళ అబ్బాయి దివ్యేశ్ ని హీరోగా పెట్టి తీసారు. ప్రధమ ప్రయత్నం కాబట్టి సినిమాలో కొన్ని లోటుపాట్లు వున్నా కూడా పాటలు, దృశ్యాలు మొదలయినవి బావున్నాయి. ఈ సినిమా చూసి వారికి మీ విలువైన సూచనలు, సలహాలు తెలియపరిస్తే వారికి అవి అందిస్తాను.

http://www.veoh.com/watch/v94882959pGCarxTk

Chase Telugu Movie Directed By Mohan Nimakayala Ram Divyesh and Spandana as lead actors.


మా ఇంట్లో బతుకమ్మ