Hypothyroidism - ఒక నిశ్శబ్ద ఉపద్రవం


1 comment:

  1. గురూజి,

    మీరు డాక్టరు కాదు, వైద్యుడు కూడా కారు.. టీఎస్‌హెచ్ నంబర్ల గురించి కాకుండా, అసలీ థైరాయిడ్ సమస్య ఏమిటో వివరిస్తారా! నేనూ ఈ మధ్య కొంచెం చదువుతున్నాను.

    నేనీమధ్య drberg లొ చూసి తెలుసుకున్నా నాకు సంబంధించీ ఆడ్రెనెల్ వ్యవహారం గురించి. ఇంకొచెం చదివాక నాపై నాకు ఒక నమ్మకం వచ్చింది. మా అమ్మకీ థైరాయిడ్ గ్రంథి ప్రభావం ఉందని చెప్పింది, ఏషియన్ గాస్ట్రొ ఎంటరలజీ లో చూపించుకుంది కానీ, ఎప్పుడూ మేము పెద్దగా పట్టించుకోలేదు. తను మానసికంగా చాలా ఇబ్బందులు పడేది కానీ మన సమజంలో లాగా ఎవరి గుణం వారిది అన్నట్లు వదిలేశాము కానీ ఇలాంటి గ్రంథి ప్రభావం వలన మానసికంగా అవస్థలు పడుతుఊ ఎటువంటి గుర్తించదగ్గ పురోగతి సాధించలేదని గమనించలేదు. ఇప్పటికే ఇక్కడికొచ్చాక వాళ్ళు ప్రేమలకు దూరమై ఏదొలా బతుకు వెళ్ళదీస్తున్నారనిపిస్తుంది. ఇలాంటి సమస్యలతో ఇంక చెప్పేదేముంది. ఈ డిసెంబరులో వెళ్ళి రావాలనుకుంటున్నా.

    ReplyDelete