ఒక దయ్యం ఆత్మకథ

పతంజలి గారి 'ఒక దయ్యం ఆత్మకథ' పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? నేను ఎప్పుడో చదివాను కానీ కథ పెద్దగా గుర్తుకులేదు. ఎవరయినా కాస్త ఆ కథ సంగ్రహంగా చెబుతారా? చిన్న అవసరం వుంది.

గమనిక: ఇంటాబయటా తీరిక తగ్గినందువల్ల నా పోస్టులకు వస్తున్న వ్యాఖ్యలకు కూడా జవాబు ఇవ్వలేకపోతున్నా. కొంచెం తీరిక చేసుకొని కొద్దిరోజుల్లో ఇస్తాను. దయచేసి అన్యధా భావించకండీ.  

3 comments:

  1. వెతకాలి...చూస్తా...శరత్ గారూ..;.

    ReplyDelete
  2. థ్యాంక్సండీ. ఇతరులెవరూ అది చదివివుండక పోవడం లేదా దాని గురించి వ్యాఖ్య అయినా వెయ్యకపోవడం కించిత్ విస్మయాన్ని కలిగిస్తోంది.

    ReplyDelete
  3. తెలుగు బ్లాగులు చదివేవారు కామెంట్లు పెడుతున్నారా? :)

    ReplyDelete