జిమ్ముకెళ్ళీ...బజ్జుంటా!

ఇలాంటి అవకాశం మీలో ఎంతమందికి వుంటుందో తెలియదు కానీ వ్యాయామం చేసేకా హాయిగా ఓ ఇరవై నిమిషాల పాటు హైడ్రో మసాజ్ బెడ్ మీద పడుకొని ఓ కునుకేస్తాను. దాని పని దానిదీ - నా పని నాదీనూ. ఇంకా వ్రాయాలని వుంది కానీ నిద్దరొస్తోందండీ. రాత్రి 11 కావస్తోంది మరీ.

రేపు 'మా ఆవిడకి తానా - నాకు తందానా' అనే పోస్ట్ వేస్తాను. డెట్రాయిట్ TANA సమావేశాలకి మా ఆవిడ వెళ్ళి ధుమధుమలాడుతూ తిరిగి వచ్చింది.  ఆ కబుర్లన్నమాట. తెలివైన వాడిని కాబట్టి నేను వెళ్ళలేదులెండి!

5 comments:

 1. తానా-తందానా పోస్ట్ ఏదండీ? మీరు ఒంటరిగా ఎలా తందనాలాడారో చెప్తే విని ఆనందించి, వీలయితే ఆచరిస్తాం.

  Siddharth

  ReplyDelete
 2. ఈ మధ్య రాజకీయాల్లో ఏమైనా చేరారా? వారం అయిపోయింది, తానా - తందానా పోస్ట్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నా.

  ReplyDelete
 3. @ Siddharth, Arun
  బ్యుజీ అయిపోయానండీ. ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ తీరికే దొరకడం లేదు.

  ReplyDelete
 4. busy ? no post.

  ReplyDelete
 5. @ అజ్ఞాత
  అవునండీ. ఇప్పుడిప్పుడే మళ్ళీ కాస్త సమయం దొరుకుతోంది.

  ReplyDelete