'భూ' తో వచ్చే అమ్మాయిల పేర్లు సూచిద్దురూ


మాకు తెలిసిన వారి అమ్మాయికి పేరు పెట్టడానికి 'భూ' తో మొదలయ్యే పేర్లు కావాలిట. భూమిక, భూమి, భూజాత పేర్లు మాకూ తెలుసులెండి. అలా అని భూతం లాంటి పేర్లు చెప్పకండేం.

7 comments:

 1. భువని, భూరి, భూమ్య

  ReplyDelete
 2. Bhuvi, bhuvija.

  ReplyDelete
  Replies
  1. "భువని" కన్నా "బువన" బాగుంటుంది!
   రాం గోపాల్ వర్మా గారి ఫ్యాను లయీతే సుబ్భరంగా భూతం అని పెట్టుకోవచ్చు:-)

   Delete
 3. bhuvana,bhuujaatha,bhuumija,bhuuvanya, bhuureni,

  ReplyDelete
 4. పేర్లు సూచించినవారందరికీ ధన్యవాదాలు. ఈ పేర్లు రాకముందు వాళ్ళు భువి, భూమి అనుకున్నారు. ఈ పేర్లు తెలియపరిచాను. వాళ్ళు చివరికి ఏ పేరు ఖరారు చేస్తారో మీకు తెలియజేస్తాను. అందుకు కొన్ని రోజులు పట్టవచ్చు.

  ReplyDelete