అమెరికన్ బ్యూటీని చూసాను

సినిమాలెండి. బావుందే. ఎప్పటినుండో చూద్దామనుకుంటున్నా - మొన్న రాత్రి చూసేసా. చూసేకా తెలిసింది  5 అస్కార్లు వచ్చేయనీ. కెవిన్ స్పేసీ ఎలాగూ బానే చేస్తాడు - హీరోయిన్ (మెనా సువారీ)  నాకు బాగా నచ్చేసింది. కథా, కథనం అంతా ఏంటో గమ్మత్తుగా వుంటుంది. 
స్పాయిలర్ అలర్ట్


మొగుడితో పెళ్ళాం పడుకోదు. మనోడి విసిగి విసిగి వేసారి ఇక లాభం లేక తన కూతురి స్నేహితురాలికి లైన్ వేస్తాడు. నిజానికి ఆమే ఇతనికి లైన్ వేస్తుంది - ఇతను పడతాడు. తరువాత ఏమవుతుందో సినిమాలో చూడండి.No comments:

Post a Comment