ఇవాల్టి నా మధ్యాహ్న భోజనం ఇదీ!


4 comments:

 1. Annai aa koncham thini etta bathuku thunnav

  ReplyDelete
 2. సర్లెండి. జాషువా ట్రీ నేషనల్ పార్కు పోస్టులో నా ఫోటోలు, 'కాయ' కామెంట్సూ చూడండి. నా 3D బొజ్జను ఎలా అవహేళన చేసారా చూడండి. ఇప్పటికయినా నాకు బుద్ధి రావొద్దూ? అందుకే క్రమక్రమంగా రా వెగన్ (Raw Vegan life style) లైఫ్ స్టైల్ పెంచుతున్నాను. అటు వ్యాయామమూ పెంచేస్తున్నా.

  ReplyDelete
 3. Annai edho saametha cheppinatlu "unda" kala poyi "m*nda" kala vasthundhemo choodu .... hehehe

  ReplyDelete
 4. సిక్స్ ప్యాక్ కి వెళితే మీరన్నట్లే అవుతుందేమో కానీ నేను ఇప్పుడు కేవలం ఫామిలీ ప్యాక్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా కాబట్టి అంత దృశ్యం వుండదు లెండి :))

  ReplyDelete