వచ్చే వారం కాలిఫోర్నియా మరియు లాస్‌వెగాస్ వెళుతున్నా

వచ్చేవారం మధ్యలో వెళ్ళి మళ్ళీ ఆ పై వారం మధ్యలో తిరిగి వస్తాను. అందువల్ల ఆ అన్నిరోజులూ నాకు ఈ బ్లాగు వ్రాయడం సాధ్యం కాకపోవచ్చును. ఒకవేళ వీలయితే క్లుప్తంగా ప్రయత్నిస్తా. 

ఎవరయినా ఆయా ప్రాంతాల్లో వున్న బ్లాగర్లు, బ్లాగాభిమానులూ ఒకవేళ నన్ను కలుసుకోదలిస్తే ఈమెయిల్ ఇవ్వండి లేదా కామెంటు వ్రాయండి. నా ప్రొఫయిల్ కాంటాక్టులో నా ఈమెయిల్ ఐడి వుంటుంది. పెద్దగా తీరిక వుండదనుకుంటా కానీ చూద్దాం. కాలిఫోర్నియాలో ఒంటారియో సిటీకి కాస్త దగ్గర్లో నా బస.

No comments:

Post a Comment