House Of Cards మొదలెట్టాను

BB అయిపోయిన తరువాత ఏ సిరీస్ మొదలెట్టాలా అని ఆలోచించి ఇది మొదలెట్టాను. ఒకసారి కొత్తపాళీ గారు ఈ సిరీస్ చాలా బాగుందని తమ బ్లాగులో వ్రాసారు. అప్పుడు దీనిగురించి తెలిసింది. అప్పటినుండీ ఇది చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఇప్పటికి కుదిరింది. చాలా బావుంది. US ప్రెసిడెన్షియల్ పాలి'ట్రిక్స్' ఇష్టమయినవారికి ఇది బాగా నచ్చుతుంది. హీరో కెవెన్ స్పేసీ నటన ఎప్పుడయినా సరే సహజత్వానికి దగ్గరగా బావుంటుంది.

ఈ సిరీస్ లో ఇంకో విశేషం ఏంటంటే హీరో మనతో అనగా ప్రేక్షకులతో సరాసరి మాట్లాడుతూవుంటాడు!

House of Cards (2013– )

TV Series  -  Drama
IMDB rating 9.1/10. 
A Congressman works with his equally conniving wife to exact revenge on the people who betrayed him. 

2 comments:

  1. IMO "The West Wing" has better inside view of President's office.

    ReplyDelete
  2. "The West Wing" చూడాలని కూడా ఎప్పటినుండో అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరలేదు. నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగులో అది లేదనుకుంటా. అయితే అది డార్క్ స్టోరీ కాదనుకుంటా. ఇది డార్క్ గా వుంటుంది కాబట్టి ఇలాంటి కథంశాలు నచ్చే నాలాంటి వారికి ఇదే బాగా నచ్చొచ్చు.

    ReplyDelete