పాదాభివందనం

నాకు స్త్రీల అందమయిన పాదాలు అంటే బోలెడంత ఇష్టం అని చెప్పా కదా. వాటి గురించి మరికొంత మాట్లాడుకుందాం. నాకు అవంటే ఇష్టం కాబట్టి వాటిని పరిశీలిస్తుంటాను. అమ్మాయి అందంగా వున్నంత మాత్రాన తన పాదాలూ అందంగా వుండాలని లేదు కదా. మనిషి బావుండి పాదాలు బావోలేకపోయినా లేక పాదాలు బావుండి మనిషి బావోలేకపోయినా ప్చ్ అనిపిస్తుంది. మనిషీ, పాదాలూ బావున్నాయనుకోండి సూపరూ. మరి మనస్సఖ్ఖరలేదా అంటారా? అది అప్రస్థుతం.

స్త్రీ పాదాలు లేత తమలపాకుల వుండాలి! మెత్తగా, మృదువుగా, సుకుమారంగా, లేతగా, సుందరంగా వుండాలి. రాధ నాకు బాగా నచ్చిన హీరోయిన్ - ఆమె పాదాలు చాలా బావుంటాయి.   మిగతా హీరోయిన్లలో అసిన్,  అమలా పాల్, ప్రియాంకా చోప్రా పాదాలు చక్కగా అనిపిస్తాయి. అనుష్క పాదాలు అస్సలు నచ్చవు. కాజోల్, హన్సిక వి కూడా అంతగా నచ్చవు.  సమంతా కాస్త ఓకే. ఐశ్వర్య పాదాలు ఎప్పుడూ స్పష్టంగా చూడలేకపోయాను కానీ చూసినంతవరకు సూపర్ కాకపోయినా వోకే. ఆమెకు వున్న సౌందర్యానికి పాదాలు ఇంకా సుందరంగా వుంటే బావుండేది.

పాదాల అందానికి తోడుగా వాటికి హుందాతనం కూడా తోడయితే, వాటికి తగ్గ పాదరక్షలూ జోడయితే దాసోహం కావాలనిపిస్తుంది. పై చిత్రం చూడండి. పాదాలూ, పాదరక్షలూ అందంగానే కాకుండా ఎంత హుందాగా, అధికార దర్పంతో వున్నాయో. అలాంటి పాదాల ముందు నాలాంటి వాడు ప్రణమిల్లకుండా వుండగలడా? పాదాభివందనం చేయకుండా వుండగలడా?  అలా అని నిజంగా చేసేస్తే ఆ పాదాలతోనే తన్నులు తినాల్సిరావచ్చు. అందుకే మౌనంగా, మనస్సులో ప్రణమిల్లుతుంటాను.

అందమయిన స్త్రీత్వానికి తోడుగా, సుందరమయిన పాదాలూ వాటికి తోడుగా మంచి మనస్సూ కలగలిస్తే ఇంకేం. అందమయిన శరీరం వున్నంత మాత్రాన వారి వ్యక్తిత్వం కూడా చక్కనిది అయివుండాలని లేదు కానీ వుంటే మాత్రం భలే బావుంటుంది. అలా మూడూ బావుండే అతివలు అతి కొద్ది మంది కనిపిస్తారు. వాళ్లని చూసి నేను ప్రతి క్షణం అబ్బురపడుతుంటాను. 

అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అన్నింటికన్నా ముఖ్యం మంచి మనస్సు కదా.  అందమయిన మనస్సు ముందు మిగతావన్నీ దిగదుడుపే కానీ మనిషిని చూడగానే మనస్సు తెలియదు కదా.  అందుకే దాన్ని ప్రస్థుతం పక్కకు పెట్టి పాదాల సంగతి చూద్దామేం.  మా దగ్గర చలికాలం ఎక్కువగా, తీవ్రంగా వుంటుంది కాబట్టి కొద్దిగా చలి మొదలవగానే పాదాలు బూట్లతో కప్పేస్తారు. అలా నాకు వాటి దర్శనభాగ్యం మళ్ళీ వేసవి వచ్చేదాకా దుర్లభమవుతుంది. వేసవిలో ఎన్నెన్నో అందమయిన పాదాలు అర్ధనగ్నంగా సంచరిస్తుంటాయి - ఈ సౌందర్య పిపాసిని పరవశింపజేస్తుంటాయి.

8 comments:

  1. ఏమిటి బాబాజీ, ఇలా పాత దారిలోకి మెల్లగా జారుతున్నారు.. అయినా నడుము సంగతి ఏమిటి మరి, కళ్ళు .. కళ్ళని మించి మనిషిలో మొదట చూసేవి ఏమి ఉంటాయి బాబా..

    ReplyDelete
  2. మీ "పాదాభివందనం" పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

    నాకు [Edited] ఇష్టం

    ReplyDelete
  3. @ కాయ
    బ్లాగావరణం చూస్తే బొర్ కొడుతూ వుంది. 'వృద్ధనారీ ప్రతివ్రత' సామెతలా తయారయ్యింది. నేనన్నా అదో ఇదో వ్రాద్దామనీ...

    నేను ఇష్టపడంది ఏముంటుంది కానీ ఇవంటే ఎక్కువ ఇష్టం అంతే.

    @ అజ్ఞాత
    ;)

    ReplyDelete
  4. శరత్ గారూ,
    ఇటువంటి టాపిక్కులు మీరే రాయగలరు.. :-)
    నాకు తెలిసినంత వరకూ FLR రిలేషన్ షిప్ అనేది అంతర్లీనంగా ఉండే అంశం. మొదట కొన్ని రోజులు పురుషులు ఎంత అజమాయిషీ చెలాయించినా, రోజులు పోయే కొద్ది సంసారం పూర్తిగా ఆడవారి అజమాయిషీలోకే వస్తుంది. ఇంట్లో వాడే గృహోపకరణాల కొనుగోలు దగ్గరయితే ఆడవారిదే పూర్తి ఆధిపత్యం. మగవాడు "యెస్" అనడం తప్ప ఏమీచేయలేడు. అందుకే వ్యాపార ప్రకఠనలన్నీ దాదాపుగా స్త్రీలను దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తారు. కొన్ని డిపార్టుమెంట్లు మగవారికే ప్రత్యేకం అన్నట్లున్నా .. (మగవారి షేవింగ్ సామగ్రిలంటివి) వాటిని తప్పిస్తే, ఇరువురికీ అవసరమయ్యే వాటిలో మాత్రం ఆడవారి "మాట" ఒకటి ఉండితీరుతుంది. ఇదే విషయం మిగిలిన అంశాలకు కూడా వర్తిస్తుంది.

    బహుషా మీరు FLR ను శృంగార సంబంద అంశాలతో మాత్రమే చూస్తున్నారనుకుంట. ఆవిషయములో మాత్రం ప్రతీ ఒక్కరికీ అపోజిట్ సెక్స్ కాస్త చొరవతో ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. మరికొందరికి పూర్తి డామినేటింగుగా ఉన్నా ఇష్టమే. కాకపోతే ఆ డామినేటింగ్, సబ్మిసివ్ వంటి పదాల నిర్వచణం ఒక్కోక్కరి దగ్గర ఒకలా ఉంటుంది. పడగ్గదిలో బుజ్జగింజడం, బతిమాలుకోవడం చేయని "మగ మహరాజు" ఎవరున్నారు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పమనండి.. !! కొండొకచో కొంత మంది భార్య కాళ్ళు పట్టేవారున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు (నేను వెటకారం చేయట్లేదు, అది తప్పని కూడా అనడం లేదు :-) ) . ఈ డిపార్టుమెంట్లో మగవాడు పూర్తిగా పిల్లే. దానికి మళ్ళీ స్పెసిఫిక్ గా FLR అని పేరు పెట్టాల్సిన పనేలేదని నా ఫీలింగ్. :-). కాకపోతే ముందుగానే అన్నట్లు ఏది Dominating, ఏది Sabmissive అనేది వ్యక్తులను బట్టి ఉంటుంది.

    చివరగా నేను చెప్పేది ఏమిటంటే, Everything is fair in love and war అన్నారు. దానికి ఇంకోకటి కూడా జత చేయొచ్చు. Nothing is forbidden in sex, as far as both people are consenting adults. (yes, people. Let the conservatives curse me :-P )

    ReplyDelete

  5. మీరు 'తల' వంచిన తల ఎత్తరన్న మాట ! వామ్మో కాళ్ళ ని వదిలి పైకి తల పోదన్న మాట !

    జిలేబి

    ReplyDelete
  6. @ ఏకలవ్య
    :)

    హ్మ్. FLR విషయంలో మీ అభిప్రాయం సరి కాదు. ఇది కేవలం పడగ్గది విషయం కాదు. ఇది ఒక పూర్తి జీవన విధానం. ఓ అజ్జకారి పెళ్ళానికి తలవంచి పెట్టమారి మొగుడిగా బుద్ధిగా సంసారం నెట్టుకు రావడం కాదు ఇది. అంకితత్వం, ఆరాధనా, వినయం, విధేయతా, టోటల్ పవర్ ఎక్ష్చేంజ్ వగైరా విషయాలతో పూర్తిస్థాయి 24/7/365 విషయం ఇది. దయచేసి ఈ విషయంపై ఓ గంట నెట్టులో చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఒక చక్కని విషయంగా మీరు గుర్తించవచ్చు.

    ఒక ఉదాహరణ చెబుతా - ఇది మన సంస్కృతిలో జీర్ణం కావడానికి కష్టం అవచ్చు - షాకింగ్ లా అనిపించవచ్చు. నా భార్య కూడా అంతగా ఒప్పుకోకపోవచ్చు కానీ (నాకు ఇష్టమే - అభ్యంతరం లేదు) అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం ఇలా వుంటుంది. మొగుడే/మొగవాడే అన్ని ఇంటి పనులు, వంట పనులూ, అన్ని పనులూ చేస్తాడు. భార్య/స్త్రీ పని జీవితాన్ని తనకు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఎదురులేకుండా ఆనందించడం అంతే. జీతం, ఇల్లు, ఆస్థులు అన్నీ ఆమె పేరునే వ్రాయబడుతాయి. ఆమె మాటకి ఎదురు వుండదు. ఎదురు తిరిగితే స్పాంకింగే :) అలా అలా. అయితే ఇదంతా మొగుడు తప్పనిసరి అయి చేస్తాడా? కాదు కాదు పూర్తిగా ఇష్టమయి చేస్తాడు. ఎందుకు? ఎందుకంటే 24/7/365 ఆనందం ఇందులో వుంటుంది. ఎలా? నెట్టులో చదవండి. అన్నీ ఇక్కడ చెప్పలేను. పెళ్ళాం వాతలు పెట్టొచ్చు, కొరడాతో కొట్టొచ్చు కానీ అది తియ్యని సుఖం. ఎలా? చదవండి!

    http://www.aboutflr.com/

    ఎన్నో వెబ్సైట్లు, బ్లాగులు, ఫోరంస్ దీని గురించి వున్నాయి. దయచేసి ఒక్కగంట దీని గురించి వెచ్చించండి. ఎందుకు నేను ఇందులోకి వచ్చానో మీకే అవగతం అవుతుంది.ఇక ఈ విధానంలో పడగ్గది గురించి చెప్పాలంటే ఎంతో వుంటుంది కానీ ఇక్కడ చెప్పలేను. మీరనుకుంటున్నట్లు బుజ్జగింపులు, వేడుకోళ్ళు వుండనే వుండవు. మరి? పూర్తిగా రివర్స్ డ్రామా వుంటుంది. ఒక్క ఉదాహరణ చెబుతా. పడగ్గదిలో పెగ్గింగ్! అంతదాకా వెళ్లబోదు కానీ...మ్మ్మ్.

    మీ బ్లాగు చూసాను - విభిన్నంగా వుంది. తరచూ వ్రాయండి. నా సంకలిలో పెట్టేస్తాను.

    ReplyDelete
  7. @ జిలేబీ
    మీ వ్యాఖ్య అర్ధం అయ్యీ కానట్టుగా వుంది :)

    ఏమయినప్పటికీ - తల ఎత్తేంత ధైర్యం నాకెక్కడిదండీ :)

    ReplyDelete
  8. Thanks for adding my blog in your list :-)

    --Ekalavya.

    ReplyDelete