కొంతకాలం ... విరామం

తీరిక, ఓపిక మరియు ఆసక్తి తక్కువయ్యి ఈ మధ్య బ్లాగు వ్రాయడం లేదు. అందుకే కొంతకాలం విరామం ఇస్తున్నా. అలా అని మళ్ళీ రేపో, కొద్దిరోజులకో వ్రాస్తే విరామం అన్నారుగా అని అనకండేం.

12 comments:

 1. కొంతకాలం కామా పెడితే పెట్టండి కాని ఫుల్ స్టాప్ పెట్టేయకండి!

  ReplyDelete
 2. అలాగేనండి. ధన్యవాదాలు.

  ReplyDelete
 3. చూసే బ్లాగులే తక్కువ...మళ్ళీ అందులో కొన్ని...కామా** పెడితే ఎలా సార్?

  ReplyDelete
 4. two months ayipotundi .
  antha OK kadaa.

  ReplyDelete
 5. @ kvsv
  :)

  @ అజ్ఞాత
  అంతా ఓకే అండీ. జస్ట్ వ్రాయబుద్ధికాక విరామం అంతే. నా మీది మీ శ్రద్ధ నాకు సంతోషాన్ని ఇస్తోంది.

  ReplyDelete
 6. we are waiting from u sir.

  ReplyDelete
 7. హ్మ్! ఇప్పట్లో లాభం లేదండీ :) నాలో నేను కిందా మీదా పడుతున్నాను, నాతో నేను కుస్తీ పడుతున్నాను. అది తేలితే ... అప్పుడు వ్రాస్తే వ్రాస్తానేమో. మీరెవరో కానీ నా గురించి ఓపిగ్గా వేచివున్నారని తెలిసి ఆనందంగా వుంది.

  ReplyDelete
 8. Hmm you already took lot of rest. You should come, your pans waiting here.

  ReplyDelete
 9. వున్నా :)
  ఇప్పట్లో వ్రాసే ఆసక్తి లేదండీ.

  ReplyDelete
 10. ఇంతకు ముందు రాసి వున్నవే పోస్ట్ చెయ్యండి గురువు గారూ. బ్లాగులు బోరు కొట్టేస్తున్నాయి ఈమధ్య. మాంచి మసాలా పోస్ట్ ఒకటి టపాయించండి :)

  ReplyDelete
 11. @ సిద్ధార్ధ్
  బ్లాగులూ, నా బ్లాగూ నాకే బోర్ కొడుతున్నాయి కానీ కొన్ని కారణాల వల్ల బ్లాగులో మసాలా తగ్గించేసాను. మళ్ళీ ఎప్పుడు దట్టిస్తానో తెలియదు.

  ReplyDelete