ఇల్యూజన్ పోస్టర్

ఈ ఇల్యూజన్ పోస్టర్ చూడండి. గ్రేటాంధ్రా లో వచ్చింది - నాకు నచ్చింది.

http://greatandhra.com/viewnews.php?id=45565&cat=1&scat=26

6 comments:

 1. very nice... thanks for sharing

  ReplyDelete
 2. మీరు ఇదే మొదటి సారి చూసారేమో.ఇది కాపీ పేస్ట్ పోస్టర్.
  http://static8.depositphotos.com/1470737/961/i/950/depositphotos_9610558-Portrait-of-a-man-from-front-and-side-artistically-portrayed.jpg

  ReplyDelete
 3. @ వెంకట్
  వెల్కం.

  @ అజ్ఞాత
  మరదే, మండుద్ది. మనాళ్ళు కాపీ చేయకపోతే ఇంకేం చేస్తారు? అయినా సరే బాగా చేసేరా లేదా అన్నదే క్వెశ్శనూ.

  ReplyDelete
 4. వోర్నీ సినిమా యే అనుకున్నా ,poster కూడా కాపీనే నా.. ఛి మొహాలు మండా
  తీసిన సినిమా నే తీసి , పక్కోడి సినిమా తీసి, మనమేమో సిగ్గు లేకుండా చుసెస్తున్నామ్.
  వీళ్ళ కన్నా సున్నీ లియోన్ నయం

  ReplyDelete
 5. ఇదే మొదటి సారి చూడ్డం...నాకు నచ్చింది..

  ReplyDelete
 6. మీకెంత ధైర్యం గురువు గారు.. మన వాళ్ళ కాపీయిజం గురించి మీకు ఏం తెలుసో చెప్పండి.. లేదా ..

  ReplyDelete