మా పొలం ఫోటోలు


13 comments:

  1. Annai, keka kasta paduthunnav kadha. Ippudu nuvvu ee dieting cheyyalisina pani ledhu.

    ReplyDelete
  2. గోచీ కట్టి తలకు తువ్వాలు చుట్టి పనిజేసారనుకోండి ఇంకా సూపరు.

    ReplyDelete
  3. చాల బాగున్నై .కష్టే ఫలే .

    ReplyDelete
  4. అమెరికా పోయిన చాలా మంది పెట్రోల్ బంకుల్లో,సూపర్ మార్కెట్లలో పని చేస్తున్నట్టు మీరు పొలంలో పనిచేస్తారన్నమాట,వెరీ గుడ్ ఆ పొలం పనులేవొ మన ఇండియాలో లేక అక్కడికి పోవాల్నన్నమాట బాగుంది.. సూపరు.

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    :) ప్రతి రోజూ ఈ పని కుదరదు, అవసరం వుండదు కనుక ఆహార నియంత్రణ కూడా పాటించాల్సిందే.

    @ విజయమోహన్
    హహ. నిజమే.

    @ అజ్ఞాత 22 మే 2012 3:22 ఉ
    ధన్యవాదాలు. శ్రమజీవిని కదా మరి :)

    ReplyDelete
  6. @ ఫణి
    థేంక్స్

    @ అజ్ఞాత @ 23 మే 2012 7:37 ఉ
    సర్లెండి. ఇక్కడ మేము ఆ పనులు చేస్తునంది సరదాగా, హాబీగా. అది మా జీవనాధారం కాదు మహాశయా.

    ReplyDelete
  7. How many acres they give you "Polam" for rent....

    ReplyDelete
  8. @ ప్రశాంత్

    ఎకరాలేమీ కాదండీ. ఒక్కో ప్లాట్ 20 X 30 అడుగులు వుంటుంది.

    ReplyDelete
  9. పొలం లో ఉండి పోయారా ఏం??పోస్ట్ పెట్టండి మహొప్రభో!!!

    ReplyDelete
  10. @
    :)
    ఏం వ్రాస్తామండీ బాబూ? వ్రాయాలనిపించినవి వ్రాయలేను - వ్రాయదగ్గవి వ్రాయాలనిపించదు. అందుకే ఆగిపోతూవున్నా. కొన్ని విశేషాలు వున్నయ్ కానీ వాటి గురించి వ్రాసెయ్యాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నా. చూద్దాం.

    ReplyDelete
  11. meeru alochinchedi Jagan or gali Judge lunchala gurinchi kada....vrayandi parledu

    ReplyDelete
  12. meeru alochistunnara ? em raayaalaa ani..
    surprise..me old posts chuste ala anipinchadam ledu..meeru edaina rayagalaru ani anukunevaanni...
    evaruu rayalenivi raasina meeru..ippudu ila matladuthunnarenti...
    :venkat

    ReplyDelete
  13. @ అజ్ఞాత @ 4 జూన్ 2012 2:49 సా
    ఏంటో...నాదేదో పొలిటికల్ బ్లాగ్ అయినట్లు...

    @ అజ్ఞాత/ వెంకట్ @ 4 జూన్ 2012 3:45 సా
    నిజమే. రోజు రోజుకీ సగటు శరత్తునయిపోతున్నాను. చాలామంది బ్లాగర్ల లాగే నేనూ సగటు టపాలు వ్రాసుకుంటూ బ్రతికేస్తున్నా. ఇదివరకటంతటి దూకుడు, ధైర్యం, మొండితనం, ముక్కుసూటితనం ఇప్పుడు నాలో లేవు. ఏది వ్రాసినా ఆలోచించి వ్రాయాల్సి వస్తోంది. అందుకని కూడా అసలు వ్రాయడం మీదే ఆసక్తి తగ్గింది. అయితే దాని వెనుక ఓ చక్కని కారణం వుంది లెండి :) అది చెప్పాలా వద్దా అనే సందేహంలో వున్నా. కొన్ని రోజులయ్యాక చెబుతానేమో లెండి.

    ReplyDelete