ఈ అమ్మాయి ఫోటో చూడండి. ఆ తరువాతా...

Stare at the colored dots on this girl’s nose for 30 seconds, then quickly look at a white wall or ceiling (or anything pure white) and start blinking rapidly. Congratulations, you just processed a negative with your brain! A question for you GSF, how is this possible?


...అప్పుడు మీకు ఎవరు కనిపించారు? నాకయితే ఐశ్వర్య రాయ్ బచన్ లా అనిపించింది కానీ నిర్ధారణగా చెప్పలేం.

14 comments:

 1. Wow....for me also ఐశ్వర్య రాయ్ బచన్ ...

  ReplyDelete
 2. @ అజ్ఞాతలు
  ఇంతకీ అది ఇండియన్ అమ్మాయి ఫోటోనే అంటారా లేక మనకు ఎవరు బాగా ఇష్టమయితే వారే కనిపిస్తారా అనే సందేహం వస్తోంది.

  ReplyDelete
 3. naaku kuda deepika padhukone lagane kanipinchindi ... if that is the case, do you think it is purely coincidence?

  ReplyDelete
 4. @ శ్యాం
  హహ. ఈ ఫోటో ఓ తెల్లోడికో, నల్లోడికో చూపించి వారికి ఎవరు కనిపిస్తున్నారో కనుక్కోవాలి. మనం ఇండియన్స్ మి కాబట్టి మనకు ఇండియన్ అమ్మాయే కనిపిస్తోందిలా వుంది.

  ReplyDelete
 5. దీపికానే అయివుండవచ్చు. గూగుల్ ప్లస్ కామెంట్లలో (పైన ఇచ్చిన లింక్ చూడండి) చాలామంది దీపికగానే గుర్తిస్తున్నారు.

  ReplyDelete
 6. @ వంశీ
  పెయింటులో ప్రయత్నిస్తే తెలిసిపోతుందేమో అనుకున్నా కానీ మీరు చెప్పాక చేసి చూసా.

  @ సిద్ధార్ధ్
  అవును. పైన వంశీ చెప్పినట్లుగా చేస్తే కరెక్టుగా తెలుస్తోంది.

  ReplyDelete
 7. నేను అలా ప్రయత్నించలేదు కానీ, కళ్లు పక్కకి తిప్పగానే దీపిక నే కనపడింది :)

  ReplyDelete
 8. శరత్తు గారు,

  అదేమిటో ఈ కాలం లో కళ్ళ కొచ్చిన జబ్బు !
  ముక్కు మీద కలర్డ్ డాట్స్ ఎక్కడ ఉందండీ ? ఏమీ కనిపించి చావట్లేదే !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 9. @ జిలేబీ
  ఇది మరీ బావుందండీ. ఆ డాట్స్ కనిపించకపోవడం ఏమిటీ? కలర్ బ్లయిండ్నెస్ కానీ వుందా ఏమిటీ మీకూ? కనీసం ఆ అమ్మాయయినా కనిపిస్తోంది కదా?

  ReplyDelete
 10. she is deepika padukone

  ReplyDelete